03-05-2020, 08:59 PM
(03-05-2020, 07:50 PM)GSekhar99 Wrote: జన్మ నిచ్చిన తల్లి కోసం ప్రయాణం అప్డేటు ఇవ్వు స్వామి. నీకు రిప్లయి ఇచ్చేందుకె తెలుగు టైపింగు నేర్చుకొన్నాను అంటే నమ్ము తావో లేదో. ఆ క్రెడిట్ నీకే దక్కుతుంది. హట్సాఫ్.
Heartfully thank you so sooo much my friend .
రెండు రోజులపాటు మాది మా బాబాయ్ వాళ్ళ houeses క్లీనింగ్ చేయడానికే సరిపోయింది . ఖాళీగా ఉన్నారు కదా అని అమ్మ ఆర్డర్ .......... త్వరలోనే కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్.