Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#91
ఫోన్ రింగ్ అవుతుంటే మెలకువ వచ్చింది దాస్ కి.తెల్లారింది.
ఫోన్ తీశాడు"నేనే సాగర్ ను.నీకు బోర్డర్ లో ఏ పాయింట్ వద్ద సరుకు ఇస్తారో ఒక మనిషి వచ్చి చెప్తాడు. నీతో కలిసి అక్కడికి కూడా వస్తాడు.నీకు సరుకు అందాక దాన్ని అస్సాం తీసుకు వెళ్ళాలి."చెప్పాడు.
"నువ్వు ఆ సరుకు గన్స్ అని చెప్పలేదు"అన్నాడు దాస్.
"గోల్డ్ అయినా గన్స్ అయినా సరే నువ్వు తేగలవు"అని ఫోన్ పెట్టేసాడు సాగర్.
అన్నట్టే ఒక మనిషి వచ్చి కలిశాడు దాస్ ను.
"ఏ ఊరు నీది"అడిగాడు దాస్.
"లక్నో"అంటూ ఎక్కడికి వెళ్ళాలి ,ఎలా అన్న విషయాలు చెప్పాడు.
+++
దాస్ మీద నిఘా ఉంచిన శ్రుతి కి విషయం అర్థం కాలేదు.
బట్ ఏదో జరగబోతోంది అని అర్థం అయ్యింది.
++++
హసిన మళ్లీ ఫోన్ చేసింది ఈసారి కొత్తగా కొన్న సిం నుండి..
"చెప్పు "అంది 
"ఒక లారీ సెక్యూరిటీ అధికారి లు పట్టుకున్నారు మీర్ అని వాడే రెండో లారీ కోసం వెతుకుతున్నారు"చెప్పాడు డాన్.
"సరే ఏ పాయింట్ వద్ద సరుకు ఇవ్వాలి ,ఎవరికి"అడిగింది హసిన.
"ఇంకో రెండు గంటల్లో ఇవ్వాలి.మా మనిషి నీ పంపుతాను"
"వద్దు నేనే చేస్తాను"
"సరే నవాబ్ గంజ్ నుండి ముఫయ్ కిలో మీటర్లు నార్త్ వెస్ట్ గా వెళ్తే ధంపు అని చిన్న విలేజ్ ఉంటుంది,జనాబా రెండు వందలు.అక్కడి నుండే బోర్డర్ దాటేస్తారు.లారీ కి నంబర్ ప్లేట్ మీద స్టార్ లు ఉంటాయి.నంబర్ ఉండదు.. లారీ సరుకు అక్కడే మార్చుకుంటారు.వచ్చే వాడి పేరు దాస్."చెప్పాడు డాన్.
హసిన డాడ్ డ్రైవ్ చేస్తుంటే తను పక్కనే కూర్చుంది.హఫీజ్ వెనకాల ఎక్కాడు.
సిటీ దాట లేమేమో అనుకుంది హసీనా ,మధ్య లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపితే చెరొక ఐదు వందల టక లు ఇచ్చింది.
రెండు గంటలు పట్టింది ఆ చిన్న విలేజ్ చేరుకోడానికి.
"చూస్తేనే తెలుస్తోంది ఇది అసలు గ్రామం కాదు అని"అంది హసిన.
++++
మరో వైపు లక్నో వాడితో దాస్ బయలుదేరాడు.శ్రుతి తో ఒక టీం ఫలో అయ్యింది వాళ్ళకి అనుమానం రాకుండా.
వచ్చిన వాడు అనుభవం ఉన్న వాడు కావడం తో అడ్డ దారుల్లో మూడు గంటల తర్వాత లారీ ను హసిన ఉన్న పాయింట్ కి తెచ్చాడు.
"పట్టు కుందామా "అన్నారు శ్రుతి స్టాఫ్.
"వద్దు"
"నీ పేరు"అడిగింది హసిన.
"దాస్"
"సరుకు ఎక్కించుకొండి"అని తప్పుకుంది.
హాఫిజ్,హసిన డాడ్ హెల్ప్ తో గంట లో లోడ్ చేసుకుని బయలుదేరాడు దాస్.
వాళ్ళు వెళ్ళగానే హసిన వెనక్కి బయలుదేరింది.
చీకటి పడే వేళకి టౌన్ లోకి వచ్చింది.
సెక్యూరిటీ అధికారి లు చెక్ చేశారు ఖాళీ లారీ .
డాన్ కి విషయం చెప్పి సిటీ దాటాక ఎక్కడ లారీ వడిలేసేది చెప్పింది హసిన.
"Ok అక్కడి నుంచి మా వాళ్ళు తెచ్చుకుంటారు , నీ డబ్బు అకౌంట లో వేస్తున్నాను "అన్నాడు.
హసిన ఆమె డాడ్ కార్ లో వస్తుంటే హఫీజ్ లారీ డ్రైవ్ చేసి అనుకున్న చోట వదిలేశాడు.మర్నాడు ఉదయం పది గంటలకు ఇంట్లో ఉన్నారు ముగ్గురు.
మీర్ ఇంకో రెండు రోజులు చెక్ చేసి వెనక్కి వచ్చేసాడు.
+++
దాస్ గన్స్ తో అస్సాం వైపు వెళ్తున్నపుడు ఐదు గంటల ప్రయాణం తర్వాత ఒక దాబా వద్ద అగాడు.
డ్రైవర్ రెస్ట్ కోసం గంట పడుకుంటాను అంటే ఒకే అని టైమ్ పాస్ చేస్తున్నాడు దాస్.శ్రుతి తన మనుషు లతో ఆ స్పాట్ లో దాస్ ను అరెస్ట్ చేసి దాబా వెనకాల తుప్పల్లోకి లాక్కెళ్ళింది.
[+] 2 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM
RE: శ్రుతి, హసీనా{c a a } - by will - 15-04-2020, 12:57 AM



Users browsing this thread: 1 Guest(s)