29-04-2020, 05:50 AM
ఓపెన్ చేసి పెదాలపై చిరునవ్వుతో చెల్లీ ఈ మూడు ఫోటోలు తొలి ఫొటోలో అక్కయ్య , రెండవ ఫొటోలో సునీతక్క , మూడవ ఫొటోలో అమ్మ గట్టిగా ముద్దులు పెడుతున్నవి. అక్కయ్య నన్ను కాలేజ్లో జాయిన్ చేసి ఆరోజంతా గుంటూరు మొత్తం ఎంజాయ్ చేసి , మూవీ చూసి సాయంత్రం ఫోటోస్టూడియోలో తీసుకున్నవి .
నెక్స్ట్ పేజీ తీసి చూస్తే అక్కడన్నీ ఫంక్షన్ ఫోటోలు .......... ఇవి అమ్మ తన కొడుకుగా దత్తత తీసుకున్న సమయానివి , ఇవి నా పుట్టినరోజు నాకే తెలియకపోవడంతో అక్కయ్య birthday రోజునే నా birthday సెలబ్రేట్ చేసుకున్నప్పటి ఫోటోలు . అక్కయ్యలు నా ముఖమంతా క్రీమ్ పూసేసి పరిగెత్తడంతో , వెనుకే పరిగెత్తి అక్కయ్యలకు కూడా పూసేసాను . ఒక సంబరంలా అక్కయ్య ఏర్పాట్లుచేసింది .
అన్నయ్యా ........... అక్కయ్య , మీ birthday ఎప్పుడు అని ఆతృతతో అడిగింది .
జులై లో చెల్లీ ............
ఇంకా 3 నెలలు ఉంది ప్చ్ ..............
ఇవి కృష్ణగాడు , నేను కలిసి మా ఊరిని క్రికెట్ మ్యాచ్ లో గెలిపించినప్పుడు ఇంటిముందు అందరినీ పిలిపించి స్పోర్ట్స్ డ్రెస్ లలోనే అక్కయ్య ఫోటోగ్రాఫర్ ను పిలిపించి గుర్తుగా తీయించినవి . నాకు బ్యాటు పట్టుకోవడం నేర్పించినది కూడా వీడే ............., నాకంటే మా ఊరి అందరికంటే బాగా ఆడుతాడు చెల్లీ .........,
రేయ్ నాకు సిగ్గేస్తోందిరా మామా ...........,
చెల్లీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెబుతాను నా క్రికెట్ గురువు వీడే ......... లవ్ యు రా మామా అని హత్తుకున్నాను .
లవ్ యు రా .......... మా అన్నయ్యకు నేర్పించినందుకు అని చెల్లి వాడి బుగ్గలను చేతులతో తాకి ప్రేమతో పెదాలపై తాకించుకుంది .
అన్నయ్యా ........ మళ్లీ ఫంక్షన్ ఫోటోలు , ఇద్దరు తోడుదొంగలు బుద్ధిమంతుల్లా కూర్చున్నారు .
నవ్వుకుని రాఖీ పండుగ రోజు చెల్లీ ......... ఇక ఆరోజు సంబరం చెప్పాలంటే సమయమే సరిపోదు , అక్కయ్యలు , ఊరిలోని అక్కయ్యలు , పక్కా ఊరి అక్కయ్యలు ............ అందరూ వచ్చేసి మా చెయ్యి మొత్తం నిండిపోయేలా అంగరంగవైభవంతో కట్టారు .
అన్నయ్యా , రేయ్ కృష్ణ ........... ఇదిగో ఇక్కడ రాఖీ మూవీలో NTR చేతికి ఎన్ని ఉన్నాయో అన్ని రాఖీలు ఉన్నాయి .
మూవీ ఎప్పుడు చూశావు చెల్లీ ...........
అన్నయ్యా ............తొలిసారి ప్లాన్ వేయడానికి వైజాగ్ వెళ్ళాము చూడు అప్పుడు వాల్ పోస్టర్ చూసాను .
కృష్ణ .......... రాఖీ పండగ ముందు రెండు రోజుకు అక్కయ్యలకు గిఫ్ట్ ఇవ్వాలని పొలాల్లో పని చేయడం , మీ అత్తయ్యతోపాటు సిటీకి వెళ్లి చీర , నగలు ........ గిఫ్ట్ గా కొనడం భలే తమాషాగా గడిచిపోయింది . కానీ ఆరోజు సాయంత్రం వీడి నాన్న అంటూ బాధపడుతూ డబ్బు దొంగతనం చేశాడని కొట్టడం , అక్కయ్యా అమ్మ గుండె ఆగిననంతపని అవ్వడం..........అని చెల్లికి వాడు చెబుతోంటే ,
నా ఊపిరి ఆగిపోవడంతో నాన్నను ఎదురించిమరీ అక్కయ్య నా పెదాలు మూసేసి ఊపిరి ఇవ్వడం గుర్తువచ్చి కళ్ళల్లో నీళ్లతోనే పెదాలపై చిరునవ్వు చిగురిస్తుండటం చూసి ,
అన్నయ్యా .......... వాడు అంత బాధను వివరిస్తుంటే , మీరెంటి మైమరిచిపోతున్నారు ........ అంటే ఆరోజు ఏదో తియ్యని సంఘటన జరిగింది . Please please .......... చెప్పు అన్నయ్యా ..........
చెల్లి చెవిలో చెప్పబోతుంటే , కృష్ణగాడు ఒక చెవిని మావైపుకు తీసుకువస్తుండటం గమనించి చిరునవ్వుతో ఆపేసాను .
రేయ్ .......... నాకు దాహం వేస్తోంది , వెళ్లి 5 నిమిషాల తరువాత తీసుకురా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ చెప్పింది .
సీక్రెట్స్ అన్నీ మీ అన్నాచెల్లెల్లే మాట్లాడుకోండి అని తియ్యని కోపంతో వెళ్ళిపోయాను , నవ్వుకుని చెల్లిచెవిలో ఆరోజు నుండి పెదాలపై ముద్దుల సంఘటనలు అన్నీ వివరించాను .
అన్నయ్యా ......... వింటూంటేనే వొళ్ళంతా butterfly లు ఎగురుతున్నట్లుగా మధురంగా ఉంది , ఇక అనుభవించిన మీకు అంటే ఆ వయసులో తెలియదు కానీ ఇప్పుడు స్వర్గంలో విహరిస్తున్నారు కదా అన్నయ్యా ..........., I am sooooooo హ్యాపీ అన్నయ్యా ............, రేయ్ అయిపోయింది నీళ్లు వద్దు ఏమీ వద్దు వచ్చేయ్ అని పిలిచింది .
వాడు మూడు గ్లాసుల్లో డ్రింక్ తీసుకొచ్చి అందించాడు .
లవ్ యు రా మామా అని నెక్స్ట్ పేజీలో , అన్నయ్యా ......... మీరిద్దరూ పేపర్లో పడ్డారు.
అవును చెల్లీ కాలేజ్లో స్పోర్ట్స్ డే రోజు ప్రాజెక్ట్ ........., ఎవరు గెలిచారో చెప్పుకో ,
ఇంకెవరు మా అన్నయ్యే ..........
లవ్ యు చెల్లీ అప్పటిదే ఈ ఫోటో ఆ రోజంతా కాలేజ్లో వీడు నా ప్రక్కనే ఉన్నాడు . Its a మెమొరబుల్ day ............
ఆరోజు రాత్రి అక్కయ్య గిఫ్ట్స్ అబ్బో మాటల్లో వర్ణించలేము . తమ్ముడూ నువ్వు గొప్ప ఆర్కిటెక్ట్ అవుతావు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి నన్ను రాత్రన్తా తనపై పడుకోబెట్టుకుంది . ఏమీ తెలియని వయసు బర్డ్స్ అండ్ బీస్ అంటే కూడా తెలియదు . ఇప్పుడు కనుక అంటూ తలుచుకోగానే వొళ్ళంతా జలదరించిపోయింది .
అన్నయ్యా ........... అన్నీ నీ హృదయంలో దాచుకో , once అక్కయ్యను చేరుకోగానే అప్పటివరకూ దాచేసిన ప్రేమ ప్రాణం మొత్తంతో ముంచెయ్యడమే అని సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .
కళ్ళల్లో చెమ్మతో చెల్లీ అక్కయ్య కనిపిస్తుంది అంటావా .........., 9 ఏళ్లుగా పెద్దయ్యవాళ్ళు అణువణువూ వెతికి ఉంటారు అని చెల్లి ఒడిలో వాలిపోయాను .
మా అన్నయ్య కోరిక స్వఛ్చమైనది త్వరలోనే అందరమూ కలుస్తాము అని నుదుటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , అన్నయ్యా ......... ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి ..........
చెబుతాను చెల్లీ ........... ఎన్నిసార్లు అడిగినా మరింత ఉత్సాహంతో చెబుతాను అని లేచి కూర్చుని ఫోటోలలోని సంఘటనలను వివారిస్తూనే రాత్రి 8 గంటలు దాటిపోయింది .
తల్లీ కృష్ణవేణి ...........
అంటీ ఒక కేక వేసుంటే నేనే కిందకు వచ్చేదాన్ని కదా , రండి లోపలికి అని ఆహ్వానించింది .
Wow .......... కృష్ణవేణి , ఒక్క షాపింగ్ లో అన్నీ తెచ్చేసుకున్నారు అని సంతోషించి , రండి డిన్నర్ చేద్దాము అని పిలిచారు .
అంటీ ........... మీకెందుకు ఇబ్బంది అన్నీ తెచ్చుకున్నాము వండుకుంటాము అని బదులిచ్చింది చెల్లి .
రేపటి నుండి అలాగే చెయ్యండి . స్వయంగా అంకుల్ మీకోసం ఎదురుచూస్తున్నారు రండి అన్నీ వండేసాను అని చెల్లి చేతిని పట్టుకుంది .
అంటీ ............ ఈ ఫొటోలో ఉన్నది మా అందరి ప్రాణం మా అక్కయ్య , తొమ్మిదేళ్ల క్రితం హైద్రాబాద్ వచ్చేసారు .......... ఎక్కడ ఉన్నారో తెలియదు మీకు ఎక్కడైనా కనిపించారా అని చెల్లి అడిగింది .
అంటీ అందుకొని చూసి లక్ష్మి దేవిలా ఉంది , నేనైతే చూడలేదు తల్లీ ........ మీ అంకుల్ GHMC లో పనిచేస్తారుకదా ఒకసారి వాళ్ళ రికార్డ్స్ లో చూడమని చెప్పనా ..........
ముగ్గురమూ ఒకరినొకరు చూసుకుని వెలిగిపోతున్న ముఖాలతో థాంక్యూ soooooo మచ్ అంటీ అనిచెప్పాము .
ఉదయమే నాకు తెలిసి ఉంటే ఈరోజే ఆయన కనిపెట్టేసేవారు . ఇప్పుడు చూడు రేపు హాలిడే .............
పర్లేదు అంటీ అంకుల్ సోమవారం ఆఫీస్ కు వెళ్లినప్పుడే ............
అలాగే మహేష్ అంటూ ఫోటో అడిగారు .
అక్కయ్యా , అమ్మ , నేను ఉన్న ఫోటోని అంటీకి ఇచ్చాము .
అందుకొని మహేష్ , కృష్ణ రండి అని పిలవడంతో వెనుకే కిందకు వెళ్ళాము .
అంకుల్ గుమ్మం దగ్గరికివచ్చి మహేష్ రండి ఫస్ట్ డే ఎలా గడిచింది అని అడిగారు .
ఏమండీ షాపింగ్ వెళ్లి ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నారు , అప్పుడే అందంగా సెట్ చేసేసారు కూడా ...........
గుడ్ మహేష్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి , తల్లీ కార్తీక రామ్మా .......... అందరూ కలిసి తిందాము అని కేకవేశారు .
కమింగ్ dad అంటూ వచ్చి దూరం నుండే మమ్మల్ని చూసి భయపడుతూ అటు నుండి ఆటే రూంలోకి తుర్రుమంది . Dad ....... ట్యూషన్ లో వర్క్ చాలా ఇచ్చారు మీరు తినండి నేను తరువాత తింటాను అని గట్టిగా కేకవేసింది .
ఎప్పుడూ స్టడీస్ స్టడీస్ .......... అంటుంది , టెన్త్ లో 50% మార్క్స్ ఇంటర్లో జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కింది . పాపం చాలా కష్టపడుతుంది .
నేను చూసాను అంకుల్ ఉదయం అనిచెప్పి ముగ్గురమూ నవ్వుకున్నాము .
మీరు ముగ్గురూ ఇంటర్ కంప్లీట్ చేశారని వాడు చెప్పాడు . ఇలా అడగకూడదు percentage .............
అంకుల్ మా గురించి మేము చెప్పకూడదు అని చెల్లి తన మొబైల్లో చూపించింది .
ముగ్గురూ ........... టాపర్స్ , జైలులో ఉండి కూడా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను అని లేచివచ్చిమరీ చేతులు కలిపారు .
కంగ్రాట్స్ కృష్ణవేణి , కృష్ణ , మహేష్ .......... అని అంటీ సంతోషంగా చెప్పారు .
థాంక్స్ అంటీ ..........
కృష్ణవేణి తల్లీ ........ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి .........
ముగ్గురి గోల్స్ చెల్లి చెప్పింది .
All the best తల్లీ ............ ఎంట్రన్స్ లోకూడా టాప్ రావాలని మనసారా కోరుకుంటున్నాను . ఇలా అడగకూడదు ప్రిపేర్ అవ్వడానికే సమయం ఉండదు ...........
అంకుల్ అర్థమైంది కార్తీక కదా ........., ఎంట్రన్స్ పూర్తవగానే ఖాళీ తన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అని చెప్పింది .
థాంక్స్ తల్లీ .......... మాటల్లో పెట్టేసాను . శ్రీమతి గారు వడ్డించండి అనిచెప్పారు .
రెండు ప్లేట్లే ఉంచడం చూసి మహేష్ కు .............
ఏమండీ అని చెవిలో గుసగుసలాడింది .
How lovely how lovely ........... నేనేమీ అనుకోను go on go on మీ బుజ్జి అన్నయ్యకు తినిపించు అని ఆనందించడంతో , చెల్లి తినిపించి తినింది .
చెల్లి అంటీకి పాత్రలు శుభ్రం చెయ్యడంలో సహాయం చేసి వచ్చేన్తవరకూ అంకుల్ తో సిటీ గురించి తెలుసుకున్నాము . అంకుల్ ఉదయం వచ్చి కలుస్తాను అనిచెప్పాను .
మహేష్ అంటీ చెప్పింది ఏమీ ఆత్రం లేదు ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని పైకివచ్చి చంద్రుడి వెన్నెలలో ఇంటి ముందు ఖాళీ ప్లేస్ లో నిలబడి సరదాగా మాట్లాడుకుంటున్నాము .
అన్నయ్యా .........90% బుక్స్ ఆన్లైన్లో ఉన్నాయి అని నాకు చూపించింది .
అయితే డెలివరీ పెట్టు చెల్లీ ప్రతి క్షణం అమూల్యమైనది అనిచెప్పడంతో , అలాగే అన్నయ్యా ........ అని క్యాష్ on డెలివరీ ఆర్డర్ చేసింది .
కింద కార్తీకకు ఆకలి అవ్వడంతో కొద్దిగా డోర్ తీసి తొంగి చూసి మేము లేకపోవడంతో పరుగున వంట గదిలోకివెళ్లి ప్లేటులో వడ్డించుకొనివచ్చి అంకుల్ ప్రక్కనే కూర్చుని తింటూ , dad ........... పైనున్న ముగ్గురినీ వెంటనే ఇల్లు ఖాళీ చేయించు వాళ్ళు హత్య చేసి జైలులో ఉండి వచ్చారు .
ఆ విషయం మీ అమ్మకు కూడా తెలుసు తల్లీ ...........
తెలిసి కూడా ..........., పెద్ద రౌడీల్లా ఉన్నారు dad అంత బరువున్న సిలిండర్ ను ఒక్కచేత్తో అవలీలగా ఎత్తేశాడు ఆ మహేష్ గాడు .
తల్లీ రెస్పెక్ట్ ఇవ్వు అని కాస్త కోపంతో చెప్పారు .
జైల్ నుండి వచ్చినవారికి రెస్పెక్ట్ ఏంటి dad , నామీదనే కొప్పాడతారా ..........అని కన్నీళ్ళతో బాధపడుతూ తినకుండా ప్లేట్ ను టేబుల్ పై ఉంచేసింది .
లవ్ యు తల్లీ .......... జైల్ కు వెళ్లినవాళ్ళంతా తప్పుచేసారని అనుకోవడం తప్పు , మహేష్ ను , కృష్ణను ఒక ఊరు కాదు కాదు రెండు ఊళ్ళు దేవుల్లా చూస్తారు తెలుసా, వీళ్ళు తమ ప్రాణమైనవాళ్ళు చేసిన తప్పుని తమ మీద వేసుకుని జైల్ కు వెళుతోంటే, ఏకంగా రెండు ఊళ్ల జనాలు కోర్ట్ కు చేరుకుని ఆ శిక్షను తమకు వెయ్యండి పిల్లలను వదిలెయ్యండి అని ముందుకువేస్తే , వాళ్లకోసం పిల్లలే జైల్ కు వెళ్లారు అని ఆరోజు నుండి జరిగినది మొత్తం వివరించి , నిన్ను సంవత్సరానికి రెండు లక్షలు పెట్టి , మరొక లక్ష ట్యూషన్ ఫీజ్ కట్టించి స్వేచ్ఛగా చదువుకోమన్నా జస్ట్ పాస్ అయ్యావు . కానీ వాళ్ళు జైలులో ఉండి ఎవ్వరూ చెప్పకపోయినా స్టేట్ టాపర్స్ తెలుసా తల్లీ ........ మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు తప్పుగా మాట్లాడకూడదు తిను తల్లీ అని తినిపిస్తూ , నీకు ట్యూషన్ చెప్పడానికి కూడా ఒప్పుకున్నారు అని సంతోషంతో చెప్పారు .
కార్తీక కళ్ళల్లో చెమ్మతో dad తప్పుచేసాను ..........వెళ్లి sorry చెప్పేసి వస్తాను .
ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యడం మంచిదికాదు . ఉదయం మీ అమ్మ స్వీట్ చేసిస్తుంది తీసుకునివెల్లు అనిచెప్పడంతో ,
లవ్ యు నాన్న అని గుండెలపై వాలి , అమ్మా అలాగే మధ్యాహ్నం బిరియానీ చెయ్యండి నేనెవెళ్లి ముగ్గురినీ పిలుచుకొనివస్తాను అని సంతోషంతో చెప్పింది .
అలాగే తల్లి చికెన్ , మటన్ , చేపలు కూడా తీసుకొస్తాను అని చెప్పడంతో ,
లవ్ యు లవ్ యు dad అని గట్టిగా హత్తుకుంది .
చెల్లెమ్మా .......... నువ్వు ఉదయం కూడా రెస్ట్ తీసుకోలేదు అని ముగ్గురమూ లోపలికివెళ్లి , రేయ్ చెల్లికి జోకొడుతూ నిద్రపుచ్చు అని కన్నుకొట్టి పంపించి , హాల్లో బెడ్ పై వాలిపోయి ఆల్బమ్ తిరగేస్తూ మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ bIrthday ఫోటోలు చూస్తూ చెల్లి నా birthday కోసం ఆశపడి దూరం అని నిరాశ చెందింది కదూ , కృష్ణ గాడిది నెక్స్ట్ వీక్ చెల్లి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవాలి అని ఆల్బమ్ చేతిలోకితీసుకుని మొబైల్ అందుకొని చప్పుడు చెయ్యకుండా డోర్ తీసుకుని బయటకువెళ్లి జైలర్ అమ్మకు కాల్ చేసి క్షేమసమాచారాలు మాట్లాడి , అమ్మా ........... చెల్లి పుట్టినరోజు ఎప్పుడు అని అడిగాను .