04-05-2020, 05:09 AM
(03-05-2020, 10:48 PM)rajashree930 Wrote: ఏ రచన శైలి....ఆలోచన.....చాలా బాగున్నాయి...చక్కని ముగింపు ఇవ్వగలరని ఆశిస్తున్నాను....మీరు ఆపవద్దు దయచేసి కంటిన్యూ చేయండి....చాలా థాంక్స్... రాజశ్రీ గారు... నా కథకు ముగింపు అనుకున్న తర్వాతే మొదలు పెట్టాను... అది మీ అందరికీ నచుతుంది అని అనుకుంటున్న... అప్డేట్ తొందరగా ఇస్తా... ఈసారి పక్కా గా..
ఇక నా కధల సంగతి కి వస్తే....నేను రాసే కదాలకి నేను ముగింపు ఊహించలేను.....ఎందుకంటే అవి ఊహాజనిత కధ మరియు కొంత నిజ జీవిత సాఫటానాలు కూడా కలిపి ఉన్నవి..అందుకే నేను ప్రతిసారి ఏదొక విధం గా అప్డేట్ ఇస్తూ ఉంటాను...కాబట్టి నా కథలకు మీ కథనం కి పోలిక వద్దు....మీరు మీ స్టైల్ లో కాదని ముగిస్తారని ఆశిస్తున్నాను
మీ భాయిజాన్
