16-04-2020, 08:40 PM
(14-04-2020, 07:53 AM)Kumar_guha Wrote: మహేష్ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి అత్యుత్తమ కథలు మాకు అందిస్తున్న మీకు. ఎలా వర్ణించినా తక్కువ స్థాయి అవుతుంది. మాటలు దొరకడం లేదు. అత్యద్భుతమైన రచనా శైలి మీది. ఇలాగె మాకు అమోఘంగా కథలు అందిస్తూ చిరకాలం వర్దిల్లమని కోరుతూ మీ కుమార్....
హృదయపూర్వక చాలా చాలా చాలా ............. ధన్యవాదాలు మిత్రమా.