Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అయితే అలాంటి పార్ట్ టైం జాబ్స్ చూడరా అనిచెప్పాను .

చెల్లి బుక్స్ డెలివేరీ వచ్చేన్తవరకూ ఇంటర్ బుక్స్ తీసుకొచ్చి చదువుతూ కూర్చుంది .

మా బంగారం అని మురిసిపోయి కూలర్ చెల్లివైపు సెట్ చేసి కాస్త దూరంలో డిస్టర్బ్ చెయ్యకుండా పార్ట్ టైం జాబ్స్ .......... డెలివరీ బాయ్స్ , ట్యూషన్ టీచర్స్ ..........రేయ్ మామా నీకోసమే ఉన్నట్లుందిరా జూనియర్ ఆర్కిటెక్ట్ ....... సెర్చ్ చేస్తూ గుసగుసలాడుతున్నాము . 

చెల్లి లేచి కూలర్ మావైపు సెట్ చేసి మా ముందు నేలపై కూర్చుంది .

లవ్ యు .......... అంటూ ఇద్దరమూ చెల్లి తలపై ముద్దులుపెట్టి , అప్లై చేసాము .



మధ్యాహ్నం ఒంటి గంటకు అంటీ లంచ్ కు ఆహ్వానించారు . 

అంటీ మీరు వెళ్ళండి ఫ్రెష్ అయ్యివస్తాము అని 20 నిమిషాల తరువాత కిందకువెళ్లాము .

గుమ్మంలోనే కార్తీక సెక్సియస్ట్ టైట్ డ్రెస్ వేసుకుని hi అని నావైపు చేతిని ఊపింది . 

ముగ్గురికీ అర్థమైపోయి hi కూడా చెప్పకుండా సోఫాలో మాకోసం ఎదురుచూస్తున్న అంకుల్ ను విష్ చేసి లోపలికి వెళుతోంటే , 

కార్తీక నాప్రక్కనే నడుస్తూ మహేష్ ......... నీకోసమే ఇలా తయారయ్యాను . నువ్వు hi చెప్పకపోయినా , నావైపు చూడకపోయినా ........... నేనేమీ బాధపడను ఎందుకంటే నువ్వంటే పిచ్చి నాకు , నేను కూడా తినిపించనా అని అడిగింది . 



కార్తీక ఆపు చెప్పానుకదా నువ్వు నాకు .......... నువ్విలా మాట్లాడావంటే మేము లంచ్ చెయ్యకుండా వెళ్లిపోతాము అని చిన్నగా చెప్పాను .

ప్రేమతో వండినదే మీకోసం ........... మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను రండి అని డైనింగ్ టేబుల్ చైర్ ముందుకు లాగింది . 

అంకుల్ ముందు మీరు కూర్చోండి అని ఆ కుర్చీలో కూర్చోబెట్టి , చెల్లికి అటువైపు వెళ్లి కూర్చున్నాను . 

అంటీ ఒక్కొక్కటే తీసుకువస్తోంటే ......... అంటీ మేమేమైనా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చామా అని లేచి సహాయం చేసింది . 

కృష్ణవేణి నువ్వు కూర్చో తల్లీ .......... మేము ఉన్నాము కదా అని కార్తీకను పిలిచింది .

అమ్మా ........ నేనెప్పుడో రెడీ అని నా ప్రక్కనే నిలబడి నన్ను తాకుతూ వడ్డించింది . 

తల్లీ .......... మహేష్ కు వడ్డించినా వేస్ట్ తెలియదా అని అంకుల్ తోపాటు నవ్వుకున్నారు .



చెల్లి తన ప్లేటులో కలిపి నాకు ప్రేమతో తినిపించింది . 

సరే అయితే అక్కయ్యకే వడ్డిస్తాను . తల్లీ నేను వడ్డించాను కానీ ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తీసుకురా అని పంపించింది . 

అన్ని గ్లాస్ లలోకి నీటిని పోసి నా ఎదురుగా వచ్చి సైట్ కొడుతోంది . 

వెంటనే తల తిప్పేసుకోవడంతో అటువైపు వచ్చి కొరుక్కుని తినేసేలా చూస్తూ , ఎటువైపు తిరిగితే అటువైపు వచ్చి నిలబడుతోంది . 

తినేసి అంటీ .......... ఫుడ్ చాలా బాగుంది , పని ఉంది అని వెనక్కు తిరిగి చూడకుండా పైకివెళ్లి కార్తీక గురించి మాట్లాడి , చెల్లీ స్టడీస్ మేము ఆన్లైన్ ట్రైనింగ్ లో మునిగిపోయాము.



సాయంత్రం సూర్యుడు అస్తమించగానే మేము సైకిళ్ళల్లో , చెల్లి స్కూటీలో ఎక్కడైతే ఉదయం ఆపామో అక్కడ నుండి అక్కయ్య వేటలో వేరు వేరుగా విడిపోయి తిరిగి నిరాశతో వెనక్కు వస్తూ , చెల్లి పానీపూరీ తినాలని ఆశపడటంతో , వాడు కాల్ చేసి స్ట్రీట్ ఫుడ్ కార్నర్ దగ్గరికి రమ్మనడంతో వెళ్ళాను , వాడు ఆర్డర్ ఇచ్చి తీసుకురావడంతో జీవితంలో తొలిసారి పానీపూరీ తినబోతున్న చెల్లి ఆతృతను చూసి ముచ్చటేసి ఒకదాని తరువాత మరొకటి తెచ్చి ఇక నైట్ డిన్నర్ అవసరం లేదన్నట్లు కడుపు నిండిపోయింది .



రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాము . 

కార్తీక మాకోసం బయటే ఎదురుచూస్తోంది . నావైపు ఆదోవిధంగా చూస్తూ అక్కయ్యా ......... అమ్మ మీకోసం డిన్నర్ చేసి మూవీకి వెళ్లారు ఉండండి తీసుకొస్తాను అని లోపలికి వెళుతోంటే , 

కార్తీక బయట పానీపూరీ తినేసాము వద్దులే అని చెల్లి బదులిచ్చింది .

అక్కయ్యా .......... ఇప్పుడు అలానే అనిపిస్తుంది . తరువాత పడుకున్నప్పుడు ఆకలివేసి కడుపు నొప్పిస్తుంది . నేను కూడా ఇలానే ఒకసారి అమ్మకు వద్దని మళ్లీ అర్ధరాత్రి లేచి అమ్మచెత్తో తినిపడుకున్నాను . తెస్తాను ఉండండి ఆకలి అయినప్పుడు తినండి .

వద్దని చెప్పాము కదా ......... అని కోపంతో చెప్పాను . 

సరే మహేష్ ............ దానిని కూడా అంత కోపంతో చెప్పాలా ........ ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు . 

అక్కయ్యా ........ ముఖ్యమైనది మరిచిపోయాను అంటూ లోపలకువెళ్లి పెద్ద బాక్స్ బరువుగా ఉన్నట్లు కష్టపడి తీసుకొచ్చి అక్కయ్యా ....... బుక్స్ వచ్చాయి తీసుకోండి అని కృష్ణగాడికి అందించింది . 

చెల్లి ఓపెన్ చేసి బుక్స్ చూసి సంతోషంతో థాంక్స్ కార్తీక అని హత్తుకొని , మరి డబ్బు అని అడిగింది . 



వెనక్కు వెళితే మళ్లీ ఆర్డర్ చెయ్యాలి , మరొక రెండు రోజులు ఆలస్యం అవుతుంది మీరు చదువుకోవాలి కదా ఎలా  Dad కూడా లేరు అందుకే నా హుండీ పగలగొట్టి ఇచ్చేసాను .

ఆ మాటలు వినగానే నాకు తెలియకుండానే థాంక్స్ కార్తీక అని మాటలు వచ్చేసాయి.

అంతే కార్తీక ఆనందానికి అవధులు లేనట్లు ఎగిరి గెంతులేసినంత పనిచేసి , మహేష్ ......... నిజంగా అర్ధరాత్రికి ఆకలి వేస్తుంది . మీకు ఆకలి వేస్తే నేను తట్టుకోలేను ఫుడ్ తీసుకురానా అని అడిగింది . 

కార్తీక ...........నువ్వు చాలా మంచిదానివి నీకు మంచి భవిష్యత్తు ఉంది . ఈ వయసులో అంతా ఇలానే అనిపిస్తుంది , కేవలం తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే స్వఛ్చమైనది అర్థం చేసుకో , ఫస్ట్ లోనే చెబుతున్నాను నిన్ను ఒక సోదరిగానే చూసాను తప్ప ..........., అలా అయితేనే తెచ్చివ్వు లేలపోతే వద్దు అనిచెప్పాను . 

కార్తీక అన్నయ్య హృదయం నిండా అన్నీ గాయాలే , అన్నయ్య జీవితం అన్నయ్యకోసం కాదు అని చెల్లి ఆప్యాయంగా చెప్పింది . మీ తల్లిదండ్రులు మమ్మల్ని కూడా సొంత బిడ్డల్లా .......... చూసుకుంటున్నారు . 

నిన్ను కూడా మీ అక్కయ్యల లానే అమెరికా , ఆస్ట్రేలియా లో బాగా స్థిరపడిన నాకంటే నేనేంటి అని అనిపించేలా హీరోని తీసుకొచ్చి పెళ్లిచేస్తారు . మీ అమ్మానాన్నల ఏకైక కోరిక అదే ........., వాళ్ళ పంచప్రాణాలు నీమీదనే పెట్టుకున్నారు దానిని మాత్రం చెరపొద్దు . ఒక అన్నయ్యలా నీకు ఎటువంటి ఆపద కలిగినా నీ ముందు మేము ఉంటాము అనిచెప్పాను .



అక్కయ్యా ......... నన్ను క్షమించండి అని కన్నీళ్ళతో చెల్లి గుండెలపై వాలిపోయింది .

అమ్మానాన్నలు బాధపడేలా ఇక నుండి ప్రవర్తించను . మహేష్ అన్నయ్యా , కృష్ణ అన్నయ్యా ........... నన్ను క్షమించండి అని వెక్కి వెక్కి ఏడుస్తోంది .

ఎప్పుడు వచ్చిందో అంటీ మా మాటలన్నీ విన్నట్లు కన్నీళ్లను తుడుచుకుంటూ గేట్ దగ్గర నుండి వచ్చి రెండుచేతులతో నమస్కరించింది . 

అంటీ ......... అని ఆపి అంకుల్ అని అడిగాను . 

ఆయన వాళ్ళ ఫ్రెండ్ కుటుంబాన్ని వదలడానికి వెళ్లారు అని కార్తీకతోపాటు చెల్లినీ హత్తుకుంది .

హమ్మయ్యా ......... అనుకుని , sorry అంటీ ఇక మావలన ఎటువంటి ఇబ్బందీ ఉండదు . అంకుల్ కు తెలియకుండా రాత్రికి రాత్రి ఇక్కడ నుండి వెళ్లిపోతాము అనిచెప్పాము .

అన్నయ్యలూ , అక్కయ్యా ......... వద్దు వద్దు , అమ్మా చెప్పమ్మా .........

మహేష్ ......... ఇప్పుడే కదా చెప్పావు సొంత బిడ్డలు అని , నీ చెల్లినీ అమ్మను వదిలి వెళ్లిపోతావా ........, ఆ బాధను మేము తట్టుకోగలమా , తన తప్పు తెలుసుకునేలా చేసి సంతోషాన్ని పంచి బాధను మిగిలిస్తారా ............, 

మీరు ఇక్కడ నుండి వెళ్లడం అంటూ జరిగితే మీ ప్రాణమైన అక్కయ్యను కలిసాకే , అప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు . అలా కాదని వెళితే నామీద ఒట్టు అని తలపై చేతిని ఉంచుకుంది .

అమ్మా .........అని ముగ్గురమూ చేతిని తీసేసాము .

అమ్మా ......... ఎంత మధురంగా ఉందీ పిలుపు , నా ముగ్గురి కూతుళ్లకు అన్నయ్యో తమ్ముడో ఉంటే బాగుంటుందని బాధపడని రోజు లేదు . ఇక ఆలోటు మీ ఇద్దరి ద్వారా తీరిపోయింది మహేష్ , కృష్ణ ............

అమ్మా .......... అయితే నేను అవసరం లేదన్నమాట నేను అలిగాను , బుంగమూతిపెట్టుకున్నాను అని చెల్లి అటువైపు తిరిగింది .

 మాతోపాటు అమ్మ నవ్వుకుని నా నలుగురి కూతుళ్లకు ............ నలుగురిలో నువ్వంటే మిగతా ముగ్గురికంటే ప్రాణం , మహేష్ కృష్ణ మీకంటేనూ కూడా  సరేనా తల్లీ నీకోపం పోయిందా...........

థాంక్స్ అమ్మా ..........

ఇంకా మనమధ్యన థాంక్స్ లు ఎందుకు ..........

లవ్ యు అమ్మా ....... అనగానే , 

లవ్ యు తల్లీ ........ అని ప్రేమతో కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తోంటే , 

అంకుల్ కారుని బయటే వదిలేసి లోపలికివచ్చి ఏంటి శ్రీమతి గారు చాలా హుషారుగా ఉన్నారు . 



అంతే కార్తీక పరుగునవెళ్లి నాన్నా .......... మిమ్మల్ని చాలాసార్లు బాధపెట్టాను టెన్త్ లో ఫస్ట్ ఇయర్ లో ............ sorry నాన్న , sorry ......... అంటూ వణుకుతూ చెప్పింది.

తల్లీ నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువరా ......... నీ సంతోషం , కోపం , బాధ ,ఏడుపు అన్నీ నాకు ఇష్టమే ..........., నేను జీవిస్తున్నదే నీకోసం నువ్వే నా పంచప్రాణాలు తల్లీ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టారు .

నాన్నా ......... నాపై ఉంచిన మీ నమ్మకాన్ని పోగొట్టాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పబోతుంటే , అంటీ అని చెల్లి ..........

తల్లీ .......... చెప్పారుకదా నువ్వే తన ప్రాణం అని , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు , ఇక అంతకంటే ఏమికావాలి అని గుండెలపై హత్తుకొని ఓదార్చింది.



అంకుల్ ........ కార్తీకకు మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అంకుల్ , దానికి మీరు చాలా గర్వపడాలి. 

Yes i am మహేష్ yes i am ...........

అంటీ .......... ఈ రాత్రికి కార్తీక ప్రక్కనే పడుకుని ప్రాణంలా జోకొట్టి నిద్రపుచ్చండి , అంకుల్ వీలైతే మీరుకూడా ప్రక్కనే పడుకోండి అని కార్తీకకు కళ్ళతోనే జరిగిందంతా మరిచిపొమ్మని సైగచేసి లోపలకు పంపిస్తూ , అంటీ అంకుల్ కు ఎప్పటికీ తెలియనివ్వొద్దు బాధపడతారు అని గుడ్ నైట్ చెప్పాము .

కార్తీక కన్నీళ్లను తుడుచుకుని గుడ్ నైట్ అన్నయ్యలూ , గుడ్ నైట్ అక్కయ్యా .......... అని చెల్లిని కౌగిలించుకుని , ఇక రేపటి నుండి కొత్త కార్తీకను చూస్తారు అని సంతోషంగా చెప్పి అంటీ అంకుల్ చేతులను చుట్టేసి లోపలికి వెళ్ళింది . 

పైకి వెళుతోంటే అంటీ వచ్చి చెల్లిని కౌగిలించుకుని ఇక మూడు పూటలూ నా ప్రియమైన పిల్లల కోసం నేనే వంట చేస్తాను .

అమ్మా ..........

ఇది అమ్మగా నా ఆర్డర్ ......... బుక్స్ చూశావు కదా ఎన్ని ఉన్నాయో ఎంత బరువున్నాయో నా బిడ్డ కృష్ణ మొయ్యడానికి ఎంత కష్టపడుతున్నాడో  , అస్సలు సమయం వృథా కారాదు సరేనా .........

అవునమ్మా ........ చాలా అంటే చాలా బరువున్నాయి . రేయ్ పట్టుకుని పైకిరారా అని నాకు అందించి అమ్మా గుడ్ నైట్ అని ఊపుకుంటూ వెళ్ళిపోయాడు . 

అమ్మతోపాటు నవ్వుకుని అన్నయ్యా ......... సగం ఇవ్వు అని అడిగింది .

అమ్మో ......... నా చెల్లి చేతులు కందిపోవూ గుడ్ నైట్ అమ్మా అని ఇంట్లోకి వెళ్లేంతవరకూ ఉండి , అన్నయ్యా .........ఒక పెద్ద సమస్య తీరిపోయింది . చెప్పానుకదా ఆ అమ్మవారు అనుక్షణం మనకు తోడుగా ఉంటారని .......

అవును చెల్లీ అని ప్రార్థించి పైకి వెళ్ళాము . చెల్లి కింద కూర్చుని బుక్స్ అన్నింటినీ తీసి చూసి రేపు ఉదయం నుండి మీరే నా దేవుళ్ళు అని బుక్స్ మొక్కింది .

చెల్లెమ్మా .......... మిగతా బుక్స్ ఏవో రాసివ్వు రేపు బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరము తెచ్చేస్తాము .



కృష్ణా కార్తీక చెప్పినది నిజమే ......... అప్పుడే ఆకలివేస్తోంది . నాకు కూడా అని నేను నాకు కూడా రా అని చెల్లి .............

అన్నయ్యలూ , అక్కయ్యా .......... అందుకే వేడి చేసి తీసుకొచ్చాము అని కార్తీక అమ్మతోపాటు లోపలికివచ్చారు .

లవ్ యు అమ్మా , లవ్ యు కార్తీక ............. అంటూ కృష్ణగాడు లొట్టలేసుకుంటూ వచ్చి నాప్రక్కనే కూర్చున్నాడు . 

అమ్మా .........మధ్యాహ్నం దీనివలన సరిగ్గా తినలేదు , నాన్ వెజ్ ఉందా అని అడిగాను .

లవ్ యు అన్నయ్యలూ .........అని వచ్చి మా ఇద్దరి మధ్యన కూర్చుని చేతులను చుట్టేసి , అక్కయ్యా ......... ఈ బుజ్జాయిలతోపాటు నాకు కూడా తినిపించండి .



మహేష్ .......... గమనించాను అందుకే మీకోసం మంచి మంచి పీసులన్నీ మీ అంకుల్ కు కూడా వడ్డించకుండా ప్రక్కకు తీసాను అంటూ చికెన్ , మటన్ , ఫిష్ ....... పాత్రల మూతలను ఓపెన్ చేయగానే , కృష్ణగాడు మరింత లొట్టలేస్తూ లవ్ యు అమ్మా ........ ముందు నాకు వడ్డించండి నోరూరిపోతోంది అని ఆగలేకపోతుండటంతో చెల్లి ప్లేట్ అందించగానే వడ్డించడం ఆలస్యం గబగబా తినేస్తూ సూపర్ సూపర్ ........ అంటున్నాడు .

చెల్లి ప్లేటులో వడ్డించుకొని కార్తీకతోపాటు నాకు తినిపించింది .

మీకు ఏవేవి ఇష్టమో చెప్పండి రోజూ చేస్తాను అని అమ్మ మురిసిపోయింది .

మేము తినేంతవరకూ ఉండి గుడ్ నైట్ చెప్పి , అన్నయ్యా .......కొత్త జీవితాన్ని ప్రసాదించారు . ఎంత హాయిగా ఉందొ మాటల్లో చెప్పలేను అని చెల్లి గుండెలపై వాలి ఉదయమే వచ్చేస్తాను . నేనుకూడా అక్కయ్యను వెతకడానికి వస్తాను అమ్మా నాన్న పర్మిషన్ కూడా తీసుకున్నాను .



చివరి మాట .......... టచ్ చేసావు కార్తీక , అమ్మానాన్నలను ఆడిగావు చూడు అక్కడ ఫ్లాట్ అయిపోయాము . నీ ఇష్టం అనిచెప్పాను .

యాహూ .......... లవ్ యు అండ్ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు . 

రేపటి నుండి బిజీ షెడ్యూల్ వలన ఆరోజు తొందరగానే బెడ్ పై వాలిపోయాము .

అక్కయ్యా .......... అంటూ ఆల్బమ్ హత్తుకొని ఎక్కడ ఉన్నావు , నన్ను చేరడం మీకు ఇష్టం లేదా ..........,మీరు లేని జీవితం నాకు అవసరం లేదు . రోజు రోజూ ఎంత భారంగా గడుస్తున్నాయో తెలుసా ......... మీ వెచ్చటి గుండెలపై వాలి 9 సంవత్సరాలు దాటిపోయింది అని కలవరిస్తూనే నిద్రలోకి జారుకున్నాను.



నెక్స్ట్ రోజు 5:30 కి రెడీ అయ్యి బయటకు వచ్చేలోపు కార్తీక గుడ్ మార్నింగ్ అక్కయ్యా .......... అని కౌగిలించుకుంది . 

కార్తీక ఎంతసేపు అయ్యింది వచ్చి ...........

5 గంటలకే రెడీ అయ్యి వచ్చేసాను అక్కయ్యా .........

మరి లోపలికి రావచ్చు కదా , ఎంత చలివేస్తోంది అని లోపలకు పిలుచుకొనివెళ్లి చెల్లి జర్కిన్ తొడిగింది . 

అక్కయ్యా ......... లవ్ యు soooo మచ్ , నాకు అక్కయ్య ఫోటో చూడాలని ఉంది అని కోరడంతో ఆల్బమ్ చూపించింది.

అమ్మ చెప్పినట్లు నిజంగా దేవతే అక్కయ్య అని తెల్లవారగానే చెల్లి , కార్తీక స్కూటీలో మేము సైకిల్లో బయలుదేరాము .



రేయ్ మామా......... నీ చెల్లి 3 గంటలకే లేచి చదవడం మొదలెట్టేసిందిరా .........

రేయ్ అయితే ఫస్ట్ గుడికి వెళదాము చెల్లీ కార్తీకల కోసం అని గుడికి వెళ్లి అక్కయ్య , చెల్లీ మరియు కార్తీక పేరుమీద పూజ జరిపించి , తల్లీ నావి రెండే రెండు కోరికలు ......

అక్కయ్య కనిపించాలి ...........

చెల్లి డాక్టర్ అవ్వాలి .............అని ప్రార్థించాను .

అక్కడి నుండి కనిపించిన వీధి , సంధులు వెతికి మళ్లీ నిరాశతోనే 9 గంటలకు ఇంటికి చేరుకున్నాము . 

అమ్మా ........ అందరమూ గుడికివెళ్లాము . అన్నయ్య .......... అక్కయ్య మరియు నా పేరు మీద అర్చన జరిపించారు .

చాలా సంతోషం తల్లీ మీకోసమే మీ నాన్నగారు ఎదురుచూస్తున్నారు అని టిఫిన్ తిన్న తరువాత మహేష్ రెండురోజుల్లో మీ అక్కయ్య గురించి అప్డేట్ తో వస్తాను అని ఆఫీస్ కు వెళ్లిపోయారు . 



థాంక్స్ అంకుల్ అని పైకివెళ్లి నేను ఆన్లైన్ వర్క్ , కృష్ణగాడు స్కూటీ వేసుకుని ఔట్ సైడ్ వర్క్ చెయ్యడానికి వెళుతుంటే చెల్లి వాడికి ఎదురొచ్చి జాగ్రత్త అని పంపించి . స్టడీస్ మొదలెట్టింది . 

అక్కయ్యా .......... అని లోపల చూసి , ష్ ష్ .......అని నోటికి తాళం వేసేసి లవ్ యు లవ్ యు అనివచ్చి ఫిసిక్స్ , కెమిస్ట్రీ అయితే చెల్లి ద్వారా , మాథ్స్ అయితే నాదగ్గరకువచ్చి డౌట్స్ clarify చేస్తూ కాంసెంట్రేషన్ తో చదువడం స్టార్ట్ చేసింది . 

మధ్యాహ్నం వాడు రాగానే వర్క్స్ షిఫ్ట్ చేసుకుని వాడు చెప్పినవాటికి డెలివేరీ ఇచ్చేసి మరొక రెండు గంటలు చిన్నపిల్లల ట్యూషన్ చెప్పి సాయంత్రం ఇంటికి చేరుకున్నాక , చెల్లిని ఎలాగోలా ఒప్పించి కార్తీకను మరియు అమ్మను తోడుగా ఉండమనిచెప్పి మేమిద్దరమే చీకటిపడేంతవరకూ వెతికి చెల్లికి బుక్స్ , కార్తీకకు ఏదో ఒకటి తీసుకునివెళ్ళేవాళ్ళము .



తరువాతిరోజు జైలర్ గారు పంపించిన మా పాస్ బుక్స్ , మరియు ATM లు రాగానే part time జాబ్ వాళ్లకు అకౌంట్ నెంబర్లు ఇవ్వగానే తొలిరోజు ఇద్దరికీ కలిపి 3000 పడటంతో సంతోషంతో ఎగిరి గెంతేసి ఆ అమౌంట్ ను మొత్తం రూపాయి ఖర్చు చెయ్యకుండా సేవ్ చేసాము . 

అలా రెండు రోజులు ఏ ఆటంకం లేకుండా సాగిపోతోంది . 

అంకుల్ ఆరోజు సాయంత్రం నిరాశతో వచ్చి మహేష్ ....... మొత్తం మొత్తం హైద్రాబాద్ లోని ఓటర్లను మొత్తం టాలీ చేసాము . ఎక్కడా జాడ లేదు . 

అంకుల్ ............

ఆశ కోల్పోవద్దు మహేష్ , రేపటి నుండి హైద్రాబాద్ చుట్టుప్రక్కల ఊళ్ళు , ఆ తరువాత కావాలంటే స్టేట్ మొత్తం enquiry చేయిస్తాను .

ఎమోషనల్ అయ్యి థాంక్యూ soooo మచ్ అంకుల్ అని ఆ సాయంత్రం మొత్తం చెల్లి ఒడిలో తలవాల్చి డిన్నర్ కూడా చెయ్యకుండా ఉదయం వరకూ అలాగే పడుకుండిపోయాను . 

పాపం చెల్లి నాకోసం నిద్రపోకుండా కదలకుండా అలాగే కూర్చుంది .



రేయ్ మామా ........ నీకు బుద్ధున్దా , ఎత్తి బెడ్ పై పడుకోబెట్టొచ్చు కాదు కాదు విసరొచ్చు కదరా , వెళ్లు వెళ్లి మధ్యాహ్నం వరకూ గుండెలపై వాల్చుకొని , లేదు లేదు రాత్రన్తా కదలకుండా కూర్చోవడం వలన కాళ్ళు పట్టేసుకొని ఉంటాయి , పాదాలను నీపై ఉంచుకుని మృదువుగా నొక్కి హాయిగా నిద్రపోయాక , గుండెలపైనో లేక వెనుక నుండో హత్తుకుని జోకొట్టు ...........

చెల్లీ ........ లవ్ యు లవ్ యు sooooo మచ్ రా అని గుండెలపై హత్తుకొని లోపలికి పంపించి . ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ నేనే వర్క్ చేసాను .



అలా 3 రోజులకు ఇద్దరమూ కలిసి 8 వేల కు పైనే సంపాదించాము . చెల్లీ వాడి birthday మరొక రెండు రోజులు ఉంది . ఆ అమౌంట్ కూడా కలుస్తుంది కాబట్టి , పండుగలా జరుపుకోవచ్చు అని కాంపౌండ్ లోకివచ్చి , 

మొదట జైలర్ అమ్మకు కాల్ చేసి అమ్మా అడ్రస్ పంపించాను .

మహేష్ నా తల్లి కాదు కాదు ఇక నుండి నీ చెల్లి కదా , నీ చెల్లి పుట్టినరోజు ఉదయం అక్కడ ఉంటాను అనిచెప్పడంతో చాలా సంతోషించాను .

నెక్స్ట్ కృష్ణగాడి అన్నయ్యకు కాల్ చేసి అమ్మకు ఇవ్వమని చెప్పి , అమ్మా నీకొడుకు పుట్టినరోజు నాడే నీ కోడలు పుట్టినరోజు కూడా , ఇద్దరికీ తెలపకుండా సంబరంలా మీ కోడలు జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజుకు ముగ్గురూ వస్తున్నారు అంతే అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చూసుకుంటారు అని అన్నయ్యతో మాట్లాడాను .

నెక్స్ట్ అంకుల్ కు కాల్ చేసి విషయం చెప్పాను . అమ్మ మొబైల్ అందుకొని అంతులేని సంతోషంతో మేము రాకుండా నా తల్లి పుట్టినరోజా ........., మహేష్ అలాగే నీవలన సంవత్సరాల తరువాత నా ఫ్రెండ్ ను కూడా డైరెక్ట్ గా కలవబోతున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు .

ఆ వెంటనే పెద్దయ్యకు కాల్ చేసి అన్నయ్య ఏర్పాటు చేస్తాడు వీలుచూసుకుని రండి అని ప్రేమతో ఆహ్వానించాను .



నెక్స్ట్ విశ్వ సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .

నాకు ముందే తెలుసు మహేష్ వాళ్ళు ఒకరికోసం ఒకరు పుట్టారని తప్పకుండా వస్తాము అని మేడం మాట్లాడారు . 

జైలర్ గారికి కాల్ చేసాను . లవ్ to మహేష్....... నాకు కుదaరదు కానీ మేడం మీ తమ్ముణ్ణి విశ్వ వెంట పంపిస్తాను అనిచెప్పడంతో థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అని అంతులేని ఆనందంతో యాహూ ........... అని గట్టిగా కేకవేశాను .

అందరూ పైనుండి చూసి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ......... అని పొంగిపోయారు ................
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:52 AM



Users browsing this thread: 198 Guest(s)