Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మేరీ ముచ్చట్లు
#6
ఒకరోజు బడి అయిపోయాక నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దారిలో కొంతమంది కుర్రవాళ్ళు పొలం పక్కాగా బైకులు ఆపుకొని బీరు బాటిల్స్ మధ్యలో పెట్టుకొని పేకాట ఆడుతూ కనిపించరు అందరికి 17 ఏళ్ళు మించి ఉండవు ।।।మీసాలు కూడా సరిగా మొలవని పిల్లలు ల చూడగానే మేరీ కి కోపం వచ్చేసింది వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు రౌండ్ గా కూర్చుని
మేరీ ని గమనించగానే , బీరు బాటిల్స్ మరియు పేక లను కనిపించకుండా పక్కకి దాచారు అది గమనించిన మేరీ కి కొంచం సంతోషం నిపించింది మంచివాళ్ళే కానీ పెంపకం సమస్య నుకుంది మనసులో తాను కూడా వాళ్ళ ని గమనించనట్టుగా ముందు కదిలింది కొంచం దూరం వెళ్ళగానే వెనక నుండి ఒక ఈల వినిపించింది అప్పటి వరకు తన మనసులో వాళ్ళ మీద కలిగిన అభిప్రాయం మారిపో సాగింది వెనక్కి తిరిగి చూడాలనుకున్న ఈనాడుకు వద్దు నిపించింది ఒక నిమిషం ఆగి మళ్ళీ కొంచం పెద్దగా మరో ఈల ఏ సరి దానికి తోడు మెల్లగా వెకిలి నవ్వు కడుపు మంది పోయింది తనకి వెనక్కి తిరిగింది విసురుగా కోపం గా తమ వైపు వస్తుండడం తో నలుగురు లేచి నిలబడ్డారు బాటిల్స్ విసిరేశారు మొహం లో కొంచం భయం కనిపించింది మేరీ కి దగ్గరకి వచ్చి " చుడండి మీరు ఎవరో నాకు తెలియదు ఏ వయసులో ఇలా తిరగడం ఆడవాళ్ళని వెకిలిగా చూడడం మంచి పద్ధతి కాదు చక్కగా చదువుకోవాల్సిన వయసు మీది ఇలా మీ సమయం వేస్ట్ చేసుకోకండి "అని కొంచం అనునయం గా చెప్పగానే , వాళ్ళు తలా దించుకున్నారు మేరీ కి కొంచం జాలి నిపించి అంతటితో వదిలేసి వెళ్ళిపోయింది దారిలో , రాణి కనిపించి " ఏందీ టీచరమ్మ అడిగింది ,,, అపుడు మేరీ "ఏమిలేదు రాణి పిల్లలు ఎదో తెలియక ఆలా చేస్తుంది సర్ది చెప్పి వచ్చాను " అంది అపుడు రాణి పెద్దగా నవ్వి " అయ్యో,,,,పంతులమ్మ వాళ్ళు చిన్న పిల్లల్లా వాళ్లలో ఎర్ర చొక్క వేసుకున్న వాడు ఎవరో తెలుసా మునసబు రాయుడు వాళ్ళ కొడుకు వాడు ఈ వయసుకే చాల మంది ఆడోల్లతో తిరిగాడు వాడికి వయసుతో కూడా పని లేదు పది ఏళ్ళ పిల్ల నుండి 70 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదలదు మాట విని వాళ్ళు మారారు అనుకుంటే మీ పొరపాటు " అని నవ్వుకుంటూ ముందుకి వెళ్ళిపోయింది రాణి ,,,
[+] 9 users Like qisraju's post
Like Reply


Messages In This Thread
RE: మేరీ ముచ్చట్లు - by qisraju - 27-04-2020, 02:50 PM



Users browsing this thread: 5 Guest(s)