Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#70
విద్య బాడి చూసిన అనంత్ నిన్న ఉదయం తన ముందు ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇలా శవం లా తేలడంతో అనంత్ ఒక సారిగా మైండ్ బ్లాక్ అయ్యింది ఆ తర్వాత డాక్టర్ నీ అడిగాడు ఎప్పుడు చనిపోయింది అని అప్పుడు డాక్టర్ ఆ అమ్మాయి 2 రోజుల ముందే చనిపోయింది అని బాడి తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో దాని మెడికల్ కాలేజీ కీ డొనేషన్ ఇస్తున్నట్లు చెప్పాడు డాక్టర్, రెండు రోజుల క్రితం చనిపోవడం ఏంటి నిన్న నే కదా తను తనతో మాట్లాడి వెళ్లింది అని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు.


వాసు మీద రెండు సెక్యూరిటీ అధికారి కేసు లు రావడంతో ఎప్పటి నుంచో వాసు నీ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూన్న కాలేజీ యాజమాన్యం కీ ఈ అవకాశం వజ్రాయుధం లా దొరికింది దాంతో వాసు నీ మీటింగ్ కీ పిలిచి అతని సస్పెండ్ చేయాలని ప్లాన్ చేశారు అప్పుడు వాసు వచ్చి తనకు ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ నీ చించి "రేపటి నుంచి నేను కాలేజీ లో జాయిన్ అవ్వోచ్చు అని ఆర్డర్ లెటర్ ఇవ్వండి" అని బెదరించాడు దాంతో అందరూ ఒక్కసారిగా వాసు పై ఆరవడం మొదలు పెట్టారు అప్పుడు వాసు విజిల్ వేస్తే శ్రీ రామ్ లోపలికి వచ్చాడు అతని తో పాటు వాసు వాళ్ల పెద్ద అమ్మ కొడుకు శ్రీధర్ హై కోర్టులో లాయర్ అంతే కాకుండా ఒక జిల్లా హై కోర్టు లో జడ్జి అతను కూడా వచ్చాడు, ఒకే సారి సబ్ కలెక్టర్, జడ్జి వచ్చేసరికి కాలేజీ యాజమాన్యం బిత్తరపోయింది శ్రీ రామ్ ఒక ఫైల్ తీసి ఇచ్చాడు దాంట్లో "ఆ కాలేజీ గవర్నమెంట్ భూమి దాని కాలేజీ యాజమాన్యం కబ్జా చేసి కాలేజీ కట్టినందుకు కాలేజీ కూల్చి వేయాలి అని అంతేకాకుండా ఇన్ని రోజులు గవర్నమెంట్ భూమి నీ ఉచితంగా వాడుకున్నందుకు 50 లక్షల జరిమానా ఒక 2 సంవత్సరాల జైలు శిక్ష" అని జిల్లా కలెక్టర్ జడ్జి వేసిన స్టాంప్ లు చూసి అందరూ షాక్ తిన్నారు దాంతో వాసు నవ్వుతూ "మై డియర్ కొలీగ్స్ ఇది అంతా చిన్న శాంపిల్ మాత్రమే నా మీద కేసు కాదు మీ బాధ నేను నాకూ నచ్చినట్టు ఉండటం అంతేకాకుండా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ దగ్గరి నుంచి వచ్చే ఫీజు నీ రాకుండా వాళ్లని పాస్ చేయడం వల్ల నాకూ తెలియదు అనుకున్నారా" అని అన్నాడు దాంతో అందరూ గుసగుసలు అడ్డి తనకు ఉన్న psychological disease వల్ల అతని సస్పెండ్ చేస్తూన్నాం అని చెప్పారు దాంతో వాసు శ్రీ రామ్ గట్టిగా నవ్వుతూ ఒక వీడియో కాల్ చేశారు అందులో అమెరికా లోని edenbrook అనే నెంబర్ వన్ హాస్పిటల్ లో ఉన్న neurosurgeon వాసు కీ ఎలాంటి psychological disease లేదు అని certify చేశాడు ఆ డాక్టర్ కూడా వాసు చెల్లి భర్త.

దాంతో వాసు నీ కాలేజీ నుంచి బయటకు పంపలేము అని నిర్దారణ కీ వచ్చిన కాలేజీ యాజమాన్యం తలలు పట్టుకున్నారు అప్పుడు శ్రీ రామ్ వెనకు వచ్చి "మా వాడిని తీస్తున్నారు అనే విషయం మా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది అదే మీ కాలేజీ స్టూడెంట్స్ కీ తెలిసి ఉండి ఉంటే మీ 20 సంవత్సరాల కాలేజీ పునాదులు కూడా కదిలి పోతాయి జాగ్రత" అని చెప్పి వెళ్లాడు.

ఆ తర్వాత వాసు ఇంటికి వెళ్లాడు అప్పుడు వాచ్ మ్యాన్ బురఖా వేసుకొని ఉన్న ఒక అమ్మాయి తో తన ఫ్లాట్ బయట నిలబడి ఉన్నాడు అది చూసిన వాసు వాచ్ మ్యాన్ కీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చి పంపేసాడు ఆ తర్వాత ఆ అమ్మాయి నీ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ అమ్మాయిని వెనుక నుంచి కౌగిలించుకున్ని "ఏంటే ఇంత కంపు కొడుతూన్నావు" అన్నాడు దానికి ఆ అమ్మాయి బురఖా తీసి "రెండు గంటల సేపు marutury లో పడుకో తెలుస్తుంది" తీటింది విద్య, ఆ తర్వాత విద్య స్నానం కీ వెళ్లింది అప్పుడు వాసు టివి చూస్తూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ విన్ని వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా అనంత్ ఉన్నాడు.

" లోపలికి రావచ్చా " అని అడిగాడు అనంత్ దానికి వాసు రమ్మని సైగ చేశాడు అప్పుడే వాసు కీ ఫోన్ వచ్చింది దాంతో అనంత్ నీ హాల్ లో కూర్చోబేటి తను కిచెన్ లోకి వెళ్లాడు అవతలి నుంచి "వాసు దివ్య కళ్లు తెరిచింది కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అనంత్ నా దాకా వచ్చాడు" అని చెప్పింది దాంతో వాసు "థాంక్స్ ప్రియాంక" అని చెప్పి ఫోన్ కట్ చేసి తన పక్కన ఉన్న కత్తి తీసుకొని షర్ట్ లో దాచి పెట్టి బయటికి వచ్చాడు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 16-04-2020, 08:25 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 8 Guest(s)