29-04-2020, 10:23 PM
నేను ఫ్లైట్ దిగే టైం కి పీడీ గారు ఫోన్ చేసారు "సౌరవ్ ఫోన్ చేసాడు "అని .
"గుడ్ ఏమైందిట ఎక్కడున్నాడు "అడిగాను ,ఎయిర్పోర్ట్ లో కూర్చుని .
"బయలుదేరిన గంట తర్వాత సౌరవ్ డోర్ వద్ద నిలబడి వెనకాల ఉన్న టాంక్స్ ను చూస్తుంటే ఎవరో బలంగా కొట్టారుట ,దానితో ట్రైన్ నుండి బయటకి పడిపోయాడట .అదృష్ట వశాత్తు గడ్డి భూములు ఉండటం తో తక్కువ దెబ్బలు తగిలాయి .దగ్గర్లో ఉన్న విలేజి లో ట్రీట్మెంట్ తీసుకుని , ఈ రోజు దగ్గరలో ఉన్న టౌన్ కి వచ్చాడు .అక్కడ స్టేషన్ నుండి ఫోన్ చేసాడు ,హి ఇస్ సేఫ్ "అన్నాడు .
'గుడ్ అయితే నేను వెనక్కి రానా "అన్నాను
"వద్దు ,,మన వాళ్ళు సౌరవ్ ను ఢిల్లీ తెస్తారు ,నువ్వు కంటిన్యూ అవ్వు "అని పెట్టేసాడు .
నేను భోపాల్ లో మా గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుని సెట్ అయ్యాను .
జరిగింది మొత్తం ఆలోచిస్తుంటే ,,ముఖ్యం గ రెండు సార్లు అట్టాక్స్ .
అతను వచ్చినట్టు ఎవరికీ తెలుసు ,,ఇద్దరికీ ,,ఒకరు పెట్రో ఆఫీసర్ ,రెండోది రైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ .
నేను దోపిడీ జరుగుతున్న పెట్రోల్ విలువ చూసాను .దెబ్బకి యాభై నుండి వంద లీటర్లు .
ఒక వేల రోజు కి వంద అనుకుంటే సుమారు ఐదువేలు ,,కంపెనీ కి లాస్ .
నెలకు సుమారు లక్షన్నర ,ఇలా దాదాపు పది ఏళ్ల నుండి జరుగుతోంది .
దానితో కోట్లలో ఉన్నట్టు కనపడుతోంది .పెట్రో కంపెనీ అందుకే లేట్ గ రియాక్ట్ అయ్యింది .
నేను ట్రైన్స్ లిస్ట్ తీసుకుని చూసాను ,, రోజుకు ఎన్ని గూడ్స్ ట్రైన్స్ ఈ రూట్ లో వెళతాయి అని .
సుమారు వంద దాక ఉన్నాయి ,బాబోయ్ ,ఇక్కడ గ్యాంగ్స్ కానీ ఉంటె ,,పెట్రోల్ తో ఆగటం లేదు ,, ఇంకా చాల దొంగతనాలు చేస్తుంటారు .
నాకు ఈ రాకెట్ మొత్తాన్ని కొట్టడం అసాధ్యం అనిపించింది .
సో ఈ కేసు వరకే నేను పరిమితం అవ్వడం మంచిది అని డిసైడ్ అయ్యాను ..
####
సాయంత్రమ్ కాగానే రెడీ అయ్యి ముందు ట్రైన్స్ లోడ్ అయ్యే ప్లేస్ కి వెళ్ళాను ,నన్ను ఎవరు పట్టించుకోలేదు .
పెట్రోల్ ఒకటే కాదు ,మిల్క్ కూడా ac కంటైనర్లు లో వెళ్తోంది .
పెట్రోల్ ను ప్రత్యేకం గ వేసిన లైన్ లో ట్రైన్ ను కంపెనీ స్టాక్ పాయింట్ కి తీసుకు వెళ్లి లోడ్ అయ్యాక ,, స్టేషన్ పాయింట్ కి తెస్తున్నారు .[i]
[/i]
ఇక్కడ నుండి ట్రైన్ ట్రాఫిక్ ను బట్టి వెంటనే కానీ కొద్దీ గంటల తర్వాత కానీ పంపుతారు .
నాకు అర్థం అయ్యింది ,,ఒక వేల ఇక్కడ దోపిడీ చెయ్యాలనుకుంటే ,,ప్రతి ట్యాంక్ కి సెక్యూరిటీ ఉండదు కాబట్టి చెయ్యవచు ,,ఇదొక పాయింట్ .
అదే పద్దతిలో సిగ్నల్స్ కోసం గూడ్స్ ట్రైన్స్ ను ఎక్కడో ఒక చోట ఆపేస్తారు గంటల పాటు ..అవి కూడా పాయింట్స్ .
నాకు అర్థం అయ్యింది ,దొంగలు ఎంత కష్టపడి పని చేస్తారో .
ఇక మిగిలింది ,, ట్యాంక్ నుండి పెట్రోల్ తియ్యడం .ఇదెలా .సీల్ చేస్తున్నారుగా ..

![[Image: maxresdefault.jpg]](https://i.ytimg.com/vi/o8KNsOqO4rg/maxresdefault.jpg)