Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
హలో విక్కీ గారు

మీ స్టోరీ పూర్తిగా చదివాను చాల బాగా రాసారు. సినిమా చూస్తునట్టుగా అనిపించిది. చాల డెప్త్ ఉన్న కాన్సెప్ట్ ఎంచున్నారు.హీరో క్యారెక్టర్ ని చాల బాగా ఎలివేట్ చేసి రాసారు. పూరీజగన్నాద్ సినిమా హీరో ల అనిపించాడు.
వినోద్ రుచి ల మధ్య ప్రేమని వాళ్లమధ్య జరిగిన సన్నివేశాలని చాల బాగా రాసారు. 


కానీ మిగతా క్యారెక్టర్ ల మీద అంతగా కాన్సెంట్రేట్ చేయలేదు అనిపించిది. అలాగే కధలో చాల సన్నివేశాలని బ్రేఫ్ గా రాసేశారు. ఇంకా హీరో అమ్మ నాన్న రుచి ని ఎందుకు చంపాలి అనుకున్నారో అలాగే వినోద్ ఫ్రెండ్ ధనుష్ కూడా వాళ్లతో ఉన్నాడు పెళ్లి ఆపాలి అనుకునందుకు చచ్చేలా కొట్టాడు మరి ఇపుడు ఎలా వదిలేసాడు. అలాంటి వాడితో ఫాతిమా ఎలా కలిసి ఉంటుంది. 

ఇలా చాల విషయాలు మీరు సరిగా ఎక్సప్లయిన్ చేయలేదు. స్టోరీ కూడా వేగంగా రాసేశారు ఆలా చదివితే కధ లో మీరు ఎంతో అలోచించి శ్రమ పడి రాసిన కధ ని పూర్తిగా ఆస్వాదించలేము ఎంచుకున్న కాన్సెప్ట్ కు తగట్టుగా మరింత బాగా వర్ణన కూడా ఉంటె కధని ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. 

ఇలా చెప్పానని తప్పుగా భావించకండి మీ కధ చదివినప్పుడు మీలో చాల విషయం ఉంది అనిపించిది  అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను.
ఈ చిన్న చిన్న విషయాలని పరిగణలోకి తీసుకొని కధని   రాస్తే మీకు తిరుగే ఉండదు. 

   ఇట్లు

మీ Rocky
Like, Comment and Give Rating.
Like Reply


Messages In This Thread
RE: విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు - by Ramesh_Rocky - 19-02-2019, 09:28 AM



Users browsing this thread: 1 Guest(s)