04-05-2020, 04:39 PM
(This post was last modified: 05-05-2020, 01:52 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
తెల్లవారు ఝామున ఏవో శబ్దాలు వినపడి గబుక్కున లేచాను ,బయట నుండి వినపడుతున్నాయి ,నేను గబుక్కున గన్ తీసుకుని వచ్చేసరికి ,మా జీప్ లు తగలబడుతున్నాయి.![[Image: i416446.jpg]](https://www.imcdb.org/i416446.jpg)
ఎవరో దడి చేసారు ,సెక్యూరిటీ ని కొట్టి జీప్ లు తగలబెట్టారు .శృతి కూడా లేచింది ,లోకల్ సెక్యూరిటీ అధికారి లు వచ్చారు .
కేసు ఫైల్ చేసుకున్నాడు ఎస్ ఐ ,వాడి ఫేస్ లో వెటకారపు నవ్వు ఉంది .
వాళ్ళు వెళ్ళాక మేము ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వంటమనిషి చేసిన ఉప్మా తింటున్నాము .
"ఇది ఎవరు చేసి ఉంటారు "అంది శృతి .
"వాళ్లే అయ్యుంటారు ,,మనకి వార్ణింగ్ "అన్నాను
తరువాత టీ తాగుతూ "నిన్ను కూడా లాగాను ఈ డేంజర్ లోకి "అన్న్నాను
"ఓయ్ నేను సెక్యూరిటీ అధికారి ,నేను ఇలాంటివాటికి దడవను "అంది శృతి నవ్వుతు .
"సరే నువ్వు ఆఫీస్ కి వేళ్ళు ,నేను కొన్ని వెరిఫై చేసుకోవాలి "అన్నాను
"అరె నేను ఇక్కడ చేరింది కేసు కోసం "అంది శృతి
"అవును ,నువ్వు ఆఫీస్ కి వెళ్లి ఇక్కడ ఇన్ఫార్మర్ లు ఎవరు ,క్రైమ్ చేసేది ఎవరు ,ప్రొటెక్ట్ చేసేది ఎవరు ,,ఇలా అన్ని విషయాలు తెలుసుకుని ఉండు "అన్నాను
"ఓకే dan 'అంది శృతి ఉత్సాహం గ .
తాను డ్యూటీ కి వెళ్ళింది ,నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను .
డ్యూటీ డాక్టర్ ను కలిసాను ,"నాకు కొన్ని వివరాలు కావాలి ,,గ్యాంగ్రేప్ జరిగింది అని ,,ఇక్కడికి టెస్టింగ్ కి సెక్యూరిటీ అధికారి లు కొందరు అమ్మాయిల్ని ,ఆడవారిని తెచ్చారు ,,టెస్టింగ్ చేసి ఏమి లేదు అని రిపోర్ట్ ఇచ్చారు ,,మీ డాక్టర్స్ "అన్నాను
"అవును అందులో ఏమిటి ప్రాబ్లెమ్ "అడిగాడు డాక్టర్ .
"నేను వాళ్ళతో మాట్లాడాలి "అన్నాను
"నేను ,ఇంకొందరు కలిసి ఇచ్చాము "అంటూ వాళ్ళను పిలిచాడు .
"చుడండి వాల్లేమో మమ్మల్ని ---- లోకి లాక్కెళ్లి మానభంగం చేసారు ,అంటున్నారు ,మీరేమో ఎవరు రేప్ కి గురికాలేదు అంటున్నారు ,నిజం చెప్పండి "అన్నాను
"నిజమే వాళ్ళు చెప్పేది అబద్దం "అన్నారు వాళ్ళు .
"ముఫయిమంది ఒకరితో ఒకరికి సంబంధం లేని వారు ,,అందరు ఒకేలా అబద్దం చెప్పారు అని ఎలా అనుకోవాలి "అన్నాను
ఒక లేడీ డాక్టర్ "అంటే మేమందరం అబద్దాలు చెప్పామా "అంది కోపం తో
"మీమీద ఒత్తిడి ఉంటె ,,స్టేట్మెంట్ అక్కరలేదు ,జస్ట్ నిజం చెప్పండి "అన్నాను .
"మేము చెప్పింది నిజం ,,మేము కూడా సింధు మతం లోనే ఉన్నాము "అన్నారు వాళ్ళు .
నేను ఎన్ని సార్లు అడిగిన వాళ్ళు ఒప్పుకోలేదు .
చేసేది లేక శృతి దగ్గరకి వచ్చాను ,"వచ్చావా ఏమైంది "అంది
"వాళ్ళ రిపోర్ట్ కరెక్ట్ అంటున్నారు ,ఇటు సెక్యూరిటీ అధికారి ,అటు గవర్నమెంట్ డాక్టర్స్ ఇలా ఉన్నారు అంటే ,,సర్కార్ లో ఎవరో ప్రెషర్ పెడుతున్నారు "అన్నాను
"నిజమే బెంగాల్ లో మతాల మధ్య రాజకీయాలు చేస్తారు రాజనీతి ఉన్నవారు ,,బోర్డర్ స్టేట్ కదా "అంది శృతి .
"నేను ap వాడిని ,అక్కడ రాజకీయాలు వేరు ,,"అన్నాను
"సౌత్ ఇండియా కి బోర్డర్ లో వేరే దేశాలు లేవు ,అందుకే దేశం మొత్తం బానే ఉంది అనుకుని ,,లోకల్ రాజకీయాలు చేసుకుంటారు "అంది శృతి
"నీకు సౌత్ రాజకీయ నాయకుల మీద ఏ గౌరవం లేదు అనుకుంట "అన్నాను
"లేదు ,జాతీయ భావాలూ ఉన్న పార్టీ లు ,నాయకులూ సౌత్ లో ఎంత మంది ఉన్నారు "అంది శృతి .
"లేరేమో "అన్నాను ఒప్పుకుంటూ
"అక్కడి జనం కూడా అలాగే మారుతున్నారు ,ఎంత సేపు వాళ్ళవరకే ,,ఢిల్లీ లో అసలు నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా మర్చిపోతూ ,,జాతీయ పార్టీ లను ఓడిస్తునారు ,,ఎదో ఒకరోజు దాని ఫలితం అనుభవిస్తారు "అంది ఆలోచిస్తూ శృతి .
"బెంగాల్ కూడా ఆలా ఆయే ప్రమాదం ఉంది "అంది మల్లి
"ఏమి చదువుకున్నావు శృతి "అన్నాను
"ఈ రోజుల్లో పనికిరాని చదువు ,,గౌరవం లేని ఎం ఏ ,,రాజనీతి శాస్త్రం "అంది శృతి .
శృతి ఆఫీస్ లో మధ్యాహ్నం బిర్యానీ తినేసాక ,,తాను పాత ఫైల్స్ తీసింది .
"శృతి ఈ క్రైమ్ జరగడానికి ముందు కానీ ,తరువాత కానీ ఏమైనా క్రైమ్స్ ఉన్నాయా అనేది మనం చూడాలి "అన్నాను ,నేనుకూడా ఫైల్స్ తీసుకుని .
"ఎందుకు "అంది శృతి
"మనం రంగం లోకి రాగానే ,జీప్స్ తగలెట్టారు,అంటే వాళ్ళకి సహనం లేదు ,అలాంటి వారు ఇంత పెద్ద క్రైమ్ చేసాక సైలెంట్ గ ఉంటారా "అన్నాను
శృతి నేను ,ఓల్డ్ కేసు లు ఒక్కొక్కటి చూస్తుంటే గంట తరువాత ఒక మర్డర్ ఫైల్ మాకు దొరికింది .
![[Image: i416446.jpg]](https://www.imcdb.org/i416446.jpg)