27-04-2020, 08:34 AM
సరిత్, శివారెడ్డి గార్లకు ముందుగా ధన్యవాదాలు. పాత xossipలో lurker గా వుండేవాడిని. ఎంతో శ్రమపడి ఈ site ను నడుపుతున్నందుకు thanks. I will try my best to support this effort financially sooner rather than later.
నేనెప్పుడూ నా ఆనందం కోసం ఏదో ఒకటి రాసేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్పితే ఎవ్వరూ నా రచనలను చూడలేదు. తొలిసారి ఒక పబ్లిక్ ఫోరంలో షేర్ చేసుకుంటున్న నా ఈ రచన మిమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాను. There will be romantic descriptions in the story but they will not be overly sexual. పాఠకులని వుర్రూతలూగించే అలాంటి కథలు మన ఫోరంలో చాలా వున్నాయి. కొంతొక కొత్త దారిలో వెళుదామని నా ప్రయత్నం.
కిట్టి, కిరీటి, రంగ, గౌరయ్య (ముద్దుగా ‘గోరు’) - ఈ నలుగురూ పెంచలాపురంలో ఒక సాధారణ కుర్రాళ్ళ బ్యాచ్. ఇళ్లన్నీ దగ్గర, ఒకే కాలేజ్లో చదువు, ఇలాంటి కామన్ factors వుండేసరికి వీళ్ళు చిన్నప్పుడే జాన్ జిగిరీ దోస్తులు అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు డిగ్రీ first ఇయర్ స్టూడెంట్స్. ఊరికి 10 km దూరంలో వున్న రాణి రత్నమాంబ కాలేజీ లో వీళ్ళ చదువులు. అనుకోకుండా వీళ్ళ జీవితంలో ప్రవేశించిన కొన్ని పాత్రలు, వాళ్ళ మూలంగా వీళ్ళ లైఫ్ లో వచ్చిన మార్పుల సమాహారమే ఈ కథ.
కిట్టి నుదురు చరుచుకొని ‘రేయ్, సంత నైట్ పెట్టుకొని ఇప్పుడా చెప్పేది? ఒక రెండ్రోజుల ముందు చెప్తే కొంచెం టిప్-టాప్ గా రెడీ అయ్యి వెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్లం కదరా. ఇప్పుడు ఎడ్డి ముకాలేసుకొని పోవాల. అయినా గోరూ, నువ్వన్నా చెప్పొద్దంటారా? మీ అయ్య అంగడి పెట్టట్లేదా ఈ సారి?’ అని అడిగాడు.
‘లేదురా మామా, మా అయ్య, అమ్మ నాల్రోజుల క్రితం వూరెళ్ళారు. అక్క ఫీజుకి డబ్బులు కుదర్లే ఈ సారి. ఎట్లనో కాలేజీ వాళ్ళ కాళ్లా యేళ్ళా పడి ఇంకో రెండు నెలల్లో కడతానికి ప్రయత్నం చేస్తాండారు.’
గౌరయ్య అక్క నిక్కుమాంబ చదువుల తల్లి. ఆ వూళ్ళో అందరికీ ఆమె అంటే ప్రేమ. లక్ష్మీ, సరస్వతి ఒక చోట వుండటం చాలా అరుదు. అదే ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. ఇంకొక్క సంవత్సరం చదివితే ఆమె సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి అవుతుంది. తల్లితండ్రులకి తొందరగా ఒక అండగా వుందామని ఆమె ప్రయత్నం. ఎక్కడ ఫీజు గురించి బెంగపడి చదువు నిర్లక్ష్యం చేస్తుందోనని ఆ తల్లితండ్రుల భయం.
‘పెసిడెంటు గారు ....’ అంటున్న రంగ మాటని మధ్యలోనే తుంచేసిన గోరు ‘లేదురా, ఇంక బాబు గారిని అడగలేమురా. మూడేళ్లు ఆయన అండ లేకుంటే అక్క సదువు యే కాడికే ఆగిపోయున్ద్లే.. సూద్దాం యేటవుద్దో.’
గోరు మూడ్ మార్చాలని ‘సరిరా, ముందు నైట్ సంగతి చూడండి’ అంటూ కిరీటి టాపిక్ మార్చాడు.
కిరీటి మాట అంటే ఈ బ్యాచ్ కి వేదవాక్కు. అందరికంటే తక్కువ మాట్లాడేది కిరీటియే. మిగతా వాళ్ళు వంద మాటలు మాట్లాడితే వీడు ఒక్క మాట మాట్లాడతాడు. కానీ వాడు లేకపోతే మిగతా ముగ్గురికీ ఊసుపోదు. ఎప్పుడన్నా వాడు నవ్వే సన్నటి నవ్వే వాళ్ళకి చాలు.
సాయంత్రం ఆరున్నరకి సైకిళ్ళు వేసుకొని ఊరికి దక్షిణాన వున్న వంతెన దగ్గరికి పోదామని డిసైడ్ అయ్యారు నలుగురూ. వీళ్ళ ఊరి గోదారి దాటతానికి కట్టిన వంతెన అది. By the way, పల్లెల్లో పిల్ల కాలవని కూడా గోదారి అనే అంటారు. ఇది కూడా అలాంటి గోదారే.
వంతెన కాడ అంతా సందడి సందడిగా వుంది. పండక్కి ప్రభలు కట్టే బ్యాచ్ ఒకటి, నైటు నాటకానికి స్టేజ్ రెడీ చేసే బ్యాచ్ ఒకటి, ఇలా ఊళ్ళో కుర్రోళ్లు అందరూ కలియతిరిగేస్తున్నారు అక్కడ. రంగు రంగుల రామచిలకల్లా వోణీలు వేసుకున్న కన్నె పిల్లలు, కొత్తగా పెళ్ళయి మొగుడితో సరదాగా సంతకొచ్చిన అమ్మాయిలు ఇలా అందరినీ చూడడానికి వీళ్ళ కళ్ళు చాలడం లేదు.
నేనెప్పుడూ నా ఆనందం కోసం ఏదో ఒకటి రాసేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్పితే ఎవ్వరూ నా రచనలను చూడలేదు. తొలిసారి ఒక పబ్లిక్ ఫోరంలో షేర్ చేసుకుంటున్న నా ఈ రచన మిమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాను. There will be romantic descriptions in the story but they will not be overly sexual. పాఠకులని వుర్రూతలూగించే అలాంటి కథలు మన ఫోరంలో చాలా వున్నాయి. కొంతొక కొత్త దారిలో వెళుదామని నా ప్రయత్నం.
మాయ
“కిట్టీ, రేతిరికి వంతెన కాడ సంతెడతన్నారు. పోర్లు మస్తుగుంటరు.. పోదామా మామా?” రంగ చెప్పిన మాటకి అక్కడ కూర్చున్న నలుగురు కుర్రాళ్ళ బ్యాచ్ excite అయ్యారు. కిట్టి, కిరీటి, రంగ, గౌరయ్య (ముద్దుగా ‘గోరు’) - ఈ నలుగురూ పెంచలాపురంలో ఒక సాధారణ కుర్రాళ్ళ బ్యాచ్. ఇళ్లన్నీ దగ్గర, ఒకే కాలేజ్లో చదువు, ఇలాంటి కామన్ factors వుండేసరికి వీళ్ళు చిన్నప్పుడే జాన్ జిగిరీ దోస్తులు అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు డిగ్రీ first ఇయర్ స్టూడెంట్స్. ఊరికి 10 km దూరంలో వున్న రాణి రత్నమాంబ కాలేజీ లో వీళ్ళ చదువులు. అనుకోకుండా వీళ్ళ జీవితంలో ప్రవేశించిన కొన్ని పాత్రలు, వాళ్ళ మూలంగా వీళ్ళ లైఫ్ లో వచ్చిన మార్పుల సమాహారమే ఈ కథ.