27-11-2018, 11:11 PM
నమస్కారమండి thisyarakshita
చాలా సంతోషం గా ఉంది .
తప్పకుండా మీ ఆలోచనలని ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.
కొన్ని సార్లు పనుల వత్తిడి వలన లేటు కావచ్చు ఏమి అనుకోవద్దు అని మనవి.
మరికొన్ని సార్లు మీ ప్రాబ్లం సరిగా అర్ధం చేసుకోలేకపోవచ్చు.
బాధ్యతలు అడ్మిన్వి కావచ్చు కానీ అందరికీ మిత్రుడినే.
వయసు రీత్యా బాబాయ్ లేదా మామ అవుతారు.
మళ్ళీ కలుస్తూనే ఉంటాము కదా.