Thread Rating:
  • 12 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మేరీ ముచ్చట్లు
#5
మేరీ వాళ్ళ ఇల్లు ఊరి కి కొంచం అవతల ఉండే పల్లె 4 , గదుల పెంకుటిల్లు ఆ పల్లె లో అదే పెద్ద ఇల్లు , పెద్ద గాఆస్థి పాస్తులు లేకపోయినా ఎవరి మీద ఆధారపడి అవసరం లేని జీవితం వాళ్ళది , ఉన్నంతలో గొప్ప గానే ఉంటున్నారు
ఇంటి వెనక బాత్రూం కానీ పై కప్పు లేకపోవడం కొంచం ఇబ్బంది కలిగించే విషయం , కానీ ఇంతకాలం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరే ఉండడం తో అది పెద్ద ఇబ్బంది ల అనిపించలేదు వాళ్ళకి , కానీ ఇపుడు కూతురు అల్లుడు వచ్చేసరికి పైన స్లాబు వేయిచాలనుకున్నాడు మేరీ వాళ్ళ నాన్న ,


రోజూ చక్కగా ముస్తాబయ్యి కాలేజ్ కి వెళ్లి వస్తుండేది మేరీ। , తక్కువ కాలం లోనే మంచి టీచర్ గా గుర్తింవు తెచ్చుకుంది
కానీ పల్లెటూరి సంగతి అందరికి తెలిసిందే కదా అక్కడ ఉండే రాజకీయాలు స్వార్ధాలు , సంకుచిత మనస్తత్వాలు అన్ని మాములే ,

ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుంటుంది మేరీ సిల్క్ చీర మాచింగ్ జాకెట్ తలలో పూలు తప్పనిసరిగా బ్రా వేస్తుంది
ఎందుకంటే పల్లె టూరి లో మొహమాటం కూడా లేకుండా అందరూ మీ గుండెల వైపు చూడడం తనకి ఇబ్బందిగా అనిపించేది,,,, అలా ,,,,,అని వాళ్లతో చెప్పలేదు కదా అందువల్ల పవిట చెదరకుండా పిన్ను పెట్టుకుంటుంది దానితో చీర వంటికి అంటుకు పోయినట్టు ఉండి ఆమె ఎద సౌష్టవాన్ని ఇంకా స్పష్టం గా కనిపించేలా చేసేది అంతకన్నా ఎలా మేనేజ్ చేయాలో తనకి అర్ధం ఏది కాదు ,,,,


ఆమె నవ్వినప్పుడు లావుగా ఉండే కింద పెదవి చాలా అందం గా కైపు గా కనిపించేది అది చూడడానికి చాల మంది పిల్ల సాకుతో బడి దగ్గరకి వచ్చేవారు మధ్యాన్నం భోజనం అవగానే మల్లి చక్కగా మొహం కడుక్కొని పౌడరు రాసుకొని మళ్ళీ ఫ్రెష్ గా రెడీ అయ్యేది అందువల్ల సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళేటపుడు కూడా కలువ పువ్వు లాగా నిగ నిగ లాడుతూ ఉండేది ,,,
[+] 8 users Like qisraju's post
Like Reply


Messages In This Thread
RE: మేరీ ముచ్చట్లు - by qisraju - 27-04-2020, 02:34 PM



Users browsing this thread: 1 Guest(s)