29-04-2020, 05:47 AM
పెద్దయ్యా , అమ్మలూ .......... జాగ్రత్తగా వెళ్ళండి అని మనసులో అనుకున్నాను .
మహేష్ .......... పూర్తి తడిచిపోయావు జలుబు చేస్తుంది లోపలికిరా అని అమ్మపిలిచింది .
అమ్మా ......... అమ్మావాళ్ళు ఊరికి చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది . అంతవరకూ నేనుకూడా వర్షంలో తడుస్తానమ్మా ......... మీరు చెల్లిని తీసుకుని లోపలికివెళ్లండి అనిచెప్పాను .
లవ్ యు రా మామా అని వాడు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డాడు .
లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ..........అంటూ చెల్లి మా మధ్యలోకి చేరి , నా ప్రాణమైన వాళ్ళతోనే నేనూ అని వాడిగుండెలపై వాలిపోయింది .
ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమను చూసి పరవశించిపోతూ అలా 20 నిమిషాలూ చూస్తూ ఉండిపోయారు .
అంకుల్ ........... మినిట్ మినిట్ చూస్తూ మహేష్ చేరుకుని ఉంటారు అని కాల్ చేసి కనుక్కుని లోపలికి పిలుచుకొనివెళ్లారు .
ముగ్గురమూ ఒకేసారి తుమ్మడంతో ఒకరినొకరు చూసి నవ్వుకున్నాము .
అమ్మలిద్దరూ ........... పరుగున కొత్త టవాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి తల తుడిచి , వేడినీళ్లు పెడతాను అందులో నీలగిరి ఆకులు వేసి రగ్గు నిండుగా కప్పుకుంటే జలుబు తుర్రుమంటుంది శ్రీవారు అనగానే అంకుల్ బయట నీలగిరి చెట్టుదగ్గరికివెళ్లి ఆకులను పీక్కునివచ్చారు .
అమ్మ సలసలా కాగిపోతున్న నీటిని పెద్ద పాత్రలో తీసుకొచ్చి ముగ్గురినీ కింద చుట్టూ కూర్చోబెట్టి దుప్పటి కప్పేసి నీటిలోకి ఆకులను మరియు కాస్త vicks వేసి , తల్లీ గట్టిగా పీల్చి వదలండి , మేము చెప్పేంతవరకూ దుప్పటి నుండి బయటకు రాకండి అని దుప్పటిని చేతులపై నెలకు గట్టిగా అధిమేసారు .
అమ్మా .......... వొళ్ళంతా చెమటలు , కళ్ళు మంట ..........
అయితే తీసేయ్యనా తల్లీ ...........
వద్దమ్మా ........... శ్వాస బాగా ఆడుతోంది , ఇప్పుడిప్పుడే హాయిగా ఉంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ కృష్ణగాడి బుగ్గపై ప్చ్ ......... అంటూ ముద్దుపెట్టింది .
ఆ సౌండ్ వినిపించి మన కృష్ణ నిజంగా అదృష్టవంతుడు అని అమ్మావాళ్ళు సంతోషించారు .
కొన్ని నిమిషాల తరువాత దుప్పటి తియ్యగానే ఆవిరి గుప్పుమంటూ పైకివెళ్లిపోయింది . అమ్మా ......... సూపర్ జలుబు ఎగిరిపోయింది . లవ్ యు soooooo మచ్ అమ్మా , అత్తయ్యా ......... అని హత్తుకుంది .
తల్లీ నీ జలుబు ఎగిరిపోయింది ఆవిరి వల్ల కాదు , నువ్వు పెట్టిన ముద్దు వేడివలన అని ముసిముసినవ్వులతో చెప్పారు .
అమ్మా .........అని సిగ్గుపడుతూ గుండెలపై తలదాచుకుంది చెల్లి .
లోపలికివెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకునిరండి అని మూడు రూంలలోకి పంపించారు .
వెచ్చటి నీళ్లతో స్నానం చేసివచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఎంజాయ్ చేసాము .
సాయంత్రం 6 గంటలకు వర్షం తీవ్రత తగ్గడంతో ఏమండోయ్ శ్రీవారు తొందరగా వెళ్లి తీసుకురండి అనిచెప్పారు .
ఇదిగో వెళుతున్నాను అని లేచి మహేష్ కొద్దిసేపట్లో వచ్చేస్తాము అని అన్నయ్యతోపాటు వెళ్లి చికెన్ , మటన్ , రొయ్యలు తీసుకొచ్చి అధిరిపోవాలి అని అమ్మకు అందించారు .
చూస్తారు కదా అని బదులిచ్చారు .
అమ్మా .......... నేను కూడా సహాయం చేస్తాను అని వెళ్తోంటే , తల్లీ ............, అధికాదమ్మా ........... నేర్చుకుందామని , సంతోషంతో మాఇద్దరివైపు చూసి రా తల్లీ నీ ప్రియుడికి , ప్రాణమైన అన్నయ్యకు వండిపెట్టడానికే కదా అని పిలుచుకొనివెళ్లారు . కొద్దిసేపటికే ఘుమఘుమల వలన అందరమూ వంట గదివైపు చూసాము .
అంకుల్ లొట్టలెయ్యడం చూసి నవ్వుకున్నాము .
8 కి వంట పూర్తవ్వడంతో డ్రైవర్ అన్నయ్యతోపాటు అందరమూ కలిసి కూర్చుని అమ్మా , చెల్లి చేతులతో తిని wow wow అంటూ పొగడ్తల వర్షం కురిపించాము .
కాసేపు రెస్ట్ తీసుకుని ఉద్వేగాల మధ్యన అమ్మా , అంకుల్ వెళ్ళొస్తాము అనిచెప్పగానే , అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి . అమ్మా ......... అక్కయ్య కనిపించిన మరుక్షణమే మీముందు వాలిపోతాము అని చిరునవ్వు చిగురింపజేసి లగేజీ బయటకు తీసుకువస్తోంటే ,
ట్రాక్టర్లలో ఊరిజనమంతా అమ్మావాళ్ళతోపాటు చేతులలో ఒక్కొక్కరూ ఒక్కొక్కటి పట్టుకుని తీసుకొచ్చారు .
అక్కయ్యా , చెల్లీ ఏమిటివి అని అడిగారు . ఒక ఇంటికి కావాల్సిన అన్నింటినీ గ్యాస్ , పాత్రలు , సరుకులు , వడియాలు , స్వీట్స్ , పచ్చళ్ళు ............ఇలా ఒక్కటీ వదలకుండా తీసుకొచ్చాము . మా బుజ్జి కాదు కాదు దేవుడు , కృష్ణ , మా ప్రియమైన బిడ్డ ఎటువంటి ఇబ్బందీ పడకూడదు .
అమ్మా ........ లవ్ యు లవ్ యు sooooooo మచ్ , ఇవి ఉంటే మేము మీతోనే ఉన్నట్లు ప్రతిక్షణం గుర్తుకువచ్చి సంతోషంగా ఉండవచ్చు , కానీ ఎలా తీసుకువెళ్లడం అని బాధపడుతోంటే ,
మహేష్ కొద్దిగా సమయం ఇవ్వు అని అంకుల్ లగేజీ వెహికల్ తెప్పించారు .
సర్......... అయితే బస్ టికెట్స్ క్యాన్సిల్ చేసేయ్యండి నేను హైద్రాబాద్ వరకూ తీసుకెళతాను అని డ్రైవర్ అన్న చెప్పారు .
అన్నా ............
మహేష్ ఒక్కరి కోసం ఊరుఊరంతా రావడం ప్రాణంలా చూలుకోవడం నేను ఇప్పటివరకూ చూడలేదు . బ్రతికితే మీలా అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి . కనీసం మీకు ఈ కాస్త సహాయం చేసి తృప్తి చెందనివ్వండి please please ....... అని కోరుకున్నాడు .
థాంక్స్ అన్నయ్యా ...........
యాహూ ...........అని , మాచేతులలోని లగేజీని లగేజీ వెహికల్లోకి తీసుకెళ్లి ఉంచి అందరూ ఇటు ఇవ్వండి అని అడిగాడు .
అన్నయ్య కూడా ఎక్కి అందరిచేతిలోనివి అందుకొని సర్దారు .
అంకుల్ డ్రైవర్ దగ్గరికివెళ్లి ఒక అడ్రస్ రాసి ఇచ్చి అక్కడికి తీసుకెళ్లు అంతా arrange చేసేసాను అనిచెప్పారు .
బస్ కాదు కాబట్టి అందరితోపాటు సరదాగా మాట్లాడుతూ సమయం మరిచిపోయాము . 12 గంటలకు అందరికీ వెళ్ళొస్తామని ఉద్వేగంతో కన్నీళ్లను తుడుచుకుని చెప్పాను .
చెల్లి ........ అమ్మల పాదాలను తాకి గుండెలపై వాలింది .
మహేష్ , కృష్ణ ......... నా తల్లి , మా కోడలు జాగ్రత్త అని వెహికల్ వరకూ వచ్చి కూర్చోబెట్టారు .
అంకుల్ , పెద్దయ్య , పూజారి గారిని , అన్నయ్యను హత్తుకొని వెనక్కు తిరగకుండా వెళ్లి వెహికల్లో ముందుకూర్చున్నాను .
పెద్దయ్యా ......... మీరేమీ బాధపడకండి ప్రక్కనే ఉంటాను కదా , కాల్ చేస్తుంటాను అని వాడి పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకుని వచ్చి చెల్లిప్రక్కనే కూర్చున్నాడు .
వెహికల్ బయలుదేరడం , వెనుకే లగేజీ వెహికల్ ......... మా ముందు వెనుక రెండువైపులా ట్రాక్టర్లలో పెద్దయ్యా , ఊరి జనం ఊరు పొలిమేరల వరకూ వచ్చారు .
ఆపి జాగ్రత్తగా వెల్లమనిచెప్పి మిర్రర్ లో చూస్తూ ప్రయాణించాము .
అక్కయ్య ఊహాలతో 5 గంటల ప్రయాణం 5 నిమిషాల్లో హైద్రాబాద్ చేరుకున్నాము .
అప్పుడప్పుడే తెల్లారుతోంటే పెద్ద పెద్ద అద్భుతమైన బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ చూసి నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకున్నాను .
వెనక్కు చూస్తే చెల్లీ , వాడు ఒకరిపై మరొకరు హాయిగా నిద్రపోతూఉండటం చూసి సంతోషించాను . మా వెహికల్ వెనుకే లగేజీ వెహికల్ వస్తోంది.
అన్నా .......... ఏదైనా ఇల్లు రెంట్ ...........
మహేష్ .......... మీ అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేసారు , అప్పుడే మీకోసం ఇంటిని కూడా సెట్ చేసేసారు . అక్కడికే వెళుతున్నాము . మీ అంకుల్ ఫ్రెండ్ ఎదురుచూస్తుంటారని మొత్తం ఆయనే చూసుకుంటారని ఈ అడ్రస్ కు తీసుకెళ్లమని ఇచ్చారు అని చీటి చూపించి gps ట్రాక్ సెట్ చేసాడు .
సిటీలో గంట గంటన్నర ప్రయాణం తరువాత స్ట్రీట్ లోకి పోనిచ్చాడు .
అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లు మహేష్ అని మూడంతస్తుల బిల్డింగ్ ముందు ఆపాడు . వాడు , చెల్లి మేల్కొన్నారు .
కిందకు దిగగానే , అంకుల్ వయసున్న ఒకాయన మనుషులతోపాటు బయటకువచ్చి మహేష్ అని పలకరించి చేతులు కలిపి , మీ అంకుల్ క్లోజ్ ఫ్రెండ్ నేను నువ్వు కృష్ణలా కాకపోయినా మాంచి స్నేహితులం .
సర్ ......... మాగురించి .........
అంతా తెలుసు సర్ కాదు అంకుల్ అని పిలవండి , సెకండ్ ఫ్లోర్ లో మీరు ఉండటానికి అన్నీ ఏర్పాట్లుచేసాను అని లగేజీ పైకి మార్చడానికి మనుషులను పంపారు .
సర్.......... అంకుల్ అడ్వాన్స్ , రెంట్ ...........
మహేష్ ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు . పైకివెళ్లి ఇల్లుచూసి రెస్ట్ తీసుకోండి . అన్నీ మనం తీరికగా మాట్లాడుకుందాము అని నిమిషాల్లో లగేజీ షిఫ్ట్ చేయించారు .
అంకుల్ ........... వాళ్లకు డబ్బు ఎంత అని ...........
నేను ఇచ్చేసాను . ముందు మీరు రెస్ట్ తీసుకోండి . తరువాత కావాలంటే ప్రతీ పైసా ఇచ్చేద్ధురంట అనిచెప్పారు .
అన్నా ........ రెండు అని డ్రైవర్ ను పిలిచాను . మహేష్ ........... మా ఆఫీస్ ఉంది అక్కడ రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం రాజమండ్రి వెళ్లిపోతాను అని బదులిచ్చారు .
అన్నా .......... అమౌంట్ ,
మహేష్ .......... నేను మీ సర్ చూసుకుంటాము . అయినా నేను ఒక ఫ్రెండ్ గా మిమ్మల్ని తీసుకొచ్చాను , మళ్లీ ఎప్పుడో ఎక్కడో మీరు వచ్చిన పని అతి తొందరలో పూర్తవ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కౌగిలించుకుని నెంబర్లు ఎక్స్చేంజి చేసుకుని విడిపోయాము .
అంకుల్ కృష్ణగాడితో మాట్లాడుతోంటే , అంకుల్ ఇంత మహానగరంలో ఇల్లు వెతకడం ఎలా అని ఆలోచించాను . మీవలన అతి సులభంగా ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ , మేము మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించము .
మహేష్ మిమ్మల్ని పంపినది నా ఫ్రెండ్ మొత్తం మీదే అనుకోండి యూత్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చెయ్యండి అని పైకి పంపించారు .
చూస్తే బయట ఖాళీ ప్లేస్ , లోపల ఒక బెడ్ రూమ్ , హాల్ , వంట గది ........ లవ్ యు అంకుల్ అని ముగ్గురమూ సంతోషించి ప్రయాణం మొత్తం డ్రైవర్ కళ్ళుమూతలుపడకుండా మాట్లాడుతూ కంపెనీ ఇచ్చినందువలన హాల్లో దుప్పట్లు పరుచుకుని వాలిపోయాను . నా ప్రక్కనే వాడుకూడా వాలి కృష్ణ అని పిలిచాడు .
వాడిప్రక్కనే కూర్చుని .......... మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి అని కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి బెడ్రూం లోని బాత్రూం వైపు వెళ్ళింది.
మెలకువ వచ్చి మాంచి నిద్ర అంటూ పెదాలపై చిరునవ్వుతో వొళ్ళువిరుస్తూ లేచికూర్చుని కళ్ళుతెరిచి చూస్తే షాక్ ............చుట్టూ చూసి , రేయ్ మామా రేయ్ మామా ........... అని ఛాతీపై చేతినివేసి వేగంగా కదిపాను .
ఏంట్రా మామా.......... నీ చెల్లితో హాయిగా అలా అలా..........ఆకాశంలో తెలిపోతుంటే డిస్టర్బ్ చేసావు అంటూ నిరాశతో లేచికూర్చున్నాడు .
చెల్లెమ్మను ప్రక్కనే పెట్టుకుని ఇంకా ఊహల్లోనే తెలుతున్నావు ఏంట్రా అని వీపుపై దెబ్బవేశాను .
అమ్మా .........చచ్చానురోయి అంటూ కళ్ళుతెరిచి నాలాగే షాక్ లో ఆశ్చర్యపోయి చుట్టూ చూసి , రేయ్ మామా ..........లారీ సామానులు మొత్తం అందంగా సర్ధేశి ఉండటం , ఇల్లు మొత్తం శుభ్ర చేసి ఉండటం చూసి ఇద్దరమూ నిలబడ్డాము .
ఇద్దరమూ ఒకేసారి కృష్ణ - చెల్లెమ్మ అనుకుని ఒకవైపు సంతోషం , మరొకవైపు చెల్లి మాత్రమే ఇంత కష్టపడి ఉండటం చూసి దున్నపోతుల్లా పడుకున్నాము రా అని ఒకరినొకరు తిట్టుకుని , చెల్లీ రేయ్ కృష్ణా , చెల్లీ కృష్ణా.......... అని పిలుస్తూ వంట గదిలోకి వెళితే అక్కడకూడా గ్యాస్ స్టవ్ తోపాటు వంటపాత్రలన్నీ చక్కగా సర్ది ఉండటం చూసి , రేయ్ - రేయ్ ........... దున్నపోతులమే రా కనీసం పాత్రల సౌండ్ కు కూడా మేల్కొలేకపోయాము అని ఒకరిపై మరొకరము తు తు .......అని ఉమ్మేసుకు నవ్వుకుని చెల్లెమ్మా , కృష్ణా ......... అని కేకవేశాము .
కృష్ణా , అన్నయ్యా .........బాత్రూమ్లో ఉన్నాను అయిపోయింది వచ్చేస్తున్నాను అని 15 నిమిషాల తరువాత పట్టు లంగా ఓణీలో దేవకన్యలా అందమైన చిరునవ్వుతో బెడ్రూం నుండి బయటకువచ్చి గుడ్ మార్నింగ్ రా అని సిగ్గుతో , గుడ్ మార్నింగ్ అని ప్రేమతో విష్ చేస్తుంటే ,
వెంటనే కృష్ణగాడి వెనుక నిలబడ్డాను . నేను గెస్ చేసినది కరెక్టే వెనుకకు పడిపోబోతుంటే పైనే పట్టుకుని ఆపి వెళ్లి కౌగిలించుకోరా అని చెప్పాను .
లవ్ యు రా మామా ........... అని ముందుకువెలుతోంటే , చెల్లి వాడి కొగిలిలో వొదిగిపోవాలని బొటన వేలితో నేలపై రాస్తూ తియ్యని సిగ్గుపడుతోయి ఆశతో ఎదురుచూస్తుంటే ,
కృష్ణా .......... లవ్లీ గుడ్ మార్నింగ్ రా అని కౌగిలించుకోబోయి ఆగిపోయాడు .
ఎంతసేపటికీ కౌగిలించుకోకపోవడంతో , తననే కన్నార్పకుండా చూస్తున్న వాడివైపు ప్రేమతో చూస్తూ సిగ్గుపడి , తనే వాడి గుండెలపై వాలిపోబోతుంటే ..........
కృష్ణా .......... నువ్వు దేవతలా రెడీ అయ్యావు , నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు వద్దురా అనిచెప్పాడు .
నా హీరో ఎలాఉన్నా నాకు ప్రాణం అంటూ అమాంతం గుండెలపై వాలిపోయి రెండుచేతులతో గట్టిగా చుట్టేసింది .
లవ్ యు my ఏంజెల్ అంటూ ప్రాణంలా హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించాడు.
నేను సంతోషంతో చప్పట్లు కొట్టడంతో మురిసిపోయి , అన్నయ్యా - రేయ్ ......... తొలిరోజు కదా పాలు పొంగించాలి త్వరగా స్నానం చేసిరండి అనిచెప్పింది .
రేయ్ మామా .......... నువ్వు ముందువెళ్లి స్నానం చెయ్యి , నేను బయటకువెళ్లి దగ్గరలోని షాప్ నుండి పాలు తీసుకొస్తాను అనిచెప్పాడు .
రేయ్ అవసరం లేదు ఓనర్ అంటీ మనం వస్తామని తెలిసి ఈరోజు నుండి రోజూ పాలప్యాకేట్స్ వేసేలా నిన్ననే చెప్పిందట , ఈరోజు అంటీనే వచ్చి ఇచ్చారు . చాలామంచివారు ..........
అప్పుడే ఇరుగుపొరుగువారిని కూడా పరిచయం చేసుకున్నారు మేడం గారు ........ అని కృష్ణగాడు చెల్లి బుగ్గపై ముద్దుపెట్టాడు .
చెల్లీ ............ మమ్మల్ని కూడా లేపి ఉండొచ్చుకదా , ఒక్కదానివే ఎంత కష్టపడ్డావో ........... అని ఇద్దరిదగ్గరకువెళ్లి చెల్లి కురులపై చేతితో స్పృశించాను .
మీరు నాకు దేవుళ్ళతో సమానం , దేవుళ్లను ఎవరైనా కష్టపెడతారా ...........
లవ్ యు sooooo మచ్ ......... అని ఇద్దరినీ హత్తుకొని , ఈ దేవుళ్ళ దేవతవి నువ్వు చెల్లీ ........... కాబట్టి మాతో పనిచేయించొచ్చు అనిచెప్పి ముగ్గురమూ సంతోషన్గా నవ్వుకుని , రేయ్ స్నానం చేయడానికి వెళుతున్నాను . చెల్లిని ప్రాణంలా చూసుకో ..........ఊహల్లో కాదు రియల్ గా అని మరొకదెబ్బ వేసి బెడ్రూం లోకివెలితే అక్కడ కూడా ముగ్గురి బట్టలను చక్కగా కప్ బోర్డ్ లలో సెట్ చేసింది .
రేయ్ ఒక్కనిమిషం మళ్లీ వచ్చి ఇలాగే కౌగిలిలో వాలిపోతాను అని వాడి బుగ్గపై కొరికేసి , పరుగున బెడ్రూం లోకివచ్చి అన్నయ్యా .......... బ్యాగులో డబ్బు ఉంది అని కర్చీఫ్ తోపాటు అందించింది .
ఇద్దరూ ఒకేసారి విస్వ సర్ ............, అవునన్నయ్యా చాలా ఉంది . కట్ట లక్ష చెప్పున 5 లక్షల దాకా ఉంది అన్నయ్యా ..........
నోరుతెరిచి ఆశ్చర్యపోయి వెంటనే మొబైల్ తీసి విశ్వ సర్ కు కాల్ చేసాను .
సర్ అంత డబ్బు మేము తీసుకోలేము సర్ మన్నించండి . వెంటనే డ్రైవర్ నాన్నతో వెనక్కు పంపించేస్తాను అనిచెప్పాను .
మహేష్ ......... ఏడబ్బు నేను ఉంచనేలేదే ..........
సర్ ............
మహేష్ ........... మీరు ఉన్నది హైద్రాబాద్ లో (డ్రైవర్ కాల్ చేసాడు) అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అలా వచ్చినా నువ్వే ఇబ్బందిపడతావు కానీ నన్ను అడగవు అందుకే ముందే ఇచ్చేసాను . నామీద ఏమాత్రం గౌరవం ఉన్నా డబ్బు గురించి మరొక్కమాట మాట్లాడకు . ఇంకా కావాలంటే అడుగు అంతే .......... అలాగే మీరు జైల్లో సంపాదించిన డబ్బు నిన్న సాయంత్రమే మీ కొత్త అకౌంట్ లలోకి పడిపోయింది . పాస్ బుక్ , కార్డ్స్ కొరియర్ చేస్తాను అడ్రస్ చెప్పండి అని అడిగారు .
థాంక్యూ soooo మచ్ సర్ అడ్రస్ మెసేజ్ చేస్తాను అని కట్ చేసాను . వెంటనే అంకుల్ కు కాల్ చేసి లవ్ యు అంకుల్ .......... ఇల్లు చాలా బాగుంది . అంకుల్ కూడా చాలా మంచివారు .
వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైనా restrictions పెడితే ఒక్క కాల్ చెయ్యి దుమ్ముదులిపేస్తాను ......... ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుంది అని ఇచ్చారు . అమ్మతోమాట్లాడి , మొబైల్ మరియు డబ్బుని చెల్లికి అందించి బాత్రూమ్లోకి వెళ్ళాను.
అమ్మా .......... నా స్నానం అయిపోయింది , మీ బుజ్జి పిల్లలు రెడీ అయితే అంటూ వాడిని హత్తుకొని నవ్వుతూ , మీరు చెప్పినట్లుగానే పాలుపొంగిస్తాను అని మాట్లాడుతోంది .
బాత్రూమ్లో రెండు సబ్బులు ఒకటి ఇప్పుడే చెల్లి వాడినట్లు , మరొకటి ఫ్రెష్ , మరి కృష్ణగాడికి అని ఆలోచిస్తూనే తలపై ఒకదెబ్బవేసుకుని ఇద్దరూ ఒక్కటే కదా అని నవ్వుకుని స్నానం చేసి బయటకువస్తూ , రేయ్ అయిపోయింది అని కేకవేసి బయటకువచ్చాను .
చెల్లీ భుజం చుట్టూ చేతినివేసి బేబీ బేబీ బేబీ..........అంటూ ప్రేమతో మాట్లాడుతూ , వెంటనే వచ్చేస్తాను , మీ అన్నయ్యకు బట్టలు అందివ్వు అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాడు .
రేయ్ ఇది నా సబ్బు , ఇది చెల్లి ........... ఇక పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను బాగా గుర్తుపెట్టుకో అని చిలిపినవ్వుతో బయటకువచ్చాను .
ఉమ్మా .........లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా ఉమ్మా......... అంటూ లోపల డాన్స్ మొదలెట్టాడు .
చెల్లి సిగ్గుపడుతూ జాగ్రత్త పడిపోతావు అని నవ్వుకుని నాకు కొత్తబట్టలు అందించి , అన్నయ్యా ........... పాలు పొంగించడానికి అంటీని కూడా పిలుస్తాను . డ్రెస్ వేసుకుని కిందకు రండి అంటీ గ్యాస్ సిలిండర్ ఇస్తాను అన్నారు అని చెప్పింది .
Two మినిట్స్ చెల్లీ ........... అని డ్రెస్ వేసుకుని కిందకు పరిగెత్తి గుమ్మం దగ్గర నిలబడ్డాను .
కృష్ణవేణి ......... మహేషా లేక కృష్ణనా ..........అని అంటీ అడిగింది .
మహేష్ .........నా ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్య అంటీ ...........
మహేష్ ......... అక్కడే ఆగిపోయావే , లోపలికి రా బాబు ..........
నమస్తే అంటీ ........ అని రెండుచేతులతో నమస్కరించి లోపలికివెళ్ళాను . అంటీ ........ అంకుల్ కనిపించడం లేదు అని అడిగాను .
కొద్దిసేపటి ముందు మీకు కూడా టిఫిన్ చెయ్యమనిచెప్పి ఆఫీస్ కు వెళ్లిపోయారు .
సమయం చూస్తే 10 గంటలు అవుతోంది .
బాబు మహేష్ .......... extraa సిలిండర్ లోపల వంట గదిలో మూలన ఉంది .
ఎటువైపు అంటీ ........ లోపలికివెల్లు మహేష్ , లోపల మా మూడో అమ్మాయి కార్తీక ఉంది చూపిస్తుంది అని పాలు ఎలా పొంగించాలో చెల్లికి వివరిస్తున్నారు .
అలాగే అంటీ అని లోపలకు వెళ్ళాను . అంటీ కూతురు మా వయసే అనుకుంటాను డైనింగ్ టేబుల్ పై టిఫిన్ చేస్తూ నేను వెళ్ళగానే నోట్లో ముద్దతో కన్నార్పకుండా అలా చూస్తుండిపోయింది .
Hi మేడం ......... మేము ఈరోజే మీ ఇంటిలో దిగాము . అంటీ సిలిండర్ తీసుకోమన్నారు అని చుట్టూ చూస్తున్నాను .
మేడమా ............ నన్ను చూస్తే మేడం లా కనిపిస్తున్నానా ......... నా వయసు స్వీట్ sixteen తెలుసా ......... అని కాస్త కోపంతో లేచినిలబడి రెండు చేతులతో తన బాడీ చూపించి, i am కార్తీక ఇంటర్ సెకండ్ ఇయర్ అనిచెప్పింది .
Sorry కార్తీక గారు ..........
కార్తీక గారా ...........
ఇంత explain చేసినా మళ్లీ మొదటికే వచ్చావు . I am కార్తీక జస్ట్ కార్తీక అని చిరుకోపంతో చెప్పింది .
అలాగే నండీ ............
Shit shit shit ............ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో , అయినా కూడా నచ్చేసావు అని నవ్వుతూ వచ్చి మెతుకుల చేతినే చాపి i am కార్తీక , నువ్వు .......... అని మెలికలు తిరిగిపోతోంటే ...........
తన వయసు ప్రభావమని , ఇక్కడితో కట్ చెయ్యాలని ....... నా పేరు మహేష్ నిన్న ఉదయమే సెంట్రల్ జైల్ నుండి రిలీజ్ అయ్యాను అనిచెప్పాను .
సెంట్రల్ జైలా .......... అని నుదుటిపై చెమటతో వణుకుతోంటే , నవ్వుకుని మేడం కార్తీక మేడం సిలిండర్ ఎక్కడో చూపిస్తే ఇక మీకు కనిపించనే కనిపించను.
అక్కడ అన్నట్లు నోటివెంట మాట రానట్లు వేలితో డైనింగ్ టేబుల్ వెనుక చూపించింది.
మోస్ట్ వెల్కమ్ మేడం అంటూ అంత బరువుని ఓకేచేత్తో ఎత్తుకుని భుజం పై వేసుకోవడం చూసి నోరుతెరిచి ఆశ్చర్యపోతుంటే ,
జైల్ ఫుడ్ తిని 24 గంటలూ కష్టపడతాము కదా ........ ఈ మాత్రం బలం ఉంటుంది మేడం అని నవ్వుకుంటూ చెల్లిదగ్గరకు వచ్చాను .
కృష్ణవేణి మరొక గంట వరకూ మంచి సమయం ఉంది పాలుపొంగించడానికి అని అంటీ చెప్పారు .
అంటీ మీరుకూడా వస్తాను అన్నారుకదా రండి please అని చెల్లిపిలిచింది .
సరే ......... కార్తీక నువ్వు వస్తావా తల్లీ .........
నో నో నో ........... ఇక చచ్చినా పైకి వెళ్ళను .
ఏమైంది అన్నయ్యా ...........అని కళ్ళతోనే అడిగింది చెల్లి .
నిజం చెప్పాను చెల్లీ .........
చెల్లికి మొత్తం అర్థమై , లైవ్ యు అన్నయ్యా ......... మా అన్నయ్య హృదయంలో కేవలం మా అక్కయ్యకు మాత్రమే ...........
మా చెల్లి కూడా ...........
అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపై వాలిపోయే పైవరకూ వచ్చింది .
బాబు మహేష్ ........... బరువుగా లేదు కదూ ..........
మా అన్నయ్య కొండనైనా ఎత్తేస్తారు అంటీ అని లోపలికి వచ్చాము .
Hi కృష్ణా ......... అని అంటీ పలకరించింది .
వాడు ఆశ్చర్యపోతుంటే చెల్లి నవ్వుకుని అంటీని పరిచయం చేసింది .
సిలిండర్ పై ఉన్న instructions ప్రకారం సిలిండర్ కనెక్షన్ ఇచ్చాను .
చెల్లి పూజ గదిలో పూజ చేసి పాలను పాత్రలోవేసి అంటీ చెప్పినట్లు పొంగించి అంటీ తెచ్చిన కాఫీ పొడర్ కలిపి కాఫీ చేసి అందరికీ అందించి తానూ తాగింది .
కృష్ణవేణి , కృష్ణ , మహేష్ ........... వంట సరుకులు తెచ్చుకునేంతవరకూ మాఇంట్లోనే తినమని అంకుల్ చెప్పారు రండి అని వద్దన్నా పిలుచుకొనివెళ్లి , కార్తీక అని పిలిచారు.
అమ్మా ......... కాలేజ్ టైం అయ్యింది బై అంటూ మమ్మల్ని చూసి భయంతో బయటకు తుర్రుమంది .
చెల్లితోపాటు నవ్వుతోంటే కృష్ణగాడు ఏంటని సైగచేశాడు . చెల్లి వాడి చెవిలో గుసగుసలాడటంతో ముగ్గురమూ నవ్వుకున్నాము .
మీరు ముగ్గురూ ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉంటారా ............,
అంతే అక్కయ్య గుర్తుకువచ్చి సైలెంట్ అయిపోయాను .
అన్నయ్యా ......... అంటూ చెల్లి ఎమోషనల్ అవ్వడం చూసి , చెల్లీ ......... లెట్స్ సెలబ్రేట్ our first డే అని నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుతూ ఆకాలేస్తోంది చెల్లీ అనగానే ,
చెల్లి వడివడిగా అంటీకి హెల్ప్ చేసి , అంటీ .......... మీరు ఏమీ అనుకోకండి అని నాకు ప్రేమతో కలిపి తినిపించింది .
Wow .............. how స్వీట్ అని సంతోషించి , మహేష్ కృష్ణా ఎలా ఉందో చెప్పనేలేదు .
Sooooo tasty అంటీ ......... అప్పుడప్పుడూ కూరలు అని ఆడిగాము .
అంటీ మైనరిచిపోయు అప్పుడప్పుడూ ఏంటి రోజూ నేనే తీసుకొస్తాను అని బదులిచ్చారు .
మేము తిన్న తరువాత , హాల్లోని సోఫాలో కూర్చోమనిచెప్పి చెల్లి అంటీ తిన్నారు .