04-05-2020, 05:09 PM
Code:
[table=test]
[tr][td]Onion[/td][td]Mutton[/td][/tr]
[tr][td]Tomato[/td][td]Chicken[/td][/tr]
[/table]
హెడ్డింగ్ లేకుంటే ఇలా వస్తుంది.
Onion | Mutton |
Tomato | Chicken |
Code:
[tr] అంటే టేబుల్ row
[td] అంటే టేబుల్ data cell
[tr] code ఓపెనింగ్
[/tr] code క్లోజింగ్
[td] code ఓపెనింగ్
[/td] code క్లోజింగ్
[th]code ఓపెనింగ్
[/th]code ఓపెనింగ్
[table=test]code ఓపెనింగ్
[/table]code ఓపెనింగ్
ఇలా code ఓపెన్ చేసిన ప్రతీసారి క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ఇవి అన్నీ చెబితే కన్ఫ్యూజ్ అవుతారని , డైరెక్ట్ గా కోడ్ ఇచ్చాను.
అందులో Vegetable , Meat తీసేసి మీకు కావలసినవి పెట్టుకోండి. హెడింగ్ వస్తుంది.
అలాగే Onion
Mutton
Tomato
Chicken
వీటి దగ్గర వేరేవి పెట్టి మరొకసారి ప్రయత్నించండి.
ఈ కింది code ని text ఫైల్ లో copy చేసుకుని , అప్పుడు మార్చుకోండి .
మీకు కావలసిన పేర్లు.
దానిని ఇక్కడ paste చేసి చూడండి.
Code:
[table=test][th]Vegetable[/th][th]Meat[/th]
[tr][td]Onion[/td][td]Mutton[/td][/tr]
[tr][td]Tomato[/td][td]Chicken[/td][/tr]
[/table]