01-05-2020, 09:41 PM
మూడు రోజుల తర్వాత బీహార్ లో చిన్న సంఘటన జరిగింది..ఆ స్టేట్ మినిస్టర్ వెళ్తుంటే బ్లాస్టింగ్ చేశారు.
వెనక జీప్ లో సెక్యూరిటీ అధికారి లతో సహా పది మంది పోయారు..![[Image: images?q=tbn%3AANd9GcSADq2fBKSq8E-tPA1wL...L&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcSADq2fBKSq8E-tPA1wLsZmpQcxyRnrdbGrw4qmGCDHE80boOsL&usqp=CAU)
స్టేట్ సెక్యూరిటీ అధికారి లు case రిజిస్టర్ చేసుకుని పని చేస్తున్నారు..లేడీ ఎస్పీ ఫాస్ట్ గా పరిశోధన చేసి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు దీని వెనక ఉన్నారు అని అరెస్ట్ చేసింది.
Paper లు లేడీ ఎస్పీ ను కీర్తించాయి..
చంపిన వాడి గురించి దేశం మొత్తం రెడ్ అలెర్ట్ ప్రకటించారు..
చంపించిన వారిని లేడీ ఎస్పీ కోర్టు ముందు ఉంచింది.
అప్పటి వరకు ఉన్న ఆధారాలతో సెక్యూరిటీ అధికారి కస్టడీ కి అడిగింది ఎస్పీ.
"మీరు ఏమి చేస్తారు,,మి లాయర్ ఎవరు"అడిగాడు జడ్జి.
"అయ్యా నేను ఇక్కడ శివ మందిరం లో పూజారిని.నాకు లాయర్ ను పెట్టుకునే శక్తి లేదు,,నేను , నా భార్య ,నా కూతురు ఈ నేరం చెయ్యలేదు.మమ్మల్ని కావాలంటే చంపేయండి"అన్నాడు ఆయన ఏడుస్తూ..
"సర్ హంతకుడు వీరి ఇంట్లో ఉన్నాడు..ఈ అందమైన కూతురికి వాడికి సెక్స్ ఉంది."అన్నాడు లాయర్.
ఆ అమ్మాయి ఏడుస్తూ "అబద్ధం నాకు అతనితో ఏమి లేదు..నన్ను చంపేయండి"అంది ఏడుస్తూ.
జడ్జి అందరినీ కాబిన్ కి పిలిచాడు.
"సర్ ఆ ముండా అబద్ధం చెప్తోంది."అంది lady sp.
"మీరు చేస్తున్న investigation మీద వారికి నమ్మకం లేదు కదా",అన్నాడు జడ్జి.
"సర్ నేరస్తులు మమ్మల్ని ఇష్ట పడరు..మేము వారి కోసం పని చేయము"అంది.
"నిజమే కానీ అందరికీ ఆమోదం కలగాలంటే సీబీఐ కి ఇద్దాము case"అన్నాడు జడ్జి.
లేడీ ఎస్పీ ఎంత చెప్పినా వినకుండా cbi కి అప్పగించాడు case ,,జడ్జి.
మినిస్టర్ మర్డర్ కాబట్టి వసుందర కి రిపోర్ట్ వెళ్ళింది.
ఫోన్ చేసి అడిగింది "ఎవరికి ఇస్తున్నారు case"
"డిఎస్పీ రాహుల్ మాడం "చెప్పాడు pd.
"Ok కాస్త ఆలోచించుకుని పని చేయమని చెప్పండి"అంది వసుంధర.
వెనక జీప్ లో సెక్యూరిటీ అధికారి లతో సహా పది మంది పోయారు..