03-05-2020, 01:54 AM
(This post was last modified: 03-05-2020, 02:43 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
మర్నాడు నేను లేచేసరికి ఏడూ అయ్యింది ,బసంతి అప్పటికే లేచి స్నానము ,పూజ చేసుకుంది .
నేను కూడా అరగంటలో స్నానము చేసి వచ్చాను ,"ఇదిగో కాఫీ "అంది బసంతి .
నేను కాఫీ తాగుతూ పేపర్ తీసాను ,"నేను పదికి ఆఫిస్ కి వెళ్తాను "అంది .
నేను మాట్లాడకుండా ఆలోచిస్తూ ,,"ఒకసారి మినిష్టర్ ఇంటికి వెళ్తాను "అన్నాను .
బసంతి మాట్లాడలేదు ,నేను జీప్ లో పాట్నా వెళ్ళాను ,మినిష్టర్ ఇంటి వద్ద ఎవరు లేరు .
ఆయన భార్య ,తల్లి ఉన్నారు "నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి "అన్నాను
"అడుగు బాబు "అంది ఆవిడా
"మినిష్టర్ గారికి ఏమైనా బెదిరింపులు వచ్చాయా"అన్నాను
"లేదు బాబు ,ఆయన ఎవరితోనూ గొడవ పడరు"అంది ఆవిడా
"ఏమైనా డబ్బు విషయాలు కానీ రాజకీయాలు కానీ ఇబ్బనదిగా ఉన్నాయి అని చెప్పారా ,అంటే పార్టీ లో పదవి పోవచ్చు ,కుట్ర చేస్తున్నారు ,,ఇలా "అడిగాను .
"అలాంటివి లేవు నాయన "అంది
నేను స్టేట్మెంట్ తీసుకున్నాను ,అక్కడి నుండి పార్టీ ఆఫీస్ కి వెళ్ళాను
"ఆయన్ని పదవి నుండి దింపాలని ,ఎవరికీ లేదు ,,సీఎం కి కూడా ,, ఆయన్ని చంపే అవసరం పార్టీ లో ఎవరికీ లేదు "చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్ .
నేను ఇంటెలిజెన్స్ ఐజీ ను కలిసాను ,"సార్ అయన మీద ఇంతకూ ముందు అట్టాక్ జరిగిందా ,బెదిరింపులు ఉన్నాయా"అడిగాను
"నో అలాంటివి ఏమి లేవు 'అన్నాడు ఐజీ
"అయన వెళ్లే దారిలో సెక్యూరిటీ చెకింగ్ సరిగా చెయ్యలేదేమో ఇంటెలిజెన్స్ వింగ్ "అన్నాను
"చూడు మిస్టర్ ,ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ,ఒప్పుకుంటాను ,,కానీ ఆయన మీద ఎలాంటి ఫైలు లేదు డేంజర్ లో ఉన్నట్టు ,సో చెకింగ్ నార్మల్ గ చేసారు మా వాళ్ళు "అన్నాడు ,స్టేట్మెంట్ ఇచ్చాడు .
నేను సమస్తిపూర్ వచ్చేసాను ,మొత్తం రిపోర్ట్ రాసి ,,వసుందర కి పీడీ గారికి పంపాను .
హోటల్ లో టీ తాగుతుంటే ఆఫీస్ నుండి వచ్చింది బసంతి "నాక్కూడా టీ చెప్పు "అంటూ కూర్చుంది .
చెప్పాక టీ తాగుతూ జరిగింది నేను చెప్పాను,"సో ఎవరికీ తెలియని శత్రువు ఉన్నాడు అంటావా "అంది బసంతి
"ఏమో లేదా నక్సల్స్ ఏమైనా పేల్చారేమో "అన్నాను .
"ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉండరు ,,చనిపోయిన ఇన్స్పెక్టర్ బాగా వర్క్ చేసాడు 'అంది
"సరే వాళ్ళని కూడా కలిస్తే ఒక పని అవుతుంది పద "అంటూ ఇద్దరం వారి ఇంటికి వెళ్ళాము
"నేను అయన వైఫ్ ను ,ఈమె నా కూతురు "అంది ఆమె
"సారి మీ హస్బెండ్ కి ఆలా జరిగినందుకు "అన్నాను
"మా బాడ్ లక్ ,అయన నిజాయితీపరుడు ,ఎక్కడ పని చేసిన మంచి పేరు తెచ్చుకుంటారు ,ఇక్కడికి వచ్చి నెల అయ్యింది ,ఇలా అయ్యింది 'అంది ఆవిడా కన్నీళ్లతో .
"సారీ ఇంతకుముందు ఎక్కడ పని చేసాడు "అడిగింది బసంతి .
"భాగల్పూర్ "చెప్పింది ఆవిడా .నేను ఇక బయలుదేరుదాము అనుకుంటుంటే అతని కూతురు చెప్పింది "అక్కడ అయితే ఒకటే గొడవలు ,నాన్న ను కొట్టారు అక్కడ 'అంది .
నేను వింతగా "ఎందుకు "అన్నాను ,"అక్కడ క్రైమ్ ఎక్కువ ,,ఈయన ,భూ కబ్జాలు చేసావరిని ,దారిదోపిడి లు చేసే వీర్ సేన ను అడ్డుకున్నారు ,దానితో వాళ్ళు ఆయన మీద దాడి చేసారు "అంది ఇన్స్పెక్టర్ భార్య .
ఇంకా ఎదో చెప్పబోతు ఆగింది ,"పర్లేదు చెప్పు "అంటే ఇన్స్పెక్టర్ భార్య నన్ను లోపలి కి తీసుకు వెళ్లి ఇబ్బందిగా "నన్ను ఒకసారి మార్కెట్ లో చీర లాగేసారు "అంది
"ఇది మీ హస్బెండ్ కి తెలుసా "అడిగాను
"లేదు ,అప్పటికే ఆయనకు ఇక్కడికి బదిలీ అయ్యింది ,నేను కూరలు కొంటుంటే ,ఒకడు వెనకనుండి నన్ను కౌగిలించుకున్నాడు ,రెండో వాడు చీర కుచ్చిళ్ళు లాగి చీర విప్పేసాడు ,చీర తీసుకుని వెళ్లిపోయారు ,కూరలు అమ్ముకునే ఒకావిడ చీర ఇస్తే నేను ఇంటికి వచ్చాను "అంది .
"మగవాళ్ళు ఏమి చేస్తున్నారు "అన్నాను
"నా అందం చూస్తూ నిలబడ్డారు "అంది ఆమె .
నేను ఇక బయటకు వచ్చేసాను ,,ఇలాంటివి సెక్యూరిటీ అధికారి లకి మాములే .నేను ఇక క్లూస్ లేకపోవడం తో ,ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ,బసంతి ఇంటికి వెళ్ళాను తనతో కలిసి ,రాత్రి మల్లి నన్ను సుఖ పెట్టి నన్ను కౌగలించుకుని పడుకుంది బసంతి .
పొద్దునే కాఫీ ఇస్తే తాగుతూ "ఇక పారిపోయిన వాడు దొరకాలి అంతే"అన్నాను బసంతి తో .
తాను ఆఫీస్ కి వెళ్ళాక నేను శివాలయానికి వెళ్లి కూర్చున్నాను ,చాల ప్రసాన్తమ్ గ ఉంది .
పూజారి గారు పలకరించి ప్రసాదం ఇచ్చారు ,నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను ,నా చిత్తాన్ని భృ మధ్యం లో ఉంచాను , ఐదు ,పది ,ముఫై నిముషాలు గడిచింది ,నాకు ప్రసాన్తమ్ గ ఉంది ,లేవాలని లేదు ,గబుక్కున ఒక ఆలోచన మెరుపులా కదిలింది ,నేను ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను .
ఆ ఆలోచన ను ఫాలో అవ్వాలని బలం గ అనిపించింది , నేను లేచి బయటకు వచ్చి ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను ,ఆమె లేదు ,బసంతి ఎదో పని మీద అక్కడే ఉంది ,తనకు కూడా వస్తే , ఎస్పీ ఇంటికి వెళ్ళాను ,జిమ్ లో ఉంది వాణి .
"నేను లీవ్ ఈ రోజు "అంది వాణి నవ్వుతు .
"నేను భాగల్పూర్ వెళ్తున్నాను ,,ఇన్స్పెక్టర్ మీద థ్రెట్ ఏమైనా ఉందా"అడిగాను
"ఇక్కడ లేదు అతను కొత్తగా వచ్చాడు "అంది వాణి .
నేను వెళ్తుంటే "ఉండు నేనుకూడా వస్తాను "అంది ,స్నానము చేసి వచ్చింది ,, ఈ లోగ హెలికాఫ్టర్ ను పిలిపించింది .
ఇంటి పక్కనే ఉన్న గ్రౌండ్ లో ఆగిన హెలికాఫ్టర్ ఎక్కి మేము భాగల్పూర్ వెళ్ళాము .
ఆ జిల్లా ఎస్పీ ను కలిసి నా అనుమానం చెప్పాను "ఎందుకు లేదు ,వాడికి పొగరు నిజాయితీ ఉంది అని ,,వాడొక్కడే పని చేస్తున్నాడా డిపార్ట్మెంట్ లో "అన్నాడు ఎస్పీ .
ఇన్స్పెక్టర్ మీద జరిగిన దాడుల వివరాలు తీసుకున్నాము ,అన్ని వీర్ సేన చేసినవే .
సో అతని భార్య కి చీర విప్పింది కూడా వీళ్ళే.
"వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎక్కడ దొరుకుతారు "అడిగాను ఎస్పీ ను
"వాళ్ళ అడ్డా దగ్గర్లో ఉన్న తాలూకా కేంద్రం "అన్నాడు
"అరెస్ట్ చెయ్యండి వాళ్ళను "అన్నాను
"నీకు పిచ్చి ఎక్కిందా ,మమ్మల్ని చంపేస్తారు "అన్నాడు ఎస్పీ
వాణి అక్కడినుండి సీఎం కి ఫోన్ చేసింది "సార్ ,మినిష్టర్ హత్య విషయం లో కొందరిని అరెస్ట్ చేయాలి ,భాగల్పూర్ ఎస్పీ ని అడిగాము స్టాఫ్ కావాలని "అంది .
"నేను చెప్తాను ఇవ్వు "అన్నాడు సీఎం ,ఫోన్ ఇచ్చాక "వాణి అడిగిన ఫోర్స్ ఇవ్వు ,నీకు భయం గ ఉంటె టేబుల్ కింద దాక్కో "అన్నాడు సీఎం
స్పెషల్ సెక్యూరిటీ అధికారి మూడు బెటాలియన్స్ ను ఇచ్చాడు ఎస్పీ .
వాణి లీడ్ చేసింది ఫోర్స్ ను ,,గంట తరువాత మేము ఆ గ్రామా లోకి వెళ్తుంటే వాళ్ళు ఫైరింగ్ మొదలెట్టారు .
గ్రామా ల్లో జనం ఇళ్లలోకి పోయారు ,వాణి ఇచ్చిన ఇన్స్ట్రుక్షన్స్ తో కాల్పులు మొదలు అయ్యాయి ,,రియల్ ఎన్కౌంటర్ ...
రెండు వైపులా రక్త పాతం ,మరణాలు .నేను గాయపడిన వారిని ట్రక్కుల్లో వేసి వెనక్కి భాగల్పూర్ పంపుతుంటే ,వాణి డైరెక్షన్ లో చాలామందిని కాల్చారు సెక్యూరిటీ అధికారి లు ,,మరో వైపు చుట్టూ పక్కల స్టేషన్స్ నుండి సెక్యూరిటీ అధికారి లు జీప్ ల్లో వచ్చారు ,,గాయపడిన వారిని వాళ్ళ జీపు ల్లో హాస్పిటల్ కి తరలించారు .
మూడు గంటల తరవాత ,వీర్ సేన లో ముఖ్యమైన వాళ్ళను అరెస్ట్ చేశాను .బసంతి ఫోటో లు వీడియో లు తీసుకుంది ,,అక్కడి నుండే న్యూస్ పంపింది .నేను ముందే చెప్పడం తో నా ఫోటో లు ఇవ్వలేదు తాను .వాణి ఫోటోస్ వచ్చాయి .
వాళ్ళని సెక్యూరిటీ అధికారి వాన్స్ లో పడేసి తన్నుకుంటూ సమస్తిపూర్ తెచ్చాము ,నేను వాణి .
తెల్లారేసరికి వాళ్ళని అక్కడ జైల్స్ లో పడేసి ,జడ్జి నుండి పర్మిషన్ తెచ్చాను . పేపర్స్ లో ఎన్కౌంటర్ న్యూస్ వచ్చింది ,,బసంతి పని చేసే పేపర్ లో ఫోటోలతో సహా వేసింది .బీహార్ ఉల్లిక్కి పడింది .
పొద్దున్న పదికి ఇంటార్రాగేషన్ మొదలెట్టాను ,"అసలేమీ జరిగింది ,,"అడిగాను వాళ్ళను
"నీకెందుకు ర బొసాధికే "అన్నారు వాళ్ళు ,మొత్తం పడి మంది .
"మీమీద రేప్ కేసు లు మర్డర్ కేసు లు ,దారి దోపిడీ లు ఉన్నాయి "అన్నాను
"అయితే "అన్నారు వాళ్ళు
"ఇక్కడే చంపేస్తాను "అన్నాను
వాళ్ళు నవ్వుతుంటే ఒకడు "మేము లేకపోతే సర్కార్ ఉండదు "అని అరిచాడు.
నేను వాళ్లలో తక్కువ కేసు లు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకున్నాను "నీకు దేముడి మీద నమ్మకం ఉంటె ప్రార్ధన చేసుకో "అని గాన్ తీసాను
వాడు వెకిలిగా నవ్వుతు "అబ్బో చంపేస్తావా ,కోర్ట్ కి ఏమి చెప్తావు "అన్నాడు
నేను కాల్చేసాను ,తూట్లు పడింది వాడి శరీరం ,మిగతావాళ్ళు నమ్మలేక పోయారు "మిమల్ని నిన్నే అక్కడే చంపవచ్చు కానీ నాకు అనుమానం గ ఉంది ,,మినిష్టర్ ను చంపింది మిరే అని అందుకే తెచ్చాను "అని ఇంకోడిని కాల్చేసాను .
"చెప్తాము ,చంపకు "అన్నారు వాళ్ళు .
"మాకు చాలా మంది శత్రువులు ఉంటారు ,,ఆ ఇన్స్పెక్టర్ ఒకడు ,వాడు మమ్మల్ని బాగా వేధించాడు ,మేము ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు న్యాయం కోసం మా వాళ్ళని కేసుల్లో పెట్టి కొట్టే వాడు ,మేము బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసు మల్లి ఇంకోటి మమల్ని బతక నివ్వలేదు .
మాలో ఇద్దరు వాడి పెళ్ళాన్ని ఇష్టపడ్డారు ,దాన్ని రేప్ చేయాలనుకుంటే నేనే ఆపాను ,ఎందుకంటే వాడిని చంపాలి అని నా కోరిక ,మా వాళ్ళు దాని చీర విప్పి లంగా జాకెట్ తో మార్కెట్ నిలబెట్టారు ,అయినా వాడు వెళ్లేముందు కొందరి మీద మల్లి కేసు పెట్టాడు .
సమస్తిపూర్ లో మా వాళ్ళు చాల మంది ఉన్నారు ,,మేము వేసిన ప్లాన్ ప్రకారం మేము దొరక్కూడదు ,ఒక్క ఇన్స్పెక్టర్ ను చంపితే మా మీదే అనుమానం వస్తుంది ,ఎలా అనుకుంటుంటే ,,మినిష్టర్ టూర్ కి వస్తున్నట్టు తెలిసింది .మా వాళ్ళు ముందే రెండు చోట్ల బాంబు లు పెట్టారు ,,స్టేజి కింద పెట్టింది ,పేల్చలేక పోయాము ,దారిలో పెట్టింది పేల్చేసాము ,,మినిష్టర్ తో పటు వీడుకూడా చచ్చాడు "అన్నాడు .
నేను వాళ్ళ వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాను ,ఒకడు తప్పించుకోవాలంటే తానే కాల్చినట్టు రిపోర్ట్ రాసింది వాణి .వాళ్ళు ఇచ్చిన వివరాలతో సమస్తిపూర్ లో బాంబు లు ఫిక్స్ చేసిన వారిని అరెస్ట్ చేసాము .
రెండో రోజు మినిష్టర్ మర్డర్ కేసు లో హంతకులు దొరికారాని పేపర్ లో రాసింది బసంతి ,వాళ్ళు ఎందుకు చంపారో కూడా రాసింది .
లోకల్ సిబిఐ ఆఫీస్ ,ఎస్పీ వాణి కూడా కంఫర్మ్ చేసారు ప్రెస్ కి .
ఇంస్పెక్టెర్ కుటుంబానికి కోటి రూపాయలు అదనంగా ఇస్తున్ననట్టు ప్రకటించాడు సీఎం .
పేపర్ లో న్యూస్ చూసి పారిపోయిన ఆ కుర్రాడు మీడియా ముందుకి వచ్చాడు .
"అసలు ఎందుకు అక్కడ ఉన్నావు " అడిగింది బసంతి ,"నేను యూట్యూబ్ లో వీడియో లు పెడుతుంటాను,ఇన్స్పెక్టర్ గారితో కొద్దీ పరిచయం అయ్యాక ,,నేను అక్కడ వీడియో తీసుకోడానికి అనుమతి పత్రం ఇచ్చారు అంతే "అన్నాడు వాడు
బసంతి అదికూడా పేపర్ లో రాసింది .
నేను కేసు ఫైల్ మొత్తం సిబిఐ లాయర్ కి ఇచ్చేసాను .
ఢిల్లీ వెళ్లేముందు అందరిని కలిసాను ,,పూజారి గారు "చాల సంతోషం నాయన ,,త్వరగా పూర్తి చేసావు "అన్నారు .
###
బసంతి ఇంటికి వెళ్ళాను "ఈయనే నా మొగుడు "అని భర్త ను పరిచయం చేసింది
"థాంక్స్ ని వల్ల నాకు పేరు వచ్చింది "అంది బసంతి కన్ను కొట్టి
##
"థాంక్స్ మాడం,,ఎన్కౌంటర్ లో మీ ధైర్యం చూసాను "అన్నాను
"నేను రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేశాను ,మీరు సరి చేసారు తాంక్స్"అంది వాణి
###
ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లి "థాంక్స్ మీవల్లే కేసు టర్న్ అయ్యింది "అన్నాను .తన కూతురి వైపు చూస్తూ
"నేనే చెప్పాలి ఇంత కుట్ర ఉంటుంది అనుకోలేదు ,నాకు పాట్నా లో సర్కార్ జాబ్ ఇచ్చారు ,,నా కూతురు అక్కడే కాలేజ్ లో చేరింది ,నేను కూడా రెండు రోజుల్లో వెళ్తాను "అంది .
నేను సాయంత్రానికి పాట్నా వెళ్లి ,ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లిపోయాను