02-05-2020, 09:38 PM
అయ్యబాబోయ్ will గారు ఏంటండీ ఇది, కంటున్యూ గా కధ ని పరుగులు పెట్టిస్తున్నారు చాలా చాలా థాంక్స్ అండీ, కరోనా వచ్చి అందరం ఇండ్ల వద్ద ఉన్న మాకు ఈ ఎండ కాలం లో మంచి మలయా మారుతం ల మీ కధ తో మమ్మలిని మైమరిపిస్తున్నారు, మీకు మళ్ళీ ఓకసారి కృతజ్ఞతలు..... super