22-04-2020, 09:52 AM
(22-04-2020, 09:14 AM)jackwithu Wrote: సొదర మిత్రమ Doctor Mahesh కథ simply awesomeచక్కటి బిరుదు ను సరైన మనిషికి సూచించారు.... అవును ఆయన ##మనసు కవి##
మిత్రమ నీ రచన ను ఎమిని వర్నినంచలి ?మిగథ్ రచయతులను తకువ చెయడం అని కాదు గాని నీ సైలి వస్తవిక సంగటలు కు దగర గాను, కుటుంబ విలువలు తొను, సమజిక ధ్రుకపధం తొ కలగలిపి వుంటయి అని చెపడం లొ ఎమత్రము అతిసొయక్థి కాదు.
నా ధ్రుశ్టి లొ నువు మనసు కవి.
నెక్స్ట్ అప్దట్ కొసం ఎద్దూచుస్తునము మిత్రమ.
మీ భాయిజాన్