22-04-2020, 10:59 PM
లంచ్ టైమ్ కావడం తో బస్ ఒక దాబా దగ్గర ఆపారు. లైట్స్ వెలిగాయి. వెంటనే నేను నా మీద ఉన్న బ్లాంకెట్ ను జాగ్రత్తగా కప్పుకున్నాను. మేము ఉన్నది చివరి సీట్ కావడం తో ఎవరూ మమ్మలని అoత గా గమనించ లేదు. నరేష్ కూడా కిందకు దిగాడు.