Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#75
కిచెన్ నుంచి బయటికి వచ్చిన వాసు ఒక కోక్ టిన్ తెచ్చి అనంత్ కీ ఇచ్చాడు అది మొత్తం తాగిన తరువాత అనంత్ వాసు వైపు చూసి


అనంత్ : ఫ్లాట్ చాలా బాగుంది

వాసు : అందుకే కొనుక్కున్న

అనంత్ : నీకు మంచి టేస్ట్ ఉంది బాస్

వాసు : తెలియనిది ఏమైనా చెప్పు

అనంత్ : yeah నీకు తెలియదు కదా నీ మీద ఉన్న రెండు కేసుల్లో ఒక కేస్ క్లోజ్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది

అది విన్న వాసు షాక్ అయ్యాడు "ఎందుకు ఎలా" అని అడిగాడు దానికి అనంత్ "అంటే ఆ రోజు మర్డర్ జరిగిన సమయంలో నువ్వు ఇక్కడ లేవు వేరే చోట ఉన్నావు అని మాకు ఒక సాక్ష్యం దొరికింది అందుకే కోర్ట్ లో ఆ ఎవిడెన్స్ ఇస్తే నిన్ను వదిలేయమని చెప్పారు" అని చెప్పాడు అప్పుడు తన జేబులో ఉన్న dictaphone తీసి టేబుల్ పైన పెడుతూ

అనంత్ : కింద 8th ఫ్లోర్ లో డాక్టర్ ప్రియాంక అని ఎవరైనా మీకు తెలుసా

వాసు : తెలుసు

అనంత్ : ఎలా తెలుసు

వాసు : నా ex గర్ల్ ఫ్రెండ్

అనంత్ : ఓహ్ నువ్వు ఎక్కడ వంకర టింకర సమాధానాలు చెప్తావో అనుకున్న పర్లేదు అని ఫేస్ టు ఫేస్ చెప్తున్నారవు

వాసు : అంతా తెలుసుకొని వచ్చి ఏమీ తెలియని వాడి లా ఎందుకు నటిస్తున్నారు ACP సరిగ్గా చెప్పండి ఏమీ కావాలో

అనంత్ : సరే అయితే డైరెక్ట్ గా పాయింట్ కీ వచ్చేస్తా ఆ రోజు రాత్రి నువ్వు ప్రియాంక ఇంటికి వెళ్లావా

వాసు : వెళ్లాను

అనంత్ : ఎందుకు వెళ్లావు

వాసు : వాళ్ల అత్త కీ పెరాలిసిస్ బెడ్ మీద నుంచి కింద పడటం తో సహాయం కోసం పిలిచింది

అనంత్ : ఈ మాత్రం హెల్ప్ కీ పిలిచిందా లేదా divorce అవ్వడం వల్ల శారీరకంగా హెల్ప్ కీ పిలిచిందా 

తను అడిగిన ప్రశ్నలకు కోపం లో వాసు నిగ్రహం కోల్పోయి అరుస్తాడు దాంట్లో తనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది అనుకున్నాడు అనంత్ కాకపోతే 

వాసు : రెండో దానికే వెళ్లాను అని చెప్పాడు దాంతో అనంత్ షాక్ అయ్యాడు వాసు నీ ఏమార్చడం కాష్ఠం అని అర్థం అయ్యి ఇంక అడ్డగోలు ప్రశ్నలు వద్దు అని అసలు ప్రియాంక డాక్టర్ వాసు డిగ్రీ స్టూడెంట్ ఇద్దరికి ఎలా కుదిరింది అని అడిగాడు. దాంతో వాసు తనకు ప్రియాంక కీ ఉన్న ప్రేమ విషయం చెప్పడం మొదలు పెట్టాడు 


(2016)

ప్రతి రోజూ లాగే తన ఇంటి పైన ఉన్న తన ప్రైవేట్ gym లో వర్క్ అవుట్ చేస్తున్నాడు వాసు అయిపోయిన తరువాత చాలా గాలి కోసం బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు ఎదురు ఇంట్లో ఒక అమ్మాయి 
తల స్నానం చేసి వచ్చినట్లు ఉంది తన కురులు టవల్ తో తుడుచుకుంటు ఉంది, అంత అందమైన అమ్మాయి నీ చూడడం అదే మొదటిసారి కావడంతో వాసు ఆ అమ్మాయి నీ కను అర్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అలా టవల్ తీసి ముందు వంగి టవల్ అరేసింది అప్పుడు పొరపాటు గా ఆ అమ్మాయి లో నెక్ చూడీదార్ నుంచి తన సల్లు చూశాడు వాసు తన ఎడమ సల్లు పైన పుట్టు మచ్చ చూసి అలాగే నిలబడి ఉన్నాడు అప్పుడే ప్రియాంక వాసు నీ చూసి చూడనట్లు ఇంట్లోకి వెళ్లింది. 

ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లిన ప్రియాంక తన కిటికీ curtain చాటు నుంచి వాసు నీ చూస్తూ సిగ్గు పడుతూ ఉంది ఆ తర్వాత తనకు కాలేజీ టైమ్ అయితే బయలుదేరింది ఎంత స్టార్ట్ చేసిన స్కూటీ స్టార్ట్ కావడం లేదు అని అప్పుడే కిందకు వచ్చిన వాసు నీ పిలిచింది ప్రియాంక వాళ్ల అమ్మ వాళ్లు నిన్నే కొత్త గా వచ్చామని చెప్పారు కొంచెం ప్రియాంక స్కూటీ స్టార్ట్ చేయమని అడిగితే దాంట్లో పెట్రోల్ అయిపోయింది అని చెప్పాడు కాలేజీ టైమ్ అవుతుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే వాసు తనే డ్రాప్ చేస్తా అని చెప్పాడు ఆ తర్వాత ప్రియాంక నీ కాలేజీ దెగ్గర డ్రాప్ చేసి తనతో "I like you" అని చెప్పి వెళ్లిపోయాడు ముందు షాక్ అయిన ప్రియాంక తరువాత సిగ్గు పడి క్లాస్ కీ వెళ్లింది. 

ఇలా తన ప్రేమ కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత లోపలి నుంచి ఏదో శబ్దం రావడంతో అనంత్ వెంటనే పక్క రూమ్ లోకి వెళ్లాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. 

(ఎందుకంటే వాసు తన అల్మారా లోపల ఇంకో రూమ్ పెట్టించాడు దాంతో విద్య స్నానం చేసి వచ్చి వాసు తో ఎవరో ఉన్నారు అని వాళ్ల మాటలు విని ఆ సీక్రెట్ రూమ్ లో దాక్కుంది) 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 17-04-2020, 09:34 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 8 Guest(s)