15-04-2020, 12:21 PM
చాలా బాగుంది అన్న update. మీరా కి చిన్న చిన్న వస్తువులు కూడా తన గతాన్ని గుర్తు చేస్తున్నాయి మరియు రెండున్నర సంవత్సరాలు అయినా కూడా తన గతాన్ని మీరా మరచిపోలేదు. ఈ పరిస్తుతుల్లో ప్రభు వస్తే ఏమి జరుగుతుందో , శరత్ ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొంటాడో అని ఉత్కంటగా ఉంది. మీ తదుపరి భాగం కొరకు ఎదురు చూపులు అప్పుడే మొదలైపోయాయి.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్