29-04-2020, 02:01 PM
(28-04-2020, 05:26 PM)will Wrote: తెల్లారాక లేచి టీ తాగి వచ్చి , రెడీ అయ్యాను .బావి లో నీళ్లతో స్నానం చేశాను .అబ్బా, ఈ తీర్పు అమోఘం భయ్యా ?
టిఫిన్ చేసి , సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళాను .ఆల్రెడీ వాళ్ళకి విషయం తెలుసు .
"మీకు తెలుసు విషయం ఏమిటో ,రెండేళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసు ఫైల్ కావాలి "అన్నాను ఎస్ ఐ తో .
వాడు భయపడుతూ తెచ్చి ఇచ్చాడు .చదివాను .
"విలేఖరి లోకల్ పేపర్ లో దొరల గురించి రాస్తుంటే వార్నింగ్ ఇచ్చారు .అయినా ఇతను వినలేదు .
ఒక రాత్రి ఇంటి మీద ఆరుగురు రౌడీ లు దాడి చేసారు ,,భార్య తో కలిసి పారిపోతుంటే ,ఆమె పరుగు పెట్టలేక _ మీరు కొడుకు తో వెళ్ళండి _అనటం తో ,, కొడుకుతో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చాడు ,జనం తో సెక్యూరిటీ అధికారి లతో వెళ్లేసరికి ,రౌడీ లు ఆ అమ్మాయిని రేప్ చేసారు ,తరువాత ఆమె యోని లో ,ముక్కు లో ,నోటిలో ఇసుక కురేసారు .ఇదంతా నది ఒడ్డున జరిగింది .ఆ అమ్మాయి ఊపిరి అందక చనిపోయింది .సెక్యూరిటీ అధికారి లు వెళ్లే సరికి ,,ఆమె నగ్నం గ చనిపోయి ఉంది " ఇది రిపోర్ట్ .
పోస్ట్ మార్టం చేసిన డాకర్ దీన్ని ధ్రువ పరిచాడు .
"ఆ టైం లో ఉన్న స్టాఫ్ వివరాలు కావాలి "అని అటెండన్స్ రిజిస్టర్ చూసాను .
"అంటే అప్పటినుండి మీ ఇరవై మంది ఇక్కడే ఉన్నారు అన్నమాట "అన్నాను .
"అవును "
"నది ఒడ్డున ఆ అమ్మాయి వాళ్ళకి దొరికింది , అతను పిలిస్తే మీరు వెళ్లారు "అన్నాను
"అవును "
"అతను రావటానికి మీరు వెళ్ళటానికి మధ్య ,ఆరుగురు ఆ అమ్మాయిని రేప్ చేసి ,చంపేశారు ,,ఎంత సేపటికి వెళ్లారు మీరు "అడిగాను
ఎస్ ఐ భయం గ చూసాడు "గంట తర్వాత "అన్నాడు .
"అంత సేపు ఎందుకు పట్టింది సో నీకు ముందే తెల్సు " అన్నాను
సెక్యూరిటీ అధికారి లు నన్ను కోపం గ చూస్తున్నారు .
"" ఆరుగుర్ని అరెస్ట్ చేసావా "
"చేశాను రెండో రోజు ,ఊరంతా గొడవగా ఉంది ,,వాళ్ళని కోర్ట్ కి పంపాను "అన్నాడు ఎస్ ఐ
"పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఉంది ,,కానీ వాళ్ళు బయటఉన్నారు , విలేకరి జైల్లో , అతని కొడుకు అనాథ ఆశ్రమం లో ..ఎలా "అడిగాను .
ఎస్ ఐ మాట్లాడలేదు ,నేను మొత్తం ఫోటోస్టాట్ కాపీ లు తీసుకుని ,, రిపోర్ట్ రాసుకున్నాను .
నేరుగా అదే తాలూకా లో ఉన్న క్రిమినల్ కోర్ట్ కి వెళ్ళాను .
గుమస్తాలకు వివరాలు చెప్పి , తీర్పు కాపీ తీసుకున్నాను .వాళ్ళ కంప్యూటర్ నుండే లక్నో లో ఉన్న సిబిఐ లాయర్ కి మెయిల్ చేయించాను .
బయటకు వచ్చి కోర్ట్ లోనే ఉన్న హోటల్ ముందు కూర్చుని చదివాను .
"విలేకరి చెప్పింది ,పోస్టుమార్టం చేసిన డాక్టర్ చెపింది ఒకటే ,,అయినా అసలు ఇదంతా జరగదీనికి కారణం విలేకరి ,పైగా మగవాడు అయ్యుండి , భర్త అయ్యుండి పెళ్ళాన్ని కాపాడుకోలేక పోయాడు ,ఆమెని వదిలేసి సెక్యూరిటీ అధికారి లను హెల్ప్ అడిగాడు ,అందువల్లే అతని పెళ్ళాం రేప్ చేయబడి హత్య కి గురి అయ్యింది .
ఈ నేరం చేసిన విలేకరి కి జీవిత ఖైదు శిక్ష గ విధిస్తు ,, ఆరుగుర్ని మందలించి వదిలేస్తున్నాను "అని ఉంది తీర్పు .
చదివిన నాకు కళ్ళు తిరిగి పోయాయి .రెండు నిమ్మకాయ సోడాలు తాగితే కానీ తేరుకోలేక పోయాను .
"ఈ మెజిస్ట్రేట్ ఎక్కడ ఉన్నాడు "అడిగాను .
"ఇదే జిల్లా లో వేరే కోర్ట్ లో ఉన్నాడు "అని చెప్పారు clerks ..