17-04-2020, 08:34 PM
(17-04-2020, 04:26 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారునిజం బ్రదర్.... అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు... జైలు జీవితం గురించి కృష్ణ ప్రేమ గురించి చాలా బాగా రాసారు... కొన్ని చోట్ల ఇది శృంగార కథ అని మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకున్న.... సూపర్ నేరేషన్... Keep it up Mahesh Brother...
అప్డేట్ చాలా చాలా బాగుంది, ఈ థ్రెడ్ లో 1st స్టోరీ లో లవ్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి, 2nd స్టోరీ లో సిస్టర్ బ్రొథెర్ బాండింగ్ బాగుంది , ఈ 3rd స్టోరీ లో ఈ జైల్ ఎపిసోడ్ హైలైట్ అసలు అనుకోలేదు ఇలా ఉంటది అని నేను జస్ట్ కొంచం జైల్ లో మహేష్ బాధ రాసి అలానే వాసంతి బాధ కూడా చూపించి ఆఫ్టర్ 10 ఇయర్స్ అని స్టోరీ ని తీసుకువెల్లుతారు అనుకున్న కానీ జైల్ లో కృష్ణ లవ్ ట్రాక్ బాగా రాశారు అదే నాకు బాగా నచ్చింది
ఇక వేళ్ళు రిలీస్ అవుతే ఎలా ఉంటది చూడాలి మహేష్ తన గోల్ రీచ్ అయ్యాక వసంతి ని కలుసుతే బెస్ట్ ఏమో హప్ప్య్ ఎండింగ్ ఉంటది
ఇలానే నెవెర్ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ట్ తో స్టోరీ బాగుండాలి అల్ ఠె బెస్ట్
వైటింగ్ ఫర్ అప్డేట్
మీ భాయిజాన్