15-04-2020, 06:49 AM
(06-04-2020, 12:33 AM)gangaraju Wrote: మిత్రమా మహేష్ అప్డేట్ అద్భుతం లాస్ట్ క్లైమాక్స్ సెన్స్ సస్పెన్స్ లో వదిలేశారు మహేష్ అండ్ కృష్ణ ను కాపాడటం కోసం ఏసీపీ విశ్వ సర్ దిగుతారేమో (తిరుపతి ట్రైన్లో నే చెప్పారు కదా మిత్రమా విశ్వ సర్ e avaసరం వచ్చిన కాల్ చెయ్యమని)ఇప్పుడు కాన్స్టేబుల్ నుండి (అసిస్టెంట్ కమిషనేర్ అఫ్ సెక్యూరిటీ అధికారి) గా ప్రమోషన్ చేసినట్లు రాయండి కథ బలే ఉంటుంది మిత్రమా ప్లీజ్ ఎంట్రీ విశ్వ సర్
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా ............., మీ సలహానే అమలుపరుస్తాను