29-04-2020, 12:12 PM
అద్భుతం అమోఘం ఈ అప్డేట్, మనసుని కదిలించారు. ప్రతీ సన్నివేశం అత్యద్భుతం. ఈ అప్డేట్ చదవటానికి నాకు ఆల్మోస్ట్ 2 గంటలు పైనే పట్టింది. చదువుతున్నంతసేపూ కూడా మనసు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో మన మహేష్ వాసంతిని కలవాలి అని కోరుకుంటున్నా.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం