28-04-2020, 04:23 PM
(19-04-2020, 11:02 AM)bhaijaan Wrote: ఇప్పటికే రెండు సార్లు రిప్లై ఇచ్చాను... అయినా ఈ అప్డేట్ మరియు అందులో ఉన్న ఎమోషన్స్ హర్ట్ టచింగ్ సార్... రిప్లై ఇచ్చిన ప్రతిసారి చాలా చాలా పొగడాలని అనుకుంటున్నాను కానీ మాటలు రానంత అద్భుతంగా ఉంది మీ కథనం....హట్సాఫ్...సార్... ఏం చెప్పగలం మీకు ఇంతకంటే
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.