19-04-2020, 02:28 PM
హాయ్ మహేష్ గారు
ఆల్మోస్ట్ అందరికి జైల్ ఎపిసోడ్ నచ్చింది అందులో కృష్ణ అండ్ కృష్ణవేణి లవ్ ట్రాక్ బాగుంది అన్నారు నాకు అనిపించింది ఎందుకు కృష్ణ జైల్ కి వెళ్లడం మహేష్ తో వాసంతి కి తోడు గా ఉంటే బాగుండేది అని అలానే మహేష్ కృష్ణ కోసం బాధపడే వాడు నాకోసం వచ్చాడు జైల్ కి అని కానీ కృష్ణ తన లవర్ ని కలుసుకోవడం కోసం జైల్ కి రావడం అన్నది దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇన్ రియాలిటీ అంటారు కానీ ఇది మీ స్టోరీ కాబట్టి మీ స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది
మే బే మహేష్ అండ్ వాసంతి అదే మహి ని కలిసిన ఇంత బాగుంటుంది అని చెప్పలేము జైల్ పార్ట్ ని బోరింగ్ లేకుండ నెక్స్ట్ ఏంటి అన్నట్టు రాసారు అక్కడే అందరం ఫ్లాట్ అయింది
ఇక జైల్ నుండి రిలీస్ అయ్యాక కృష్ణ ఉరికి వెళ్లుతారు అక్కడ వేళ్ళు లేకపోవడం వల్ల పొలాలు అలానే అమ్మ వారికి జాతర జరగడం లేదు అని తెలిసి మళ్ళీ పొలాలు పనీ చేసి జాతర జరిగేలా చేసుతారు అని అనుకుంటున్న ఆ తరువాత వాసంతి కోసం మహేష్ వెల్లుతాడు హైద్రాబాద్ అనుకుంటున్న కానీ ఊరిలో ఉన్న ఇల్లు మహేష్ పేరు మీద ఉంది కాబట్టి మహేష్ అక్కడే ఉంటే వాసంతి ఎప్పటికి అయిన వచ్చే అవకాశం ఉంది
లేదా స్టడీ కోసం హైద్రాబాద్ వెళ్ళితే అక్కడ అయిన వాసంతి అదే మహి కనిపించవచ్చు అని అనుకుంటున్న
చూడాలి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ తో మాకు ఇస్తారు అని వైటింగ్