28-04-2020, 04:25 PM
తెల్లారే సరికి కౌషాంబ జిల్లా హెడ్ ఖ్వర్టార్ లో ట్రైన్ దిగాను .
రైల్వే స్టేషన్ లోనే బెడ్ తీసుకుని స్నానం చేసి , ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాను .
లేడీ ఎస్పీ ,నేను సెల్యూట్ చేసి వివరాలు చెప్పాను .
"ఓఒహ్ ఆ టౌన్ ఇక్కడికి వంద కిలోమీటర్లు ఉంటుంది ,అది ఒక తాలూకా "అంది .
"మాకు రెఫెర్ చేసారు ,నేను వెళ్తాను మాడం"అన్నాను
"ఒకే కానీ అక్కడ సెక్యూరిటీ అధికారి లు మీకు హెల్ప్ చేయరేమో "అంది ఎస్పీ
'మీరు ఆర్డర్స్ ఇవ్వండి "అన్నాను వింతగా చూసి
'"ఈ స్టేట్ లో రాజకీయాలు ఎక్కువ , లేడీ ఎస్పీ చెప్తే వినరు సెక్యూరిటీ అధికారి లు "అంది నిర్లిప్తం గ .ఎస్పీ జీప్ ఇచ్చింది .
నేను జిల్లా జైలు లో ఉన్న విలేఖరిని కలిసాను .బాగా కుంగిపోయి ఉన్నాడు ఏమి మాట్లాడలేకపోయాడు .
నాకు దండం పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు .
"ఇతను మంచోడు సార్ "అన్నాడు జైలర్ .
"ఇతని కొడుకు ఎక్కడ "అడిగాను.అతను చెప్పినట్టు , సర్కార్ నడిపే అనాథ పిల్లల ఆశ్రమానికి వెళ్ళాను .
వార్డెన్ ఆ పిల్లాడిని చూపాడు .నేను "చూడు బాబు మీ నాన్న నిన్ను తీసుకువెళ్తాడు "అని చెప్పి వాడికి పళ్ళ రసం ఇప్పిస్తుంటే అక్కడ ఉన్న దాదాపు వంద మంది పిల్లలు ఆశగాచూసారు .
నేను అక్కడ ఉన్న జ్యూస్ షాప్ లో , కూల్ డ్రింక్ షాప్ లో డ్రింక్స్ , పళ్ళ రసాలు తీసుకుని ఆ పిల్లలు అందరికి తాగించాను .
అరగంట పట్టింది , పిల్లలు హ్యాపీ గ ఫీల్ అయ్యారు .
ఎంత ఖర్చు అయ్యిందో చూసాను ,మొత్తం పదిహేను వందలు .అంత చిన్న ఖర్చు కి అంత మంది పిల్లలు ఆనందించారు .ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాను , కానీ ఈ చిన్న ఖర్చు నాకు నచ్చింది .
నేను ఎస్పీ ఇచ్చిన జీప్ లో బాగ్ పెట్టుకుని తాలూకా కేంద్రం అయినా టౌన్ కి వెళ్ళాను .
సాయంత్రం అవుతోంది ,నేను డీస్పీ ను కలిసాను .
"నువ్వేదో పీకడానికి వస్తే నీకు హెల్ప్ చెయ్యాలా , పోరా బొచ్చు పీక్కో "అన్నాడు .
నేను విలేఖరి ఇంటికి వెళ్ళాను , ఆ సందులో వాళ్ల్లు వింతగా చూసారు .
రెండేళ్ల నుండి ఎవరు లేరు ,బాగా దుమ్ము పట్టి ఉంది .
బయటకు వచ్చి డబ్బు ఇస్తాను క్లీన్ చేసే వాళ్ళు కావాలి అని అడిగితే ,ముగ్గురు ముందుకు వచ్చి ఒక్కొక్కడికి మూడు వందలు అడిగారు .సరే అంటే పని మొదలెట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేసారు .ఈ లోగ లైన్ మాన్ ని పట్టుకుని వెయ్యి ఇస్తే కరెంటు వైర్ కలిపాడు .
సాయంత్రం ఏడూ అయ్యేసరికి ఇల్లు ఒక పద్దతికి వచ్చింది .
"బాగా పని చేసారు "అని ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చాను ."సార్ ఏ పని కావాలన్న పిలవండి "అని వెళ్లిపోయారు .
ఊరిలోకి నేను వచ్చిన సంగతి సెక్యూరిటీ అధికారి కి ,ఊరి డోర్ మనుషులకి కు డా తెలిసింది ,కానీ నేను ఎవరో తెలియక పోతే డీస్పీ చెప్పాడు ,సిబిఐ అని .
వాళ్ళు అలెర్ట్ అయ్యారు , ఏమి జరుగుతుందో అని ..
నేను లక్నో లో ఉన్న సిబిఐ లాయర్ కి కావాల్సింది మెయిల్ చేశాను .హోటల్ లో భోజనం చేసి వచ్చి పడుకున్నాను .