28-04-2020, 04:16 PM
(19-04-2020, 12:00 AM)RAANAA Wrote:
జైల్ భాగం అద్భుతంగా వుంది.
ఇందులో కృష్ణాకు జోడి మహదానందం.
అక్కయ్య మహేహ్ కు ఇవ్వాలనుకొన్న అనుభవాన్ని కలలో ఇప్పించిన ఘఠం కథకు ప్రాణప్రతిష్ట. (ఈ కల రియల్
టైంలో అక్కయ్యకు కూడా వచ్చి ఇద్దరు ఒకేసారి ఒకే అనుభూతిని అనుభవించి ఉండవచ్చునని నా వ్యక్తిగత వూహ.)
మహేహ్ కు వూహ తెలిసినప్పటినుండి తన మెళ్ళోవున్న లాకెట్ అక్కయ్య దగ్గర వుండిపోయింది. దాని రహస్యము తెలిసినప్పుడే మన కథానయకుని ప్రతిభ పట్టుదలదా,
పట్టుదలతో పాటు తనలోని జీన్స్ దా అనేది ముందు ముందు ఏం జరుగుతుందో చుడాలి.
జైల్నుండి విడుదల ఎలా? ఇక్కడి జరిగే జిమ్మిక్ కొసం ఎదురుచూస్తూవుంటాను.
ఇంకా ఎన్నొ చెప్పాలనుకొన్నాను, కాని కథలోని ఈ భాగమిచ్చిన పరవశంలో ఎన్నెన్నో మరచిపోయా.
ఆ....కృష్ణవేణి జైల్లో వుండడం నా ఈ చిన్న బుర్రకి అర్థం కాలేదు.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు .