18-02-2019, 02:16 PM
(18-02-2019, 12:30 PM)Munna97 Wrote: E story ki followers taggipoyaruఅలా అనుకోవద్దు భయ్యా.....స్టోరీ మాత్రం సూపర్...దాంట్లో doubt ఏ లేదు...
నేను అనుకున్న reasons చెప్తాను...
వారానికి ఒక్క అప్డేట్ ఏ అవ్వడం మెయిన్ రీజన్ భయ్యా.....అది కూడా పెద్ద అప్డేట్ ఇవ్వడం లేదు.....లెటర్స్ సైజ్ పెద్దగా ఉండడంవల్ల అప్డేట్ పెద్దగా అనిపిస్తుంది...కానీ నార్మల్ సైజ్ లో పోస్ట్ చేస్తే చిన్నగానే ఉంటుంది...
వారం అంతా వైట్ చేసి చేసి లాస్ట్ కి అప్డేట్ అలా చిన్నగా ఉంటే డిస్సపోయింట్ అవుతారు భయ్యా చాలామంది...
ఫీల్ కూడా మిస్ అవుతుంది అలా చిన్న చిన్న అప్డేట్ లు ఇస్తే...
టైమ్ తీసుకున్నా ఆ వెయిటింగ్ కి తగ్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రయ్ చెయ్యి భయ్యా.....
అప్పుడు మేము కూడా ఇన్వొల్వె అయ్యి చదువుతాము.....కామెంట్ కూడా పెట్టాలి అనిపిస్తుంది అప్పుడు...
నెక్స్ట్ రీజన్ స్పెల్లింగ్ మిస్టేక్స్.....ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి భయ్యా అప్డేట్ లో.....వాటి వల్ల చిరాకు వస్తుంది.....మూడ్ డిస్టర్బ్ అవుతుంది...
ఒకటి రెండు అంటే పరవాలేదు.....కానీ నీ స్టోరీస్ లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి భయ్యా.....
అసలే వారానికి ఒక్క అప్డేట్.....అది కూడా మీడియం సైజ్ లెన్త్.....మళ్ళీ అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఇంక చదివేవాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించు భయ్యా.....
పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు మళ్ళీ చెక్ చేసి పోస్ట్ చెయ్యి భయ్యా.....
ఇవి వినడానికి చిన్న చిన్న మిస్టేక్స్ గా ఉంటాయి...కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఈ కథకి రవాల్సినoత గుర్తింపు రావట్లేదు అని నా అభిప్రాయం