27-04-2020, 03:08 PM
ఉదయం పది అయ్యేసరికి రెడీ అయ్యి స్మిత ఆఫీస్ కి బయలుదేరాను .దారిలో ఒక చోట జనం సెక్యూరిటీ అధికారి లు ఉంటె వెళ్ళాను "ఏమైంది "అంటూ .
ఒక కాలేజ్ పిల్ల ను కార్ కొట్టేసింది , ఆ పిల్ల తల ఫుట్ పాత్ కి కొట్టుకుని తల పగిలింది .అంబులెన్ కోసం చూస్తున్నారు .
నేను ఆ పిల్ల ను తీసుకుని కార్ వైపు వస్తుంటే ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి లు ఆపారు "ఎవడ్రా నువ్వు అంబులెన్సు వస్తోంది "అన్నారు
"ఈ లోపు పాపా పోతుంది ,నువ్వు కూడా రా "అంటూ కార్ లో ఎక్కించాను పాపను
కానిస్టేబుల్ మాట్లాడకుండా కార్ ఎక్కాడు ,హాస్పిటల్ ఎక్కడో అతనే చెప్పాడు, నేను డ్రైవ్ చేస్తూ ఐదు నిమిషాల్లో హాస్పిటల్ కి వచ్చి ఆ పిల్లను జాయిన్ చేశాను .మిగతా విషయాలు కానిస్టేబుల్ చూసుకున్నాడు .
ఆ పాప పేరెంట్స్ వచ్చారు , హెడ్ ఇంజురీ తీవ్రం గ ఉంది ,మేజర్ ఆపరేషన్ చేసారు .
నా షర్ట్ అప్పటికే రక్తం తో తడిసి ఉంది ,నేను డబ్బులు ఇస్తే కానిస్టేబుల్ షాప్ న ఉంది షర్ట్ తెచ్చాడు .
ఒంటి గంటకు డాక్టర్ లు చెప్పారు "ప్రమాదం లేదు కోలుకుంటోంది "అని .
నేను బయటకి వచ్చి హోటల్ లో అన్నం తింటూ ఆలోచించాను , డాక్టర్ చదువు చాల కష్టం , కానీ సంఘానికి అవసరం ఆ విద్య .
ఫోన్ లో స్మిత నుండి వాట్సాప్ మెసేజ్ లు చాల ఉన్నాయి .
బహుశా ఆమె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది ఉంటుంది ,నేను ఫుడ్ తిని సినిమా హాల్ లో దూరి సినిమా చూస్తూ కూర్చున్నాను .
పేరు లీక్ అయ్యింది అంటే ఒకటి , యూనివర్సిటీ లో జరగాలి లేదా ప్రింటింగ్ ప్రెస్ లో లేదా సెట్ చేసిన ప్రొఫెసర్ వద్ద జరగాలి .
స్మిత వాట్స్ అప్ లో లవ్ సిమ్బల్స్ పంపుతోంది .దీని గోల దీనిది , హెడ్ ఆఫీస్ బయట ఏమి జరిగిన అక్కడి నుండే కంట్రోల్ చేయడం వీళ్ళకి అలవాటు అయ్యింది అనుకుంటూ సినిమా చూసాను .
జనం పెద్దగా లేరు , సినిమా పేరు జార్జి రెడ్డి .