05-05-2020, 02:07 AM
మాములుగానే మీ update వచ్చినప్పుడు తూఫాను వస్తుంది. ఈసారి తూఫాను వస్తుంది అనుకుంటే ఏకంగా సునామీ వచ్చింది.
మిమ్మల్ని పొగడడం నా వల్ల కాదు మహారాణి గారు. ఆ అటలెంటి , ఆ మాటలెంటీ బాబోయ్ .. మిమ్మల్ని ఒకరు పొగడాలంటే పది మంది కూడబలుక్కుని పదాలు వెతుక్కునేలా కధలు రాస్తున్నారు.
మన site లోని తెలుగు వారు అందరూ రావాల్సి వచ్చేటట్లుంది. లేదంటే మీలాంటి స్థాయి కలిగిన రచయిత వచ్చి పొగడాలి మిమ్మల్ని.
ఈ update చదివాక నాకు ఒకటే అనిపించింది
"ఆమని గారి కధలు ఊహాతీతం మిత్రులారా "
మీ కధలు ఖచ్చితంగా ఒకటి తెలియజేస్తాయి, శృంగారం అంటే కేవలం పైకెక్కి ఊగడం అసలు కాదు అని. అందరికీ మీ అంత కొత్తగా ఆలోచించగలిగెంత స్థాయి లేకపోవచ్చు కానీ మీ కధాలలోని ఆటలని copy కొట్టచ్చు.
కధ రాయడానికి కాదండీ. నిజ జీవితంలోని శృంగారానికి.
ఏమండోయ్ మిత్రులారా , మీకు జీవితభాగస్వామి ఉంటే వారితో , ఆమని గారు చెప్పే ఆటలు ఆడి చూడండి. అలా చేస్తే Quarantine Period కాస్తా Honeymoon Period గా మారిపోతుంది.
ఏమంటారు ఆమని గారు...
నేను చెప్పింది సబబుగానే ఉంది కదా ...

శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్