28-04-2020, 10:23 PM
అప్డేట్ కోసం ఆదివారం వరకు ఓపిక పట్టండి. నేను మీ కోరిక మేరకు నైట్ షిఫ్ట్ కథను పక్కన పెట్టి కోడలుపిల్ల మీదనే ద్రుష్టి పెట్టి అప్డేట్ రాస్తున్నాను. రాస్తున్న కొద్ది అప్డేట్ పెరుగుతూ వెళ్తుంది. ఒక మంచి అప్డేట్ ఇవ్వబోతున్నానే ఆనందం నాకు, మంచి అప్డేట్ చదివామనే సంతోషం మీకు కలగాలనే నా ప్రయత్నం. నైట్ షిఫ్ట్ ప్రేమికులకు కొద్దిగా విరామం తప్పదు. కోడలుపిల్ల కథను త్వరగా ముగించాలా లేదా ఇంకా ముందుకు సాగించాలా అనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రెండు మూడు కథలు ఆంటే నాకు టైం దొరకడం లేదు. మీరేమో అప్డేట్ ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్నారు. త్వరలో మీకు కావాల్సిన అప్డేట్ ఇచ్చి కథను ఎలా మలుపులు తిప్పలో అని ఓ ఆలోచన చేస్తాను. అప్పటివరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఆదివారం రోజు మంచి రొమాంటిక్ సెక్సీ గేమ్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కూడా అలాంటి గేమ్ ట్రై చేయండి. ఎలాగూ లాక్ డౌన్ కదా. సరదాగా ఉంటుంది. రొటీన్ లైఫ్ లో కొద్దిగా చేంజ్ అయ్యినట్టు ఉంటుంది.
ధన్యవాదములు.
ధన్యవాదములు.