04-05-2020, 06:33 AM
అందరు నన్ను క్షమించండి. నేను ఇప్పటివరకు ఇవ్వాలనే చాలా ఎదురు చుసాను. నా దగ్గర ఇంటర్నెట్ సరిగ్గా లేనందున చెప్పిన టైం కి అప్డేట్ ఇవ్వలేకపోయాను. మీరు అనుకున్నట్టు నేను నైట్ షిఫ్ట్ కథలు రాయడం లేదు. ఇప్పుడు నేను కోడలుపిల్ల కథ మీదనే ద్రుష్టి పెదుతున్నాను. దాన్ని ఓ కొలిక్కి తెచ్చాకే నైట్ షిఫ్ట్ రాస్తాను. మీకు తోచినట్టు ఊహించుకోకండి. మా బాధలు కూడా అర్ధం చేసుకోండి. చెప్పిన టైం కి ఇవ్వక పోడానికి కారణాలు ఉంటాయి. ఇక మీదట మీకు టైం చెప్పకుండా అప్డేట్ ఇస్తాను. రేపు ఓ పెద్ద అప్డేట్ ఇస్తాను. టైం చెప్పను. నెట్ సరిగ్గా ఉంటే త్వరగా ఇస్తాను.
మీరు స్టోరీ రాయడమే మాకు అదృష్టం అలాంటిది మీరు క్షమించు అనడం మాకు భాద గా ఉంది మీకు వీలు ఉన్నప్పుడు రాయండి అంత వరుకు ఎదురు చూస్తా ఉంటాం
మీరు స్టోరీ రాయడమే మాకు అదృష్టం అలాంటిది మీరు క్షమించు అనడం మాకు భాద గా ఉంది మీకు వీలు ఉన్నప్పుడు రాయండి అంత వరుకు ఎదురు చూస్తా ఉంటాం