27-04-2020, 08:48 AM
(26-04-2020, 09:53 PM)nobody2u Wrote: 5 MONTHS BACK MAIN STORY
ఆచారి గారి ఇల్లు ……రాఘవ్ వాల నాన్న
ఇంకుడు గుంట తోయిస్తునారు ఇంటి పెరటిలో…….సడన్ గా టాక్ అని సౌండ్ వచ్చింది… ఇంకొక దెబ్బ వేసారు పని వాళ్ళు….ఏదో పెట్ట బయట పడింది….. నిధి ఏమో అని అందరూ ఆతృత గా ఓపెన్ చేశారు…ఏవో పురాణ తాళపత్రాలు కొని పత్త పుస్తకాలు... అందరు నిరుత్సాహ పడ్డారు…రాఘవ వల్ల తాత ముత్తాతలు ఆయుర్వేద వైద్యులు…ఆ కాలం నాటివి….. రాఘవ్ చిరునవ్వు నవ్వి ఇంట్లో పడేసి ఇంకుడు గుంత సంగతి చూడమని చెప్పాడు..పని వాళ్లకి….
అందరు వెళ్లిపోయాక …..రాఘవ్ తన రూం లోకి వెళ్ళాడు…. చుట్టు న్యూస్ paper పేపర్ క్లిపింగ్స్….
కామన్ పాయింట్ ఆకృతి మల్హోత్రా…… ఎలా కోటలే నిన్ను…అని కోపం తో ఆలోచిస్తూనాడు…టేబుల్
మీద తన acceptence లెటర్ కంపెనీ లో internship… దింతో తను ఎం చేయలేడు అని తెలుసు తనకి…..తన చూపు పొదట్టి పెట్ట మీద పడింది…రిలాక్స్ కోసం అందులో ఏమి ఏమి ఉన్నాయో అని చూస్తున్నాడు…..తాతల పాత ఫొటోస్….కొని పుస్తకాలు లెటర్స్ ….సరదాగా చదువుతున్నాడు…కింద కొని మూలికలు…..వాటి కింద తాళపత్ర లు……. సంస్కృతం లో ఉన్నాయి….అందులో వున్న పుస్తకాలు అని కొంత వరకు అనువదించారు…….. తనకు అర్దం ఐ ఇంది ఏంటంటే …ఇవి తాతల నటి కంటే పురాతనమైనవి అని……ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ లో రకరకాల అవుషదలు మంత్రాలు ఉన్నాయి……. రాఘవ్ నవ్వుకున్నాడు…..తను నాస్తికుడు……క్లోజ్ చేసి archaeology ప్రొఫెసర్ కి ఇ స్తే సరిపోతుంది అనుకుంటూ …బుక్ close చేస్తుండగా వశీకరణ మంత్రం మీద పడింది చూపు…. ఇంత ఈజీగా మనిషి ని కంట్రోల్ చేయగలిగితే ఎంత బాగుండు అనుకున్నాడు….. ట్రై చేస్తే పోయేది ఏముంది….అనుకోని…..చదవడం స్టార్ట్ చేసాడు… కావాల్సిన ములికల్లు అని ఉనాయి…..ఎవరి మీద ట్రై చేయాలి అని ఆలోచించాడు…ఏమన పాయిజన్ అవుతే ఫ్రెండ్స్ ని రిస్క్ చేయదలచుకోలేదు…..అమాయకుల మీద కాదు…అని ఆలోచించి తన్ ఫ్రెండ్ ఎస్. ఐ రవి కి ఫోన్ చేశాడు…లాస్ట్ వీక్ ఒక రేపిస్ట్ ఎవిడెన్స్ లేదని కోర్టు నుంచి తపించుకునాడు …కేసే సింది అని అమ్మాయి ని కిడ్నాప్ చేశారు….కోర్టు కి రాలేదు అని case నుంచి బయట పడ్డారు… abduct చేశాడు అని తెలుసు కాని సెక్యూరిటీ అధికారి లకి దోరక లేదు…..ఆ కేసు వల బాగ అప్సెట్ ఐయాడు రవి….. ఎవరికి తెలియకుండా రేపిస్ట్ ని కిడ్నాప్ చేశాడు కానీ వాడు నిజం చేపట్లేదు…సైకో గాడు
ఫోన్ లిఫ్ట్ చేసి రవి ఎక్కడ అంటే….ఇంకెక్కడ రా ఈ సైకో దగ్గరే…… పాపం ఆ అమ్మాయి కోసం కన్న ఈ నా కొడుకుకోసం వెతుకుతున్నారు… దొరికితే నా ఉద్యోగం పోతుంది మామ అనాడు…..ఈ రోజు encounter చేదం అనుకుంటున్నా అన్నాడు…ఒరేయ్ బయ పడాకు ఎక్కడ ఉన్నవో చెప్పు అంటే…. ఒక్క పాత బిల్డింగ్ location పెట్టాడు…..నా దగ్గర ట్రూత్ సిరం వుంది try చేదం…. పోయే ది ఏముంది…అన్నా…. ఓకే రా అన్నాడు……మనసులో మంత్రం వర్క్ కాకపోయినా పర్లెద్దు సైడ్ ఎఫెక్ట్స్ గా వాడు పిచ్చోడు ఐనా బాగుండు అనుకున్నా…. ఒక ఇంజెక్షన్ లో
మందుని ఎకించి…..ఆ బిల్ట్ ఇంగ్ దెగ్గరకు వెళ్ళ…బిల్డింగ్ బేస్మెంట్ లో దాచాడు…. పోలిస్ ఎం చేయలేకపోయాడు నువేం పీకుతావు అంటుంటే ఒక్కటి పీకి ఇంజక్ట్ ఇంజెక్షన్ ఏచాడు… 5 mins lo react అవుతుంది అని చెప్పి…. ఎదో సౌండ్ వచ్చింది అని ఫ్రెండ్ ని డైవర్ట్ చేసి చెవిలో మంత్రం చదివాడు…..అప్పటి దక్కా పిచ్చి కుక్క ల అరచిన వాడు సైలెంట్ ఇపోయాడు…నటిస్తున్నాడు అని డౌట్ వచ్చింది…..నీ తలని గోడకు కోటుకో రక్తం రావాలి అనగానే అలానే కో టుకున్నాడు… నమ్మలేక పోయాడు రఘవ్….it works ….it bloody works ani అరిచాడు గటిగా….
రేపిస్ట్ కి అంత అర్దం అవుతోంది కా ని ….వాడి బాడీ వాడి కంట్రోల్ లో లేదు…మొదటి సారి వాడి మొహం లో బయం
కనిపించింది….. విచిత్రం ఏంటి అంటే నోటితో కూడా చెప్పనవసరం లేదు…. వాడి బ్రెయిన్ రాఘవ్ తో కనెక్ట్ ఐ ఇఇంది
Telepathy connection...వాడి thoughts koni memories అని కనిపిస్తున్నాయి రాఘవ్ కి…. రాఘవ్ అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు రవి…..నేను అడిగిన వాటికి నిజం చెబుతావా అంటే…. చెబుతాను అని భయం భయం గా అంటున్నాడు…వాడూ బయ పడటానికి కారణం రాఘవ్ వాడి ఐస్ ని కంట్రోల్ చేస్తున్నాడు…. వాడి కంటికి రాఘవ్ ఒక్క డెవిల్ లా కనిపిస్తున్నాడు….. ఒక్క సైకో ని బయ పెడుతుంటే…. రాఘవ్ కి చాలా సంతోషంగా ఉంది…ఎక్కడ అమ్మాయి అంటే వడూ వల్ల hideout లొకేషన్…ఎవరు ఎవరు చేసింది అని చేపడు…. ఇదంతా చూస్తున్న రవి కి మతి పోయింది…. యెల్ల రా….. నేను ట్రూత్ సిరమ్ చూసాను…. ఇ లా కాన్సియస్నెస్ లో ఉం డి చేపడం చూడలేదు….ఇందాకటి దాక న వువితున్నతున్నడు ఇంత లోనే ఇంత బయం అంటుడగనే….రేపిస్ట్ thought వినిపించింది…ఇవాళ నేను రాక పోతే ఆ అమ్మాయి చస్తుంది …అని మురిసిోతున్నా డు……నేను రవి ని వెంటనే సెక్యూరిటీ అధికారి లని చెపిన లొకేషన్ కి పంపు ముందు
అని చెప్పాను.. వాడు కూడా వెళ్లాడు… 1 ఘంట అక్కడే ఉన్నడు రాఘవ్…అమాయి safe ani msg పెట్టాడు రవి
ఈ ఘంట ఒక్కటే అలోచన…..దీంతో అక్రుతి ని ఏని విదాలు గా హింసించోచు అని…దాని చేత దానికి నచ్చనివి ఆశయించుకొనేవి అని చేయిచాలి అని…. దాని ఆస్తి అంతా తీసుకొని సర్వెంట్ ని చేయాలీ అని ఏవో ఆలోచనలు…. మనసు లో ఆనందం…. దాని ఎప్పుడు కంట్రోల్ చేస్త నా అని ఆలోచిస్తున్నాడు…
ఇంతలో రవి వచ్చి రేపిస్ట్ ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్తున్నాడు…వాడికి ఈ మెమరీ డీలిటు చేసి వశీకరణ నుంచి release చేశాడు రాఘవ్.
రవి ఆ డ్రగ్ చేపోచు కదరా ఇంక్కా చాలామంది వున్నారు అంటే….లేదు రా డ్రగ్ ఇల్లీగల్….నీ బాధ చూడ లేక్క లాస్ట్ దోసె ఐపోయింది…అని చెప్పా….మరి ఇంపార్టెంట్ case అవుతే చెప్పు…. తెపిదము అంటే ….. వదులే రా…రిస్క్ చేయకు థాంక్స్
చెపి వెళిపోయాడు…ఇంకా ఎంక్విర్ చేస్తే వీడి మెమోరీ లొ నుంచి ఈ incident తీసేదం అనుకుంటు నవుకుంటున
రాఘవ్ కి వాట్సప్ quotation s గ్రూప్ లో మెసేజ్ వచ్చింది…..” POWER CORRUPTS AND ABSOLUTE POWER CORRUPTS ABSOLUTELY.” Ani quotation msg….coincidence అనుకుంటుంటే ఇంకో మెసేజ్..” HATRED CAN EAT AT YOU UNTILL THERE’S NOTHING LEFT..UNTILL YOU BECOME THE THING YOU HATE THE MOST”
అని వచ్చింది….రాఘవ్ షాక్ ఐయడు…