20-04-2020, 10:03 PM
ఆలా గుడిలోంచి బయటకు వచ్చి ఊరంతా చూసి బయటే భోజనం గట్రా కానిచ్చి ఇల్లు చేరుకున్నారు ఇద్దరు అప్పటికే రాత్రి అవడంతో
ఇల్లు చేరుకొని రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదులకు వాళ్ళు వెళ్లారు. అమృత తన గదిలోకి వెళ్ళాక చీర మార్చుకుని తన నైటీలోకి
వచ్చేసింది ఆలా మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది.
ప్రొద్దున పూజారి అన్న మాటలు కాస్త అమృత తలలోకి బాగా దూరాయి. ఎందుకు మావయ్య పెళ్లి చేసుకోలేదు కారణం
ఏమై ఉంటుంది. ఇంత ఆస్తి ఐశ్వర్యం కూడబెట్టి ఎం లాభం మనిషికి తోడు లేకపోతే ఎలా. ఏదైనా ధృడమైన కారణం ఉందా. అయన
చెప్పాలి అనుకోవడం లేదా. అసలేమైనా జరిగి ఉంటుందా. అని రక రకాల ఆలోచనలు అమృతని excitement కి గురించిచేస్తునాయ్.
పూజారి ఆలా ఇద్దరిని కలిపి కాబోయే భార్యాభర్తలు అన్నపుడు తనకి ఎందుకు కోపం రాలేదు అది పక్కన పెడితే మావయ్య కనీసం
రియాక్ట్ కూడా అవలేదు ఆ మాటలకి ఎందుకని?. ఏదో పూజారిని పొరబడుతున్నావ్ అన్నాడు అంతే కానీ నా వైపు ఎందుకలా చూసాడు
అనుకుంది. ఆలా ఆలోచనలతో ఎపుడు నిద్ర పట్టేసిందోగాని పొద్దున్న లేచి చూస్తే 6 దాటేసింది.
లేచి లేవగానే దేవుడికి దండం పెట్టుకుని సరాసరి స్నానాల గదికి వెళ్లివచ్చి రెడీ అయి కిందకి వెళ్ళింది. ఈ సరి
మావయ్యని పలకరించకుండా నాయకమ్మ దగ్గెరికి వెళ్లి కాస్త పరిచయం పెంచుకుని మెల్లిగా మావయ్య గురించి ఆరా తీయడం
ప్రారంభించింది. నాయకమ్మ చెప్పినదాని ప్రకారం రెడ్డి గారికి అప్పట్లో ఒక అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉన్నట్లు తెలిసింది కానీ ఆ
అమ్మాయి ఆక్సిడెంట్లో చనిపోవడంతో ఆ బాధలోంచి బయటపడ్డానికి రెండు సంవత్సరాలు పట్టింది అని తెలుసుకుంది అమృత. కానీ
రెడ్డి గారు ఊరి జనం కోసం చేసింది చాలా ఉందని,ఈ రోజు ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగుతున్న, మంచి భోజనం చేస్తున్న అంత
అయన చలవే అని అయన కట్టించిన బ్రిడ్జి గురించి ఇంకా ఊరి కోసం దానం చేసి భూమి గురించి చెప్పింది నాయకమ్మ.
అయితే నాయకమ్మ చెప్తుంది అంత విన్నాక జాలి దయ ఇష్టం ఇలాంటి భావనలు కలగలేదు అమృతకి ఏకంగా ప్రేమ
చిగురించింది. గుడిలో జరిగిన విషయం పూజారి అనుకోకుండా ఇద్దరి గురించి ఆలా మాట్లాడ్డం అంత వివరించింది నాయకమ్మకి
అమృత. నాయకమ్మ నవ్వేసి గుడిలో దేవుడి సాక్షిగా ఆలా జరిగింది అంటే బహుశా నీకే రాసి పెట్టి ఉందేమో రెడ్డి గారి మనసు అని తెలిసి
తెలియని మాటల్లో అనేసింది. కానీ అమృతకి అంత కలలా అనిపించింది అయన వయసేంటి నా వయసేంటి అనుకుంది నాయకమ్మ
అన్న మాటలకి "చా అలాంటిది ఏమి లేదు నాయకమ్మ ఆయనకి నేనంటే గౌరవం ఎక్కువ. నన్ను కూతురిలా చూస్తారు నువ్వు నీ వె
దవ ఆలోచనలు" అని మాట దాటేసింది కానీ తన లోపల అయన మీద ఇష్టం ఎక్కడో దాగుందని తనకి తెలుసు. అప్పటికే ఆలస్యం
అవడం వల్లనా హాల్ లోంచి అరుపు వచ్చేసింది నాయకమ్మ కాస్త త్వరగా టిఫిన్ రెడీ చేయి పాప లేచి ఉంటుంది మల్లి టైం కి తినకపోతే
తన ఆరోగ్యం ఎం కాను అంటూ. అది విని నాయకమ్మ మరియు అమృత ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
ప్రొద్దున్న ఫలహారాలు అవి పూర్తి అయ్యాక అమృత రెడ్డి గారితో కలిసి తన ప్రాజెక్ట్ పని మీద ఆలా పొలాల్లోకి వెళ్లి
అక్కడ ఉన్న మట్టిని పరిశోధించడం ప్రారంభించింది. రెడ్డి గారు అక్కడే చెట్ల కింద కూర్చుని తన అకౌంట్స్ చూడడంలో
మునిగిపోయారు. అమృత అక్కడ ఉన్న మట్టిని కొద్దీ కొద్దిగా తన ట్యూబ్స్ లో సేవ్ చేస్కుంటూ మధ్య మధ్యలో తనకి తెలీకుండానే రెడ్డి
గారిని చూడడం మొదలెట్టింది. ఆలా కాసేపు తన పని చేసుకుంటూ ఓర చూపులు చూసుకుంటూ లేచి వచ్చి " మావయ్య ఇక్కడ మట్టి
చాలా బావుంది అంత ఒండ్రు నేల బియ్యం పండించడానికి మంచి అనువైన భూమి" అని తనకి తోచినది తెలిసినది చెప్పింది.
"అవునమ్మా అందుకేగా ప్రతి ఏడు మనకు ఇరవై క్విన్టల్స్ వరకు పండుతుంది సగం దేవుడికి మిగితా మిగిలిన దంట్లో ఊరి కోసం సత్రం
ఏర్పాటు చేసాం కదా అక్కడ పంచుతాం ఇంకా మిగిలింది మన గోడౌన్ లో భద్రపరుస్తాం.
అదంతా విని "చాలా మంచి పని చేస్తున్నారు మావయ్య hatsoff మీకు" అని అక్కడి నుండి నడుచుకుంటూ నీటి ధారా
ఉండే చోటుకి వెళ్లి అక్కడున్న ఎర్ర మట్టిని తీక్షణంగా పరిశోధిస్తుండగా ఎక్కడినుండో తెలీదుగాని చిన్నగా సన్నగా మూలుగులు
వినిపించాయి ఏంటబ్బా అని అటుగా తొంగి చూసింది అమృత.