27-04-2020, 04:36 PM
(18-04-2020, 09:52 AM)gangaraju Wrote: సూపర్ అప్డేట్ మహేష్ మిత్రమా కథ చదువుతున్నంత సేపు ఒక థ్రిల్ కోర్ట్
తీర్పు తరువాత పెద్దయ్య తో ఎలావచ్చానో ఆలా వెళ్లి పోతున్నాను అనడం కళ్ళలో నీళ్లు వచ్చేసాయి మిత్రమా నువ్వు కృష్ణ అమ్మ అక్కయ్యలు కోసం బాధ పడటం అమ్మ అక్కాయల డ్రాయింగ్ వేయడం మీ జీవితాల లోకి కృష్ణవేణి ఎంటర్ అవ్వడం కృష్ణ లవ్ ట్రాక్ చాల బాగుంది నెక్స్ట్ అక్కయ్య పెళ్లి అని నాన్న లాయర్ గారికి అబద్దం చెప్పి మహేష్ తో అష్టి రాయించు కోవాలి అని చూస్తున్నాడు అని అనిపిస్తోంది మిత్రమా అక్కయ్య అమ్మ కి మీరంటే చాల ఇష్టం అక్కయ్య నీకోసం ఎన్ని రోజులయిన ఎదురు చూస్తుంది చచ్చిన పెళ్లి చేసుకోదు అని అనిపిస్తోంది మిత్రమా జైలు లో ప్లాన్స్ మరియు జడ్జి ప్లాన్'స్ కోసం వైజాగ్ ముగ్గురు వెల్లడము బాగా ఎంజాయ్ చెయ్యడం ఇక చదువులో ముందు వుంటూ ఈ ఎపిసోడ్ చదువు తొంటే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ గుర్తుకు రావడం అబ్ద్బుతం లాస్ట్ విశ్వ సర్ ఎంటర్ చాల బాగుంది అలాగే ముగ్గురు రిలీజ్ కావడం ఇక అక్కయ్య అమ్మ కోసం ఎలా వెతుకుతారో చూడాలి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను మిత్రమా
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా .............. ధన్యవాదాలు మిత్రమా.