17-02-2019, 04:06 PM
గ్రేట్ ట్విస్ట్ కానీ రుచి పాపం చాలా కష్టాలు పడింది మళ్ళీ మేఘన తన స్వార్థం కోసం vc కి నిజం చెప్పకుండా చేసుకుంది ఇప్పుడు vc కి తెలిసింది నిజం
మనోజ్ రుచి నీ ప్రేమ గా చూసుకున్నా రేపు ఎప్పుడు అయిన రుచి కి గతం గూరుతుకు వసూతే అప్పుడు బాధ పడుతడి
రుచి లైఫ్ బాగుండాలి స్టోరీ ఫీనిషింగ్ లో సో చూడాలి ఎలా ఉంటది అని