Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#52
బెయిల్ రావడంతో వాసు నీ స్టేషన్ నుంచి రిలీస్ చేశాడు అనంత్ వాసు బయటకు రాగానే స్టూడెంట్స్ అంతా గొల్ల చేశారు వాసు వాళ్లను ఇంటికి వెళ్లమని చెప్పాడు అప్పుడే తన అమ్మ నాన్న నీ చూసిన వాసు వాళ్ళని పట్టించుకోకుండా శ్రీ రామ్ కార్ లో ఇంటికి వెళ్లాడు, ఇది అంతా గమనించిన అనంత్ వాసు అమ్మ నాన్న నీ లోపలికి తీసుకొని వెళ్లి వాసు గురించి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు వాసు వాళ్ల నాన్న ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.


"వాసు చిన్నప్పటి నుంచి చాలా మొద్దు స్టూడెంట్ ప్రతి క్లాస్ లో ఫెయిల్ అవుతు ఉండేవాడు ప్రతి టీచర్ వాడిని waste fellow, useless అని తీడుతు ఉండే వాళ్లు దానికి ఒక్కడే ఇంట్లో కూర్చుని ఏడ్చేవాడు అంతేకాకుండా వాడికి బైక్ అన్న రేసింగ్ అన్న సినిమా అన్న చాలా ఇష్టం అని చెప్పారు అసలు విషయం ఏమిటంటే వాసు కీ సినిమా డైరెక్టర్ అవ్వడం అతని జీవిత ఆశయం తమది మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వాళ్లు ఎప్పుడు వాసు కోరిక ల పైన కానీ అతని ఆశయాలను కానీ ప్రోత్సాహించలేదు ఎప్పుడు చదువు అనే ఒక మత్తులో ఉంచాలి అని అతని పై ఒత్తిడి తెచ్చారు అది తట్టుకోలేక వాసు సుసైడ్ చేసుకున్నాడు కాకపోతే 12 అంతస్తుల భవనం పై నుంచి దూకిన కూడా వాసు అదృష్టం కొద్దీ అంత త్వరగా ప్రాణం పోలేదు తల నుంచి రక్తం పోయింది అప్పుడు ఒక సంవత్సరం పాటు కొమ్మా లో ఉన్నాడు ఈ క్రమంలో వాసు కీ psychological గా తనని డిస్టర్బ్ చేసిన ప్రతి విషయం మనసులో నాటుకోని పోయాయి దాంతో తనని చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరిని శత్రువు గా చూడడం మొదలు పెట్టాడు వాసు తన సొంత తల్లి తండ్రితో సహ తను డిగ్రీ పాస్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ తీసుకొని తనని ఎందుకు పనికి రావు అని కాలేజ్ లో తిట్టిన కాలేజ్ లోని సార్ ఇంటికి వెళ్లి అతని చెయ్యి విరగోటి మరి వచ్చాడు, మళ్లీ తనకు జాబ్ రాగానే అడ్డుకుతిని బతుకుతావు అని హేళన చేసిన కాలేజ్ ప్రిన్సిపాల్ నీ కూడా జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని చూపించి కొట్టి వచ్చాడు అని చెప్పారు ఆ తర్వాత కాలేజీ లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ఆ అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్లింది అప్పటి నుంచి అమ్మాయిలు అంటేనే చిరాకు పడుతున్నాడు పెళ్లి వద్దు అని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అని చెప్పారు సొంత చెల్లి పెళ్లి కీ కూడా రాలేదు" అని చెప్పారు వాసు జీవిత చరిత్ర విన్నాక అనంత్ కి తన పక్కన ఉన్న కానిస్టేబుల్ కీ బుర్ర వేడి ఎక్కింది ఆ తర్వాత వాసు అమ్మ నాన్న నీ పంపించేశారు.

అలా వాళ్లు ఆలోచిస్తూ ఉండగానే టివి లో ఒక న్యూస్ వచ్చింది ఒక అమ్మాయి atm సెంటర్ నుంచి డబ్బులు కొట్టేసి వెళ్లింది అని వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోటో చూసిన అనంత్ ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు 2 వారాల క్రితం సుసైడ్ కేస్ అని మూసి వేసిన కేస్ లో చనిపోయిన అమ్మాయి తనే ఆ తర్వాత ఇంకో న్యూస్ ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక బట్టలు షాప్ ముందు బట్టలు విప్పి డిస్ప్లే బొమ్మ ముందు పోస్ ఇస్తూ ఉన్న వీడియో వచ్చింది అది చూసి అనంత్ అతని టీం ఆ షాప్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఉన్న ఆ అమ్మాయిని తీసుకొని రావాలని చూశారు కానీ ఆ అమ్మాయి రాలేదు తన మొహం లో ఏదో భయం విచారం గమనించిన అనంత్ ఆ అమ్మాయి నీ తీసుకొని జీప్ లో వేసి తీసుకొని వెళ్లాడు అప్పుడు ఆ అమ్మాయి "సార్ ప్లీజ్ సార్ నేను ఇలా చేయకపోతే వాడు నను చంపేస్తాడు నను వదలండి" అని గోడవ చేసింది అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ కింద పడింది అందులో "your task is still incomplete you are going to die" అని ఒక మెసేజ్ వచ్చింది ఆ తరువాత "NERVOUS" అని ఒక టైటిల్ వచ్చింది, అది ఏంటి అని అడిగాడు అనంత్ అప్పుడు ఆ అమ్మాయి అది ఒక psychological గేమ్ అని చెప్పింది. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 12-04-2020, 08:27 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 9 Guest(s)