02-05-2020, 02:32 AM
మర్నాడు నేను జైలు లో ఉన్న పూజారిని కలిసాను ,,ఆడవాళ్లు లేడీస్ జైలు లో ఉన్నారు .
"హంతకుడు మీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మీకు ఈ హత్య లో భాగం ఉంది అని ఎస్పీ అనుమానం "అన్నాను
"ఒక మనిషి మా ఇంట్లో అద్దెకి ఉన్నాడు కానీ ఆ హత్యకి మాకు సంబంధం లేదు "అన్నాడు ఆయన
"ఇన్నాళ్లుగా ఉన్నాడు "
'"ఆరు నెలల నుండి ,ముందు ఎదో పని చేసేవాడు అది పోతే ఇంకోటి ఆలా బతికే వాడు "అన్నారు అయన .
"ఈ కేసు నేను చూస్తాను , నా పేరు రాహుల్ "అని చెప్పి నేను జడ్జి గారిని కలిసాను కోర్ట్ లో .అయన కాబిన్ లో ఉన్నాడు "సార్ నా పేరు రాహుల్ డీస్పీ ,సిబిఐ ."
"ఎస్ రాహుల్ ఈ కేసు ని క్లీన్గా హేండిల్ చేయండి ,నేను చేయగలిగిన హెల్ప్ చేస్తాను "అన్నాడు జడ్జి
"ఓకే సార్ , ఆ పూజారి ఫామిలీ కి ఇందులో లింక్ ఉంది అని ఎస్పీ డౌట్ ,,నేను చూసుకుంటాను ,,వారికీ బెయిల్ ఇవ్వండి ,,బట్ బెయిల్ కి కట్టడానికి వారి వద్ద డబ్బులేదు "అన్నాను
"ఇట్స్ ఓకే ,,ఓరు వదిలి వెళ్లకుండా ,ప్రతి శుక్రవారం స్టేషన్ లో సంతకం చేసేలా బెయిల్ ఇస్తాను "అని అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు .
నేను అది తీసుకుని లేడీస్ జైలు కి వెళ్లి తల్లి ,కూతుర్లని విడిపించాను,వాళ్ళని ఇంటి వద్ద దింపి ,,పూజారిగారిని కూడా విడిపించి తెచ్చాను .
"మీ మేలు మరచిపోలేము "అన్నారు వాళ్ళు .
"మీరు శివ మందిరం లో మీ పని చేసుకుంటూ ఉండండి ,జరిగింది మర్చిపోండి ,,ఆ పోర్షన్ ఎలాగూ సీజ్ చేసారు కదా ,దాన్ని తియ్యకండి "అని ఖర్చులకి పది వేలు ,,వారు వద్దన్నా ఇచ్చి వచ్చాను .
అప్పటికే నాలుగు అవుతోంది ,,హోటల్ లో బిర్యానీ తింటుంటే ఎస్పీ ఫోన్ చేసింది .
"వాట్ మాన్ ,వాళ్ళని ఎందుకు విడిపించావు "అంది కోపంతో
"వాళ్ళు ఎక్కడికి పోరు ,, హత్య కి వాళ్లకి సంబంధం లేదు అని నా అనుమానం "అన్నాను .
విసురుగా ఫోన్ పెట్టేసింది ఎస్పీ ,,పొగరుబోతు ఆడవాళ్లంటే నాకు అసహ్యం ..వాళ్ళు అందం గ ఉన్న సరే ...