30-04-2020, 09:47 AM
నిన్న పొద్దున్నే అప్డేట్ చదివాను.... కానీ రిప్లై రాస్తూ ఉంటే ఎమోషన్స్ ఆపుకోలేక పోయాను... అందుకే ఒకరోజు గ్యాప్ ఇచ్చి కామెంట్ రాస్తున్న...విశ్వ సార్ ఇంట్లో నుంచి మరియు సునీత అమ్మ గారి ఇంట్లో నుండి వెళ్తున్న సీన్స్ లో దుఖం ఆపుకోలేక పోయాను... ఇంకా చాలా చాలా సీన్లు హర్ట్ టచింగ్.... హట్సాఫ్ To you again... Mahesh sir...సరిలేరు నీకెవ్వరు...నువ్వు వెళ్ళే పయనానికి జోహార్....
మీ భాయిజాన్