05-05-2020, 03:53 AM
ఇక్కడ నేను ,శృతి స్పెషల్ సెక్యూరిటీ అధికారి తో ఆ ముగ్గురు ఇచ్చిన వివరాలతో ఒక్కొక్కడిని పట్టుకోవడం మొదలెట్టాము .కర్ఫ్యూ వల్ల అందరు ఇళ్లలోనే ఉన్నారు ,ఒక్క్కొక్కడిని పట్టుకోవడం ,కొట్టుకుంటూ సెక్యూరిటీ అధికారి వాన్ లో పడేయడం .జిద్ లో పని చేస్తున్న ఖాసీం నుకూడా వదలలేదు మేము ,"సెక్యూరిటీ అధికారి లు లోపలి కి రాకూడదు "అన్నాడు వాడు .వాడిని వాడి మనుషులని అక్కడే తన్నాను "వదులు నిజం చెప్తాను "అన్నాడు వాడు ,"ఇక్కడ కాదు స్టేషన్ లో "అని చెప్పి దానికి సీల్ వేసింది శృతి .
ఈ విషయం తెలిసి మల్లి మా మీద రాళ్ళూ వేశారు ఉస్లింస్..![[Image: Jai-Gangaajal2MAIN.jpg]](https://www.thedailypao.com/wp-content/uploads/2016/03/Jai-Gangaajal2MAIN.jpg)
సెక్యూరిటీ అధికారి లు లాఠీ చార్జీ చేసారు ,గాలిలోకి ఫైరింగ్ చేసారు .
"కనీసం వారం ఉంచాలి కర్ఫ్యూ "అన్నాను నేను .
సెక్యూరిటీ అధికారి వాన్ ను ఓల్డ్ ఎస్ ఐ ఇంటి ముందు ఆపి "ఎక్కరా"అన్నాను
మొత్తం అందరిని జడ్జి ముందు ఉంచి కస్టడీ కి అనుమతి తీసుకున్నాము
అప్పటికే సాయంత్రం ఏడూ అయ్యింది ,,దగ్గర్లో ఉన్న కాలేజ్ లో వాళ్ళని ఉంచి బాదటం మొదలెట్టాము .
ఎస్ ఐ మాత్రం "నేను నాకు తెల్సింది ముందే చెప్పాను రాసి ఇచ్చాను "అని కదలకుండా కూర్చున్నాడు .
రాత్రి ఒంటి గంటకు అందరు ఒప్పుకున్నారు
నేను ఒక్కొక్కడు వద్ద స్టేట్మెంట్ రాయించి తీసుకున్నాను ,,మొదటి ముగ్గురు చెప్పింది నలభై ఏడూ మంది చెప్పింది ఒకటే ..
"తపన్ దాస్ మర్డర్ గురించి తెలిసింది చెప్పు "అన్నాను ఎస్ ఐ ను
"అది నాకు తెలియదు హత్య జరిగాక కేసు రాసాను ,ఎవరు చంపారో వెతకలేదు "అన్నాడు
"రేప్ కేసు లో ఆధారాలు నాశనం చెయ్యమని ఎస్పీ చెప్పాడు అంతేగా నువ్వు రాసి ఇచ్చింది "
"అవును అంతే "
###
అదే రాత్రి సౌరవ్ కొట్టిన దెబ్బలకి హెల్త్ సెక్రటరీ ఓపెన్ అయ్యాడు
"రెవెన్యూ మినిష్టర్ ఆ ఏరియా వాడే ,అక్కడి mla గ చాలాసార్లు గెలిచాడు ,,ఉస్లింస్ కి చాల చేసాడు ,కానీ వాళ్ళు ఆయనకు చెప్పకుండా ,,యాభై మంది బస్సు మీద దాడి చేసి ,ఇరవై మందిని జిద్ లోకి లాక్కెళ్లి రేప్ చేసారు ,అది బయటకు వస్తే ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్ లో ఉస్లింస్ ఓట్లు వేయక పోవచ్చు ,యాభై మందిని ఒకేసారి శిక్షిస్తే వాళ్ళు పగబడతారు .
అందుకే ఆయన తపన్ దాస్ కి ఫోన్ చేసి హెల్ప్ అడిగాడు ,కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు .
అయినా అతను ధర్మం కోసం నిలబడ్డాడు ,అప్పుడు నన్ను హెల్ప్ అడిగితే వెళ్లి తాన్ ను సస్పెండ్ చేశాను ,,కానీ అతను బతికితే ప్రమాదం అని ఎస్పీ చెప్పడం తో మినిష్టర్ మనుషులు చంపారు ,,ఎవరు ఆలా చంపారో నాకు తెలియదు ,,
ఆ తరువాత డాక్టర్స్ ను జిల్లా ఎస్పీ బెదిరించి మినిష్టర్ ద్వారా డబ్బు ఇప్పించాడు ,వాళ్ళు కావాల్సిన రిపోర్ట్ ఇచ్చారు ,అంతే "అన్నాడు
సౌరవ్ ఆ స్టేట్ మెంట్ తీసుకుని ఉదయమే హై కోర్ట్ ముందు నిలబెట్టాడు ఆయన్ను ,సిబిఐ రిక్వెస్ట్ తో మినిష్టర్ ను,ఎస్పీ ను అరెస్ట్ చేయడానికి వాఱేన్ట్ ఇచ్చింది హై కోర్ట్ .
###
ఇక్కడ నేను కేసు ఫైల్ రెడీ చేశాను ,,కోల్కతా లో మినిష్టర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది ,,మధ్యాహ్నం అయ్యేసరికి రెండు హెలికాఫ్టర్లు వచ్చాయి నేను చెప్పడం తో,సౌరవ్ తెచ్చాడు . ,జిల్లా ఎస్పీ ను అరెస్ట్ చేసి ,ఎస్ ఐ తో కలిపి యాభయ్ మందిని వాటిల్లో ఎక్కించాను ,ఖాసీం కూడా రేప్ చేసాడు ,అది వాడే ఒప్పుకున్నాడు ,వాడితో యాభై .
"సౌరవ్ ఇది మొత్తం కేసు ఫైల్ లాయర్ కి అప్పగించు,ఇక మిగిలింది తపన్ ను ఎవరు చమ్పారు ,,అది ఎస్పీ చెప్తాడు ,వాళ్ళని కూడా అరెస్ట్ చేయచ్చు ,అది నువ్వు చూడు ,,నాకు ఇక్కడ చిన్న పని ఉంది ."అని కేసు ఫైల్స్ అప్పగించాను
సౌరవ్ అందరిని కోల్కతా తీసుకు వెళ్లి హై కోర్ట్ లోహాజరు పరిచాడు .
###
ఆ రాత్రి నేను ,శృతి అలిసిపోయి నిద్ర పోయాము .
మర్నాడు సెక్యూరిటీ అధికారి లతో నిఘా ఉన్నాము ,బస్సు స్టాప్ లో ,,శృతి కి వచ్చిన ఇన్ఫో కరెక్ట్ ,,విశ్వ సింధు పరిషత్ వాళ్ళు ఆయుధాలతో వచ్చారు .
శృతి అందరిని అరెస్ట్ చేసింది "మేము ఎవరిని ఏమి చెయ్యలేదు కదా "అన్నారు వాళ్ళు
"ఇలా కత్తులు గొడ్డళ్లు పట్టుకుని తిరిగితే ఇలాగె ఉంటుంది ,,తప్పు చేసిన వారిని కోర్ట్ చూసుకుంటుంది ,మీరు కాదు ,,అందరిని అరెస్ట్ చేశాను ,మీకు ఇక్కడ పనిలేదు "అని చెప్పి వదిలేసాము .
వాళ్ళుకూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు .
ఆ సాయంత్రం బయలుదేరి నేను ,శృతి కోల్కతా వచ్చేసాము .
మల్లి శృతిని cid డీస్పీ గ పోస్ట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి ,కేసు ను లాయర్ లకి ఇచ్చి నేను ,సౌరవ్ ఆ రాత్రికే ఢిల్లీ వచ్చేసాము .
ఆ జిల్లా కి కొత్త ఎస్పీ ,డీస్పీ వెంటనే వెళ్లారు ,వారం తరువాత కర్ఫ్యూ ఎతేసాడు కలెక్టర్ ,జిద్ తలుపులు తీశారు ,,ఖాసీం ప్లేస్ లో మరొకడు అక్కడ ప్రార్థనలు చేయిస్తున్నాడు .
బెంగాల్ సీఎం హింసకి గురి అయినా ఇరవై మంది ఆడవారికి ఒక్కొక్కరికి యాభై లక్షలు ప్రకటించాడు .తపన్ దాస్ ను చంపినా కిరాయి హంతకులు లోకల్ సెక్యూరిటీ అధికారి లకి దొరికారు ,ఎస్పీ నే ఆ పని చేసినట్టు ఒప్పుకున్నారు .
తపన్ దాస్
కుటుంబానికి కూడా యాభయ్ లక్షలు ఇచ్చింది బెంగాల్ సర్కార్
నేను వసుందర కి కేసు వివరాలు చెప్పాను వాళ్ళ ఆఫీస్ లో ,నేను వెళ్లే ముందు వసుందర అంది "గుడ్ జాబ్ రాహుల్ "
రెండు వారాల తరువాత శృతి పెళ్లి కోల్కతా లో జరిగింది .
ఈ విషయం తెలిసి మల్లి మా మీద రాళ్ళూ వేశారు ఉస్లింస్..
![[Image: Jai-Gangaajal2MAIN.jpg]](https://www.thedailypao.com/wp-content/uploads/2016/03/Jai-Gangaajal2MAIN.jpg)

![[Image: 7e8c9c0dedf8be683c0a822880107091.jpg]](https://i.pinimg.com/736x/7e/8c/9c/7e8c9c0dedf8be683c0a822880107091.jpg)