03-05-2020, 02:02 PM
నిజానికి నేను విశ్రాంతి తీసుకొవాలి అనుకున్నాను .
కానీ వరం తర్వాత వసుందర నుండి ఫోన్ వచ్చింది పీడీ గారికి ,"నిన్ను ఆఫీస్ కి రమ్మంటోంది "అన్నాడు
నేను వెళ్లి కలిసాను ,సెల్యూట్ చేసి కూర్చున్నాను వసుందర లో అందం ఎంత ఉందొ హుందాతనం అంత ఉంది అనిపించింది .
"పీఎం ఒక వెరిఫికేషన్ అడిగారు ,,నేను నిన్ను పిలిచాను "అంది బూస్ట్ ఇచ్చి .
"చెప్పండి 'అడిగాను
"నీకు తెలిసే ఉంటుంది ,ఏపీ లో అధికారం మారింది ,,రామయ్య ను సీఎం చైర్ నుండి దింపేశారు ,,ఆయన అల్లుడు చంద్రయ్య పార్టీ ని ,సీఎం చైర్ ను లాక్కున్నాడు .'అంది
నేను "అసెంబ్లీ లో బలనిరూపణ అయ్యింది కాబట్టి ఇంకేముంది "అన్నాను అర్థం కాకా .
"నిజమే కానీ ఐబీ సరైన ఇన్ఫో ఇవ్వలేదు అని పీఎం కి అనుమానం గ ఉంది ,,రెండోది అక్కడ అంత జరుగుతుంటే పీఎం కల్పించుకోలేదు అని పేపర్ లో వస్తోంది ,అయన తటస్థం గ ఉన్నాడు ,,సో ఒకసారి వెరిఫై చేయమన్నాడు "అంది వసుందర
"మాడం ఒక వేల తప్పు అని తెలిస్తే మాత్రం ఏమి జరుగుతుంది "అన్నాను అర్థం కాకా .
"సింపుల్ ఏపీ అసెంబ్లీ ను డిస్మిస్ చేస్తారు ,ఎలక్షన్స్ కి వెళ్తారు పీఎం "అంది వసుందర .
నేను దీర్ఘం గ శ్వాస తీసుకుని విమానం లో హైదరాబాద్ బయలుదేరాను ..ఇందులో క్రైమ్ లేదు ,కేసు లేదు .జస్ట్ వెరిఫికేషన్ అంతే ..