Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార రసమయ జీవితం
#12
సమయం 7 గం. 

అమృత లేచి గంట దాటింది.  తలారా స్నానం చేసి, జుట్టు ని హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసుకున్నాక తన సూట్ కేసు లోంచి చీర 

తీసుకుని 15 నిముషాలలో చీర కట్టుకుని చివరగా తన బొడ్లో కుచ్చిళ్ళు దోపుకుని కొంగు సారీ చేసుకుని, అద్దం ముందుకి వెళ్లి మల్లి 

ఓసారి వెనక ముందు చూసుకుంది ఎక్కడైనా బ్ర స్ట్రాప్ ఏమైనా బయిటికి వచ్చిందా ప్యాంటి ఏమైనా కనిపిస్తుంది అని చెక్ చేసుకుంది. 

అంత సరిగా ఉండడంతో చిన్నగా ఆ బొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుని జుట్టు సరి చేసుకుని మెల్లిగా మెట్లు  వైపు నడిచింది. 

[Image: kajal-agarwal-posters60.jpg]

                         తాను ఒక్కోమెట్టు దిగుతుంటే అప్సరస భువి నుండి దివికి  దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది రెడ్డి గారికి. అలానే 

చూస్తూ అబ్బ అద్భుతం అంటే ఇదేనేమో అనుకున్నాడు.రెడ్డి గారు తన వయసు మరిచిపోయి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి. 

తనకి కూడా ఆ విషయం తెలుసు కానీ ఎంత కూడా మొహమాటం లేకుండా చూస్తున్నాడు. కానీ ఆమె తన స్నేహితుడి కూతురు అన్న 

విషయం గుర్తుకు రాగానే వెంటనే తనను తాను సముదాయించుకుని నిగ్రహం పాటిస్తునాడు.

                        "రామ్మా అమృత గుడ్ మార్నింగ్ నీ కోసమే వెయిటింగ్ ఇందాక మీ నాన్న ఫోన్ చేసి నీ బాగోగులు జాగ్రత్తలు అడిగాడు 

అన్నింటికీ సమాధానం ఇచ్చి అమ్మాయి ఇంకా లేవలేదురా  లేచాక ఫోన్ చేయిస్తాలే  అని చెప్పనమ్మా" అంటూ ఇద్దరు టేబుల్ వైపు 

నడిచారు. "గుడ్ మార్నింగ్ మావయ్య నాన్నకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను " అంటూ నవ్వుతూ చెప్పింది. 

   
                        ఇద్దరు కూర్చుని టిఫిన్ చేస్తూ  "అది సరే అమ్మ ఇంతకీ నీ రీసెర్చ్ ఏంటి ఇక్కడ ఎం పని నేను ఎంత వరకు సహాయ 

పడగలను నీకు" అని రెడ్డి గారు అడగ్గానే  "ఇక్కడ  పొలాల్లో ఉండే సాయిల్ అండ్ ఇక్కడ పెరిగే పంటలు వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది 

ఎలాంటి ఎరువులు వాడుతున్నారు మరియు సరైన విత్తనాలు జల్లుతున్నారా లేదా అన్నదానిమీద  చిన్న ప్రాజెక్ట్ వర్క్ మావయ్య" అని 

తాను వచ్చిన పని గురించి క్లుప్తంగా చెప్పి తాను తినడం ముగించింది అమృత.

                       రెడ్డి గారు కూడా తన టిఫిన్ తినడం ముగించి " సరే అమ్మ అయితే మన పొలాల్లోనే ని ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కో నీకు 

ఎప్పుడు పొలానికి వెళ్లాలన్న చెప్పు నేను దెగ్గరుండీ తీసుకెళ్తాను" అన్నాడు.  కొరికే చూపులు లేవుగాని ప్రాణం మాత్రం 

జివ్వుమంటుంది రెడ్డి గారికి అమృతని చూసినపూడల్లా, కానీ వెంటనే తప్పు తప్పు అనుకుని మాములుగా అయిపోతున్నాడు. 


[Image: kajal-agarwal-posters69.jpg]


                      అమృత రెడ్డి గారి దగ్గెరికి వచ్చి " సరే అయితే ఈ రోజు ఊరి చూసి రమ్మంటారా" అని అడగాలా వొద్దా అన్నట్లుగా 

మొహమాటంగా తన చేతులు నులుముకుంటూ కాస్త ప్రాధేయపడుతునాట్లుగా అడిగింది.  అయ్యో పిచ్చి తల్లి అంత మొహమాటంగా 

అడగాలా పద పద నేను ఊరంతా చూపిస్త" అని తన కార్ తీసి అమృతని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని షికారుకు బయదేరాడు.


                           రెడ్డి గారికి ఊర్లో ఎనలేని గౌరవం ఉంది. ఊర్లో ఎవ్వరు ఆయన్ని చుసిన తల పాగా తీసి మరి దణ్ణం పెట్టడం అమృతకి 

నచ్చింది.  మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు అనుకుని అయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రోజంతా తాను ఇంకా వాసు 

తిరిగిన ప్రదేశాలు వాళ్ళు చేసిన చిలిపి చేష్టలు అన్ని అమృతకి చెప్తూ ఊరంతా తిప్పి చూపించాడు. 



[Image: kajal-agarwal-posters102.jpg]


             చివరకి ఒక దగ్గెర ఆపి "ఇదమ్మ మీ అమ్మ నాన్న పెళ్లిచేసుకున్న గుడి ఇక్కడ నేను కాపలా కాసాను ఎవ్వరు రాకుండా" అని చిరునవ్వుతో 

చెప్పాడు.  "అవును మావయ్య నాన్న ఎపుడు చెప్తూనే ఉంటాడు మీ గురించి మీరు లేకపోతే తన పెళ్లి అయేది కాదు అని". ఇద్దరు కలిసి గుడి 

లోపలికి వెళ్ళగానే అపుడే పూజ ముగించిన పూజారి రమణ వీళ్ళ ఇద్దరిని చూసి. " అయ్యా శుభంభూయాత్ ఇన్నాళ్లకి తమరికి పెళ్లి మీద మనసు 

రావడం అందులోనూ కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం అనుకోండి". అని ఇద్దరిని గుడిలోకి ఆహ్వానించాడు.  

ఒక్కసారిగా అమృత మనసు చివుక్కుమంది అప్పటికే రెడ్డి గారి మీద ఊర్లో ఉన్న  మంచి పేరు చూసింది కాబట్టి అయన మీద మంచి 

అభిప్రాయం వచ్చేసింది తనకి. పూజారి మీద కోపం రాలేదు సరికదా చిన్నగా ఎవ్వరికి కనిపించని సిగ్గు వచ్చేసింది రెడ్డి గారు ఇది విని 

వెంటనే మాట తడుముకుంటూ " పూజారి గారు మీరు ఎప్పటిలాగే నోరు పారేసుకోకండి తాను మా బంధువుల అమ్మాయి ఇక్కడ మన 

మట్టి పొలాల మీద రీసెర్చ్ చేయడానికి కేరళ నుండి వచ్చింది.  రెడ్డి గారి మాటలు విన్న పూజారి గారు వెంటనే " అయ్యా అనుకోకుండా 

మాట వచ్చేసింది తప్పుగా అనుకోకండి మీరు కన్నెర్ర జేస్తే మల్లి నేను భస్మం అయిపోతాను"  ఇంద ఈ హారతి తీస్కోండి అని రెడ్డి గారికి 

ఇచ్చాక ఎక్కడో  ఆలోచనలో ఉన్న అమృతను " అమ్మాయి హారతి అంటూ తన మాటతో తేరుకునేలా చేసి నవ్వుతూ హారతి 

అందించాడు. ఇలా గుడిలో మొదటి బీజం పడింది ఇద్దరి మధ్యలో.   


[Image: kajal-agarwal-posters97.jpg]


                                                                                                                                                                                        ఇంకా ఉంది...
[+] 6 users Like Writer Shruti's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార రసమయ జీవితం - by Writer Shruti - 20-04-2020, 03:49 PM
RE: శృంగార రసమయ జీవితం - by LOOSER1234 - 21-04-2020, 10:16 AM



Users browsing this thread: 47 Guest(s)