01-05-2020, 02:19 PM
తల్లి తండ్రులు కొడుకుని చూసి ఆనందపడటం బాగుంది.మమతకు రాత్రికి శివరాత్రి జరిగేలా ఉంది.ఆ తరువాత కాపురానికి పంపేలా వున్నాడు. అంత చేసిన పూజారి కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరికే వెళ్లే రకం కాదుగా.బహుశా తల్లిని చేసినా చేయవచ్చు.