17-02-2019, 05:05 PM
(17-02-2019, 04:06 PM)Dileep6923 Wrote: గ్రేట్ ట్విస్ట్ కానీ రుచి పాపం చాలా కష్టాలు పడింది మళ్ళీ మేఘన తన స్వార్థం కోసం vc కి నిజం చెప్పకుండా చేసుకుంది ఇప్పుడు vc కి తెలిసింది నిజం
మనోజ్ రుచి నీ ప్రేమ గా చూసుకున్నా రేపు ఎప్పుడు అయిన రుచి కి గతం గూరుతుకు వసూతే అప్పుడు బాధ పడుతడి
రుచి లైఫ్ బాగుండాలి స్టోరీ ఫీనిషింగ్ లో సో చూడాలి ఎలా ఉంటది అని
నాకూ తెలిసి మీరు కూడా నా లాగే ఈ స్టోరీ నీ మనసు లో నుంచి ఆస్వాదిస్తూ చదువుతున్నారు అనుకుంటా అండ్ మేఘన నిజం చెప్పకపొవడానికి కారణం విసి అప్పటికే రుచి ఆలోచనలో సగం చనిపోయాడు తను విసి నీ ఏంతగా ప్రేమించింది అంటే తనకి తను గా తన శరీరం అర్పించి తనకు వాడు అంటే ఏంత ఇష్టమో చూపించింది తన జీవితంలో పరాయి మగాడి నీడ కూడా తన మీద పడకుండా ఉన్న అమ్మాయి ఒక్కడికి తన మనసులో చోటు ఇచ్చింది అంత గొప్ప అమ్మాయి