28-04-2020, 12:37 AM
మర్నాడు లేచేసరికి తొమ్మిది అయ్యింది ,రెడీ అయ్యి డబ్బు ఉన్న బాగ్ , నా బాగ్ తీసుకుని రూమ్ ఖాళీ చేశాను .ముందుగా ఆమె ఇంటికి వెళ్ళాను "నేను రెడీ "అంది .
కాష్ బాగ్స్ కార్ లో పెట్టుకుని బయలుదేరాము పిల్లలతో .అప్పటికే పరంధామం గారు చెప్పారు ఎక్కడికి వెళ్లాలో .
స్టేట్ బ్యాంకు ముందు కార్ ఆపి లోపలి వెళ్ళాము బాగ్స్ తో ,మేనేజర్ కి id చూపించాను .
"మాకు ఇంస్ట్రుక్షన్ వచ్చాయి "అని కాగితం చూపాడు .
'వివరాలు అడక్కుండా డిపోస్ట్ తీసుకోండి అతని వద్ద "అని ఉంది .నాకు కావాల్సింది అదే .
తన పేరు తో అకౌంట్ తెరిపించి నాలుగు కోట్లు అందులో వేసాను .
నెక్స్ట్ ఇద్దరి కొడుకుల పేరు మీద ఒక్కొక్క కోటి ,ఆమె కి ఒకకోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాను
"మిగిలింది ఈ వన్ క్రోర్, దీని మీద వచ్చే వడ్డీతో నువ్వు పిల్లలు కొంతకాలం బతికితే , మిగిలింది తరువాత ఉపయోగ పడుతుంది "అన్నాను .తాను సరే అంటూ తల ఊపింది .
నెక్స్ట్ నా పేరు మీద ఇంకో అకౌంట్ తెరిచి నా దగ్గర ఉన్నక్రోర్ అందులో వేసాను .
బయటకు వచ్చి ఎటిఎం లు ఆక్టివేట్ చేసాము .
"నేను కోల్కతా వెళ్తున్నాను "అని చెప్పి క్యాబ్ బుక్ చేశాను .అందులో వాళ్ళు వెళ్లిపోయారు .
నేను విమానం లో కోల్కతా బయలుదేరాను .పరంధామంగారికి మెసేజ్ ఇచ్చాను .
"లాస్ట్ ఇయర్ నుండి సిబిఐ కి కోల్కతా సెక్యూరిటీ అధికారి లకి పడటం లేదు .ఎలా "అని
"అవును అక్కడ శృతి అని cid డీస్పీ ఉంది ఆమెని హెల్ప్ అడుగు "అని రిప్లై ఇచ్చాడు
శృతి ఆఫీస్ లో పనిలో ఉంటె ఢిల్లీ నుండి మెసేజ్ వచ్చింది .అది చదివి ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది .
నేను డం డం ఎయిర్పోర్ట్ లో దిగి లాంజీ లోకి వచ్చేసరికి శృతి బోర్డు పట్టుకుని ఉంది .నేను వెళ్లి పరిచయం చేసుకున్నాను .
ఇద్దరం ఆమె జీప్ లో సిబిఐ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాము .
నా రూమ్ లో సెటిల్ అయ్యేక భోజనం ఆర్డర్ ఇచ్చి ,వచ్చాక తిన్నాము .
"సో ఇక్కడ ఆ బెంజిమన్ గాడిని పట్టుకుని నిజం చెప్పిస్తారు "అంది శృతి .
"అంతేకదా "
ఇద్దరం ఆమె జీప్ లోనే ప్రెస్ కి వెళ్ళాము ,చాల సెక్యూరిటీ ఉంది .మేనేజర్ ను కలిసి అడిగితే "అతను లీవ్ లో ఉన్నాడు "అని అడ్రెస్స్ ఇచ్చారు .
అది కాళీఘాట్ ఏరియా ,గంటలో అక్కడ కి వెళ్ళాము .
మేము అనుకున్నట్టు వాడు ఓన్లీ ఎంప్లొయ్ కాదు , లోకల్ రాజకీయాలు తెలుసు ,కొంత మంది అమ్మయిలతో వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు .వాడి గురించి మేము సేకరించిన వివరాలు అవి .
వాడి ఇంట్లోకి వెళ్ళాము పెళ్ళాం తో టీవీ చూస్తున్నాడు "ఎవరు మీరు "అన్నాడు .
నేను బూటు కాలితో కొట్టాను .వాడు ఎగిరి పడ్డాడు , వాడి భార్య ఎదో అనబోతే శృతి కొట్టి రూమ్ లో పడేసింది .
వాడిని కుర్చీలో పడేసి ఇద్దరం ఉతికేశాము "ఏమి కావాలి చెప్పి కొట్టండి "అన్నాడు వాడు
"ఏపీ లో పేపర్ లీక్ అయ్యింది "అన్నాను
"నాకు తెలియదు కలకత్తా మీద ఒట్టు "అన్నాడు
"ని వద్ద పేపర్ తీసుకున్న వాడు లొంగిపోయాడు "అని ఫోన్ లో వీడియో చూపాను
"వీడెవడో నాకు తెలియదు హౌరాహ్ మీద ఒట్టు "అన్నాడు .
"వీడు ఇలా చెప్పడు "అంది శృతి .వాడి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి జీప్ లో పడేసింది .
వాడి ఫ్రెండ్స్ మీదకి వస్తుంటే నేను ఒక్కొక్కడిని కొట్టి అవతల పడేసాను .
నేను జీప్ లో వెనకాల కూర్చుని బెంజిమన్ ను లాఠీ తో కొడుతుంటే శృతి డ్రైవ్ చేస్తోంది .
"వీడిని కుక్కలు ఉండే పంజరం లో పడేస్తాను "అంది శృతి .
వాడు "వద్దు చెప్తాను ,,ఆ సన్నాసి గడు అడిగితే పేపర్స్ ఇచ్చాను "అన్నాడు
జీప్ ను ప్రెస్ వైపు తిప్పింది శృతి .
నేను సిబిఐ లాయర్ కి ఫోన్ చేసి రమ్మన్నాను .
మేము వెళ్లేసరికి అయన కూడా రెడీ గ ఉన్నాడు , బెంజిమన్ చూపించాడు "ఈ కంప్యూటర్ లో ముందు పేపర్ ఫీడ్ చేస్తాము , తర్వాత ప్రింట్ .నేను ఆ రోజు పెన్ డ్రైవ్ లో ఎక్కించుకుని వాడికి అమ్మాను"అన్నాడు .
"ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా "అడిగాను
"ఇదే మొదట ,ఇదే చివర , హౌరా బ్రిడ్జి మీద ఒట్టు "అన్నాడు .
అందరికి తెలుస్తోంది వాడు ఇలా చాల చేసాడు అని , ఆ స్టూడెంట్స్ పట్టుకోకపోతే ఇది కూడా బయటకు వచ్చేది కాదు .
వాడి స్టేటుమెంట్ తీసుకుని జడ్జి ద్వారా కస్టడీ కి తీసుకున్నాను .
రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్ కి వచ్చాను వాడితో ."థాంక్స్ శృతి "అని shake హ్యాండ్ ఇచ్చాను .ఆమె నవ్వేసింది .
ఫ్లైట్ లో రాత్రి పది అయ్యేసరికి హైదరాబాద్ వచ్చేసాను .
వాడిని లోకల్ సిబిఐ ఆఫీస్ లో అప్పగించి రికార్డు మొత్తం ఇచ్చాను .గెస్ట్ హౌస్ లో పడుకుండి పోయాను .
మర్నాడు లోకల్ సిబిఐ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అంత చెప్పాడు.
స్టేట్ మొత్తం హాట్ న్యూస్ అయ్యింది , ఎనిమిది మంది స్టూడెంట్స్ ను సిబిఐ వాళ్ళు విజయవాడ లో అరెస్ట్ చేసారు .
సర్కార్ మల్లి exam అక్కర్లేదు ,రాంక్ లు adjust అవుతాయి కదా అంటే స్టూడెంట్స్ ఒప్పుకున్నారు .
స్మిత కి సంబంధం లేకపోయినా ఆమెని మరో డిపార్ట్ మెంట్ కి బదిలీ చేసారు .
నేను సాయంత్రం స్మిత ను కలిసాను ఆమె ఇంట్లో .స్విమ్మింగ్ పూల్ వద్దే ఉంది .
"మీకు బదిలీ అయ్యింది "అన్నాను
"ఇట్స్ ఓకే ఇలాంటి రిస్క్ ఎప్పుడు ఉంటుంది ,నేను కావాల్సింది ఎప్పుడో సంపాదించాను ,వాడు నాకు చెప్పకుండా చేసి ఇరుక్కున్నాడు "అని నా సుల్ల ను ప్యాంటు మీద నొక్కింది చేత్తో .
"నీకు నమస్కారం మహాతల్లి "అని సెల్యూట్ చేసి వచ్చేసాను .
ఆ రాత్రే ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చేసాను , ఇంటికి వెళ్లి పడుకునేసరికి రెండు అయ్యింది .