17-04-2020, 05:54 AM
చెల్లి మాకంటే ఆతృతతో మావైపు పరుగునవచ్చి అమాంతం ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని , వెంటనే నా గుండెలపై సిగ్గుపడుతూ కృష్ణగాడివైపు ప్రేమతో చూస్తూ , మీకు ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది అని అందంగా సిగ్గుపడి, తొలిరోజే మొదటగా మీకే చెబుదామని వస్తుంటే జైలర్ అమ్మ ఆపేసి నెలరోజుల వరకూ మగపిల్లలను చూడరాదు , మాట్లాడరాదు , కలవరాదు అని గుండెలపై హత్తుకొని ప్రాణంలా చెప్పడంతో ఆగిపోయాను . వారం తరువాత అందరి సమక్షంలో ఫంక్షన్ కూడా చేశారు . చాలా ఆనందం వేసింది . అక్కడ మీరు లేరని చాలా బాధపడ్డాను . ఇదిగో రా కృష్ణ , అన్నయ్యా ఫోటోలు అని పుష్పవతి ఫంక్షన్ ఫోటోలను అందించింది .
వాడి ఆతృతను చూసి రేయ్ మొదట నువ్వే చూడరా అని అందించాను .
చెల్లి అందంగా నవ్వుతోంటే సగం సగం రా అని అందించాడు .
లవ్ యు రా మామా అని చెల్లి సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో ఒకచేతితో హత్తుకొని మైమరిచాము .
చెల్లి రోజూ వీడికి మాత్రమే ఎందుకు గిఫ్ట్స్ పంపించావో ...........
లవ్ యు అన్నయ్యా ............
మొదట బాధపడ్డా ........., నిన్న కారణం అర్థమయ్యింది చెల్లి రేయ్ చెప్పరా , మీమధ్యలో నేనెందుకు చెల్లి నేను ఫోటోలు చూస్తూ ముందు వెళుతుంటాను మీరు మాట్లాడుకోండి అనిచెప్పాను .
అన్నయ్యా ............ ఏదైనా మీరు ఉండగానే మాట్లాడదాము . మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు అని నేను వెళ్లకుండా గట్టిగా చుట్టేసింది .
చెల్లి నేనెక్కడకు వెళతానురా .........., మీ ఎదురుగానే ఉంటాను కదా అని చెల్లిని వాడి చేతిలో ఉంచి ముందుకువెళ్లాను .
చెల్లి సిగ్గుపడుతూ వాడి చేతివేళ్ళతో పెనవేసి , ఏంటి అని ప్రేమతో అడిగింది .
అదీ అదీ ...........కృష్ణ అని సిగ్గుపడిపోతూ చెవిలో విషయం చెప్పి మెలికలు తిరిగిపోతున్నాడు .
చెల్లి అందమైన సిగ్గుతో చుట్టూ చూసి బుగ్గపై ముద్దుపెట్టి , లవ్ యు రా అని ప్రేమతో చెప్పి పరుగున వచ్చి నా చేతిని చుట్టేసింది .
ఇద్దరమూ వెనక్కు తిరిగిచూస్తే కనిపించకపోవడంతో రేయ్ కృష్ణ , ఒరేయ్ కృష్ణ ....... అని పరుగున వెనక్కువచ్చి చూస్తే , దారిప్రక్కనే ఉన్న ఇసుకలో నోరుతెరిచి కళ్ళు పెద్దవి చేసుకుని షాక్ లో కదలకుండా ఉండిపోయాడు .
రేయ్ కృష్ణ ఏమైందిరా ............రేయ్ రేయ్ అని కదిలిస్తుంటే , చెల్లెమ్మ ఆపకుండా నవ్వుతూనే ఉంది .
అర్థమై చెల్లెమ్మా ముద్దు ............అని సైగ చెయ్యడంతో ,
అవునన్నయ్యా ............అంటూ సిగ్గుపడటంతో ,
నవ్వుకుని చెల్లి వీడిని ఎలా షాక్ లోకి పంపావో అలాగే బయటకు రప్పించు కావాలంటే నేను కల్లుమూసుకుంటాను అనిచెప్పాను .
అన్నయ్యా ......... అవసరం లేదు , మీరు కూడా చూడొచ్చు అని కూర్చుని కృష్ణ I Love you అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టగానే సడెన్ గా లేచికూర్చుని యాహూ ............ అని కేకవేస్తూ , నన్ను గట్టిగా కౌగిలించుకుని బుగ్గని కొరికేశాడు .
మాకు కాదురా ......... చెల్లికి పెట్టు అని పైకిలేపాను .
నాకు సిగ్గురా ...........అని మెలికలు తిరిగిపోతున్నాడు .
అన్నయ్యా ...........
రేయ్ please please అని చెప్పడంతో ,
సడెన్ గా చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి లవ్ యు టూ అని నా గుండెల్లో తలదాచుకున్నాడు.
చెల్లి బుగ్గపై చేతినివేసుకొని వాడివైపే ప్రాణంలా చూస్తూ ఉండిపోయింది .
అక్కడ కాలేజ్లో టిఫిన్ బెల్ మ్రోగడంతో ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తూ చేరుకున్నాము.
ఆరోజు నుండి కృష్ణగాడు చెల్లెమ్మను గుండెల్లో దాచుకుని తనలో తాను నవ్వుకుంటూ, చెల్లి పుష్పవతి ఫంక్షన్ ఫోటోను చూస్తూ మురిసిపోతూ ముద్దులుపెడుతూ , గుండెలపై హత్తుకొని రాత్రన్తా కలవరిస్తూ కలలుగంటూ ఎంజాయ్ చేసేవాడు .
నేను నన్ను అక్కయ్య తొలిరోజు నన్ను ఇంటికి తీసుకెళ్లిన దగ్గర నుండి హత్తుకోవడం , ముద్దులుపెట్టడం , రాత్రిళ్ళు నా స్వీట్ చిలిపి పనులను , అక్క గుండెలపై ఏకమయ్యేలా నన్ను హత్తుకొని పెదాలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ జోకొట్టి నిద్రపుచ్చడం , ఇద్దరమూ ప్రామిస్ లు చేసుకోవడం ...........ఇలా ఒక్కొక్కరోజు ఒక్కొక్కటి గుర్తుచేసుకుంటూ ఒక తియ్యటి లోకంలో విహరిస్తూ పరవశించిపోయేవాణ్ణి . ఇప్పుడు గనుక అక్కయ్యతోపాటే ఉండి ఉంటే ఇంకా ఏమేమి సమర్పించేదో తలుచుకొని లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా ............ అని తన్నుకొస్తున్న బాధను లోలోపలే దాచేసుకొని లవ్ యు అక్కయ్యా అని నాకళ్ళల్లో చూసుకుంటూ హాయిగా నిద్రపోయేవాణ్ణి , అప్పుడప్పుడూ నిద్రలోనే మా ప్యాంట్లు తడిచిపోయేవి . ఉదయం లేచి చూసుకుని సిగ్గుపడేవాళ్ళము.
రోజురోజుకీ చెల్లి కృష్ణగాడు ఒకరికొకరు ప్రాణప్రదంగా ఒక్కటైపోతున్నారు . వాళ్ళిద్దరినీ చూసి చాలా చాలా ఆనందించేవాన్ని , ఏతప్పూ చెయ్యని వాడు కేవలం నాకోసం సంతోషంగా శిక్ష అనుభవిస్తున్నాడు . వాడు తల్లి ప్రేమను కోల్పోతున్నాడని వాడికి తెలియనివ్వకుండా బాధపడేవాన్ని , కానీ చెల్లి వాడిని తన గుండెల్లో నింపుకొని ప్రాణంలా ప్రేమించడం తల్లి ప్రేమకు సమానమైన ప్రేమను పంచడం చూస్తూ పొంగిపోయేవాణ్ణి .
ఒకరోజు సెంట్రల్ govt జైలులో ఖైదీలకు తగ్గట్లు సెక్యూరిటీ ఆఫీసర్లను అపాయింట్ చెయ్యడం, వాళ్లకోసం జైలు పరిసరాలలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టడం మరియు ఖైదీల కోసం మరిన్ని సెల్స్ నిర్మించడం కోసం కోట్ల రూపాయలను జైలర్ గారికి బాధ్యతలు అప్పగించారు .
ఆ బాధ్యతను గౌరవించి వెంటనే తనకు తెలిసిన కాంట్రాక్టర్ ను పిలిపించి వివరించారు .
Done సర్ ఇంజినీర్ తో ప్లానింగ్ రెడీ చేయించండి పనులు మొదలెట్టేద్దాము అనిచెప్పారు .
మీకు తెలిసినవాళ్ళు ఎవరైనా ఉంటే ...........
ఇద్దరు ఉన్నారు సర్ కానీ వాళ్ళు ఒకరు ముంబై మరొకరు బెంగళూరులో వెళ్లి స్థిరపడ్డారు రీసెంట్ గా , వేరే ఎవరైనా ఉన్నారేమో చూస్తాను కానీ సమయం పడుతుంది అనిబదులిచ్చారు .
సమయం లేదు కాంట్రాక్టర్ మరొక ఆరు నెలల్లో జైలుకు నియమింపబద్ద సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు . వాళ్ళు వచ్చేలోపు బిల్డింగ్ రెడీ చెయ్యాలి లేకపోతే నా మీద ఉంచిన బాధ్యత.............
వాళ్ళమాటలను ప్రక్కనే నిలబడి వింటున్న కానిస్టేబుల్ గారు , సర్ నేను మాట్లాడొచ్చా ........... మన జైల్లోనే ఇలాంటి బిల్డింగ్స్ ప్లాన్స్ అద్భుతంగా గీసేవాడు ఉన్నాడు సర్ అనిచెప్పాడు .
మన జైల్లోనా ఎవరు ఎవరు అని ఆతృతతో అడిగారు జైలర్ గారు .
మన మహేష్ సర్ ...........
మహేష్ పిల్లాడు .......... అని అనుమానంతో చెప్పాడు .
సర్ ఒక్కనిమిషం అని పరుగునవెళ్లి మా సెల్లో నా బుక్ తీసుకొచ్చి తను వేసిన డ్రాయింగ్స్ , ప్లాన్స్ చూసి మీరే నిర్ణయం తీసుకోండి అని అందించారు .
ఇద్దరూ ఒకేసారి చూసి సర్ కు ఏమీ అర్థం కాకపోయినా కాంట్రాక్టర్ గారు పెద్దకళ్ళతో చూసి , excelent సర్ వెంటనే ఆ టాలెంటెడ్ వ్యక్తిని పిలిపించండి అని ఉత్సాహం చూపిస్తుండటంతో ,
జైలర్ గారు సైగచెయ్యగానే కాలేజ్ కి వచ్చి హెడ్ పర్మిషన్ తీసుకుని , మహేష్ నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు త్వరగా అని చెప్పారు .
కృష్ణగాడిని వదిలి అడుగు కూడా వేయని నేను , రేయ్ చెల్లితోనే ఉండు తొందరగా వెళ్లివస్తాను అనిచెప్పి కానిస్టేబుల్ తోపాటు సర్ గదికి చేరుకున్నాము .
పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేవు ఇతడు ఈ ప్లాన్స్ వేశాడంటే నాకు నమ్మకం కుదరడం లేదు . కానిస్టేబుల్ ........... నాతో ఏమైనా జోక్ చేస్తున్నారా .........
లేదు సర్ మహేష్ డ్రా చెయ్యడం నాకళ్లతో స్వయంగా చూసాను . ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి సర్ అని కాన్ఫిడెంట్ గా అడిగారు .
కాంట్రాక్టర్ గారు ఏమంటారు అని జైలర్ గారు అడిగారు .
ప్లాన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ ఇంత చిన్న పిల్లాన్ని చూస్తే మనం సమయాన్ని వృధా చేస్తున్నామేమో అనిపిస్తుంది .
మరి ఏమిచేద్దాము మీరే చెప్పండి కాంట్రాక్టర్ గారు .
సర్ ఒక వారం సమయం ఇద్దాము , నాకు కూడా అన్నీ arrange చేసుకోవడానికి ఆ సమయం కావాలి అనిచెప్పారు .
వాళ్ళ మాటలను మౌనంగా వింటున్న నేను సర్ స్థలం మరియు అపార్ట్మెంట్ లో ఏమేమి ఉండాలో , ఎన్ని ఇల్లులు ఉండాలో చెబితే రెండురోజుల్లో ప్లాన్ మీముందు ఉంచుతాను అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ,
శభాష్ మహేష్ అని కానిస్టేబుల్ గారు చప్పట్లు కొడుతోంటే ,
కాంట్రాక్టర్ రెండు రోజుల్లో ఎలా అని షాక్ లో నావైపు అలా చూస్తుండిపోయారు .
చూద్దాము రెండు రోజుల తరువాత ఇదే సమయానికి వస్తాను అని జైలర్ గారి చేతులు కలిపి కొంత అడ్వాన్స్ తీసుకుని నావైపు అనుమానంతో చూస్తూ వెళ్లిపోయారు .
ఒక ఫైల్ అందిస్తూ అపార్ట్మెంట్ ఎవరికోసమో , ఎందుకోసమో మరియు ఫండ్ ఎంతో చెప్పి మొత్తం వివరాలు ఇందులో ఉన్నాయి , కానిస్టేబుల్ మహేష్ ను తీసుకెళ్లి స్థలం చూపించండి అనిచెప్పారు . మహేష్ ఈరెండు రోజులు కాలేజ్ కి వెళ్లే అవసరం లేదు నేను కాలేజ్ కి ఇంఫామ్ చేస్తాను అనిచెప్పారు .
అమ్మో రెండురోజులు చెల్లిని చూడకుండా నేను ఉండలేను . సర్ అవసరం లేదు కాలేజ్ కి వెళుతూనే రెండు రోజుల తరువాత ఇదే సమయానికి బిల్డింగ్స్ ప్లాన్ అందిస్తాను నన్ను నమ్మండి అనిచెప్పి సర్ రండి వెళ్లి స్థలం చూద్దాము అనిచెప్పాను .
కాలేజ్ కి మరొకవైపు ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లి మహేష్ ఇదే 5 ఎకరాల స్థలం రాబోతున్నవాళ్ళు చిన్న నుండి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్లు అపార్ట్మెంట్ తోపాటు అన్నిరకాల సదుపాయాలు ఉండేలా చూసి , నిన్ను సెలెక్ట్ చేసిన నా పరువుని నువ్వే కాపాడాలి అని చెప్పారు .
నా టాలెంట్ గుర్తించి ఈ అవకాశాన్ని నాకు అందించిన మీకు నా జీవితాంతం ఋణపడి ఉంటాను సర్ , తొలి ప్లాన్ ఇంత పెద్దది రావడం నా అదృష్టం అని ఖైదీలను సర్ ద్వారా పిలిపించి కొలతలు తీసుకున్నాము . అయిపోయింది సర్ పదండి అనిచెప్పాను .
మహేష్ అయిపోలేదు ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లకు అయితే , మీ సెల్స్ ఉన్నాయే అటువైపు ఖైదీల కోసం కూడా సుమారు 100 కు పైగా సెల్స్ నిర్మించాలి అనిచెప్పారు .
Wow this is huge............. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ పదండి చూద్దాము అని స్థలం చూసి కొలతలు నోట్ చేసుకుని ఇక మీరు రెండు రోజులు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను అని సర్ కు ధైర్యమిచ్చి , ఫైల్ తోపాటు పరుగునవెళ్లి ఇంటర్వెల్ లో బయట ఉన్న ఇద్దరినీ అమాంతం ఒకేసారి కౌగిలించుకుని సంతోషం పట్టలేక ఆయాసంతో తడబడుతూ , చెల్లి రేయ్ జైలర్ గా......రు , స్థలం ........, సెక్యూరిటీ ఆఫీసర్లకు , ఖైదీలకు ......... బిల్డింగ్ , ప్లా......... న్......... అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ,
నా సంతోషాన్ని చూసి అన్నయ్యా , అన్నయ్యా .............కూల్ కూల్ ఉండండి నీళ్లు తీసుకొస్తాను అని తెచ్చి నెమ్మదిగా తాగించి చెట్టునీడలో కూర్చోబెట్టి ఇద్దరూ నాకు చెరొకవైపు కూర్చుని చేతివేళ్ళతో పెనవేసి ఛాతీపై స్పృశించి శాంతపరిచి , ఇప్పుడు చెప్పు అన్నయ్యా ఏమిటీ సంతోషానికి కారణం అని అడిగారు .
చెల్లి , రేయ్ ...........అంటూ ఫైల్ తీసి చూపిస్తూ అక్కడ జరిగింది మొత్తం వివరించాను .
అన్నయ్యా , రేయ్ ..........అంటూ నాకంటే సంతోషంతో రెండువైపుల నుండి గట్టిగా హత్తుకొని నాకు గిలిగింతలు పెట్టేసి , నాకు ముందే తెలుసు అన్నయ్యా ..........మా అన్నయ్య టాలెంట్ గురించి all the బెస్ట్ అన్నయ్యా , రేయ్ ,
మా అన్నయ్య ప్లాన్ చూసి ఆ కాంట్రాక్టర్ షాక్ అయిపోవాలి , మా అన్నయ్యపైనే డౌబ్ట్ పడతాడా ......... అని కాస్త కొప్పుడింది .
అలాగే చెల్లి నీ కోరికను తీరుస్తాను , నా చెల్లి పెదాలపై మరింత చిరునవ్వుని చిగురించేలా చేస్తాను అని , ఆ క్షణం నుండి క్లాస్ లో , మధ్యాహ్నం గ్రౌండ్ లో నా imagination తో ముందు లోనే ప్లాన్ డ్రా చేసుకుంటున్నాను .
సాయంత్రం కాలేజ్ నుండి వస్తూ అన్నయ్యా ......... అని ప్రాణంలా కౌగిలించుకుని రెండు రోజుల ముందే కంగ్రాట్స్ చెబుతున్నాను , మా అన్నయ్య గురించి నాకు ముందే తెలుసు కాబట్టి .
లవ్ యు soooooo మచ్ చెల్లి దానిని నిజం చేస్తాను అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి బై చెప్పేసి పని చేస్తున్నాము .
మహేష్ కాలేజ్ కి వద్దన్నా వెళ్తానన్నావు ok , కనీసం పని అన్నా ఆపేసి ప్లాన్ సంగతి చూడొచ్చుకదా అని కానిస్టేబుల్ గారు చెప్పారు .
సర్ ఇక్కడ అప్పుడే సగం ప్లాన్ ముద్రపడిపోయింది , మీరేమీ టెన్షన్ పడకండి అనుకున్న సమయానికి మీ చేతులతోనే కాంట్రాక్టర్ కు అందిస్తాను అని పనిచేసి ముఖం కడుక్కుని భోజనం చేసి సెల్ కు చేరుకుని ,
అక్కయ్యను , చెల్లిని తలుచుకొని కృష్ణగాడిని మనసారా కౌగిలించుకుని చార్ట్ ను నేలపై పరిచి పెన్సిల్ అందుకొని చార్ట్ స్టార్టింగ్ లో " V-K " అని మొదలెట్టాను .
రేయ్ " వాసంతి అక్కయ్య - చెల్లి కృష్ణవేణి " కదా అనిచెప్పాడు .
నా ప్రాణమిత్రుడు ఒకడు ఉన్నాడులే కృష్ణ అని వాడు చెల్లి ఒక్కటైపోయారు కాబట్టి V- K-K అని రాయలేదు అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాను .
లవ్ యు రా మామా ..........అని గట్టిగా ఎముకలు విరిగిపోయేలా హత్తుకున్నాడు .
మామా ............ కొత్తపిలుపు బాగుందిరా ........
దాని అన్నయ్య బావ , మామే కదరా అయ్యేది అని సిగ్గుపడుతోంటే ,
అలా వచ్చావన్నమాట అని గిలిగింతలుపెట్టి ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని చార్ట్ పై పెన్సిల్ తో స్టార్ట్ చేసాను .
వాడు ప్రక్కనే ఉండి పెన్సిల్ షార్ప్ గా ఉండేలా చూస్తూ , eraser అందిస్తూ , నీళ్లు తాగిస్తూ సహాయం చేస్తున్నాడు .
ఉదయమంతా చెల్లి చిరునవ్వులను , అక్కయ్య ఊహాలతో ఆలోచించిన ప్లాన్ ను అర్ధరాత్రికల్లా సెక్యూరిటీ అధికారి బిల్డింగ్ పూర్తిచేసాను .
వాడు అందుకొని ఏంట్రా మామా ఏమీ అర్థం కావట్లేదు అని కన్నార్పకుండా చూస్తున్నాడు .
రేయ్ మామా అలాకాదురా అంటూ తిప్పి ఇప్పుడు చూడమని చెప్పాను .
తలపై మొట్టికాయ వేసుకుని లవ్ యు రా అని చూస్తూ పెదాలపై చిరునవ్వుతో అమాంతం నన్ను హత్తుకొని ఇప్పుడే ఇలా ఉంది అంటే బిల్డింగ్ పూర్తయ్యాక అద్భుతం ఆవిష్కృతమౌతుందిరా అని సంతోషాన్ని పంచుకున్నాడు .
ఇక అయితే నెక్స్ట్ ఖైదీలు అదే మనకోసం రా అని నవ్వుతూ చెప్పాడు .
ఈరోజుకి చాలు పడుకుందాము . లేకపోతే నా ప్రియుడిని నిద్రపోనివ్వలేదా అన్నయ్యా అని చెల్లి నన్ను కొట్టినా కొడుతుంది అని ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని ,
ఏ ఆటంకం లేకుండా ఒక ప్లాన్ పూర్తిచేసేలా చేసినందుకు అక్కయ్యకు , చెల్లికి మనసులో లవ్ యు both అని తలుచుకుని హాయిగా నిద్రపోయాము . వాడు చెల్లినే కలవరిస్తూ నామీద తొలిసారి కాలువేసి గట్టిగా హత్తుకొని పడుకోవడం చూసి నవ్వుకుని , ఎంజాయ్ చేయరా నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరు అని నిద్రపోయాను .
ఉదయం లేచి రెడీ అయ్యి కాలేజీకు వెళ్ళీవెల్లగానే కృష్ణగాడు చెల్లికి ప్లాన్ తిరగేసి చూపించాడు .
కృష్ణ డార్లింగ్ ఇలా కాదురా .........ఇలా అని బుగ్గపై కొరికేసి తిప్పింది .
సిగ్గుపడి కృష్ణ ఏంజెల్ తిరగేసి చూడాలని ఎలా తెలిసిందిరా అని అమాయకంగా అడిగాడు .
ఇక్కడ వాసంతి అక్కయ్యా - చెల్లి కృష్ణ అని అన్నయ్య ప్రాణమైన గుర్తు కనిపించడం లేదా అని బదులిచ్చింది .
అయ్యో............ చూసి కూడా ఎలా మరిచిపోయానబ్బా అని ఫీల్ అవుతోంటే ,
చెల్లితోపాటు నవ్వుకుని , చెల్లి రియాక్షన్ కోసం ఆశతో చూస్తున్నాను .
మొత్తం ప్లాన్ ను చేతితో స్పృశిస్తూ ఏమేమో చెప్పేస్తూ అద్భుతమైన ప్లాన్ వేశావు అన్నయ్యా ............ లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని గట్టిగా హత్తుకొని అక్కయ్య చూసి ఉంటే ఎంత పరవశించిపోయేవారో అని గుండెలపై వాలి, ఇక ఆ కాంట్రాక్టర్ చూస్తే అక్కడికక్కడే గిలాగిలా కొట్టుకుంటారు అన్నయ్యా ...........
లవ్ యు sooooo మచ్ చెల్లి , ఇప్పుడు నా మనసు ఉరకలేస్తోంది చెల్లి అని ప్రాణంలా హత్తుకున్నాను .
చెల్లి మరొకవిషయం చెప్పడం మరిచిపోయాను . రాత్రి వీడు తలుచుకుంటూ నామీద కాలు .......... అని చెబుతుండగానే ,
రేయ్ మామా వద్దు వద్దు .........
ఏంటన్నయ్యా ............ please please చెప్పు అని వాడి నోటిని మూసేయ్యడానికి ప్రయత్నిస్తోంది .
అదీ చెల్లీ అని చెవిలో చెప్పి అక్కడ నుండి లేచి క్లాస్ లోకి వెళ్ళిపోయాను .
చెల్లి తియ్యని సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్న వాడి చేతివేళ్ళతో పెనవేసి లవ్ యు రా అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .
లవ్ యు రా మామా ..........అంటూ నేను వెళ్లినవైపు ఆపకుండా ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతోంటే ,
చెల్లి అందంగా నవ్వింది .
ఇక ఆరోజు రాత్రి same నిన్నలానే అక్కయ్యను , చెల్లిని గుర్తుచేసుకుని V- K అని గుర్తుపెట్టాను .
రేయ్ మామా K అంటే మేమిద్దరమెగా ...........
చిన్న నవ్వు నవ్వడం ఆలస్యం ,
యాహూ ..........yes yes yes .......... మేమంటే వీడికి ప్రాణం అంటూ డాన్స్ లు వెయ్యసాగాడు .
రేయ్ రేయ్ మామా .......... చాలురా , పెన్సిల్ ఎక్కడ అని అడిగాను .
రేయ్ మామా నాచేతులతో షార్ప్ చేసిస్తాను అని ప్రక్కనే కూర్చుని అందించాడు .
ఫ్లోర్స్ wise సెల్స్ ఉండేలా , ఫైర్ ఆక్సిడెంట్ అయినా ప్రాణాపాయం కలుగకుండా జాగ్రత్తలు ఉండేలా ప్లాన్ రెడీ చేసి ఫినిష్ అంటూ తల పట్టుకుపోయినట్లు చుట్టూ తిప్పుతున్నాను .
ఈసారి కృష్ణగాడు మొదట గుర్తుచూసి ఆ తరువాత డ్రాయింగ్ ప్లాన్ చూసాడు .
నేను వివరించాక , రేయ్ మనకోసమే కదా అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు .
అవునురా నేరం చేసినవాళ్ళతోపాటు కొంతమంది అమాయకులు కూడా పరిస్థితుల వలన జైల్ కు వస్తుంటారు . వారికి మాత్రం ఏ అపాయం జరగకూడదు అనిచెప్పాను.
సూపర్ రా మామా .......... అని సంతోషం పట్టలేక కౌగిలించుకుని , గేట్ దగ్గరకువెళ్లి కానిస్టేబుల్ సర్ అయిపోయింది మీరు నిశ్చింతగా నిద్రపోండి అని కేకవేశాడు .
ఉదయం లేవగానే రెడీ అయ్యి పరుగున వెళ్లి రెండు దారులు కలిసేచోట చెల్లికోసం చాలాసేపు సంతోషంతో ఎదురుచూసి , చెల్లి రాగానే ప్లాన్ చూపించాను .
వాడు నేను మాట్లాడిన మాటలను వివరించాడు .
అన్నయ్యా ........... ఒక్కసారి ఈ బిల్డింగ్ పూర్తయితే వేలల్లో ఖైదీలు మీరు చల్లగా ఉండాలని ప్రార్ధిస్తారు , చాలు అన్నయ్యా i am sooooo హ్యాపీ అని ఇద్దరినీ హత్తుకొని , తొందరగా వెళ్లి ఆ కాంట్రాక్టర్ నోరు మూయించు అని సంతోషిస్తూ పంపించారు .
లవ్ యు చెల్లి , రేయ్ జాగ్రత్త ప్రక్కనే ఉండు అనిచెప్పాను .
రేయ్ మామా ........... నాకే చెబుతున్నావా రా , ఈ మాట కోసమే ఎద్దురుచూసాను . ఇంచు కూడా తన నుండి ప్రక్కకు వెళ్ళను నువ్వు ముందు వెళ్లరా అని తోసాడు .
నవ్వుకుని పరుగున జైలర్ గారి రూమ్ దగ్గరకు చేరుకున్నాను .
మహేష్ ఎక్కడికి వెళ్లిపోయావు , కాంట్రాక్టర్ కూడా వచ్చేశాడు నిన్ను లోపలికి పిలుస్తున్నారు అనిచెప్పాడు .
సర్ ఇదిగోండి మీచేతులతోనే అందించండి అని పాదాలకు నమస్కరించాను .
మహేష్ ......... అంటూ లేపి సంతోషంతో కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్లి ,
కాంట్రాక్టర్ ఎక్కడ హీరో ప్లాన్ ఎక్క.......... అనేంతలో ,
సర్ అని కానిస్టేబుల్ గారు గర్వపడుతూ అందించారు .
టేబుల్ పై ఉన్నవన్నీ ప్రక్కకు జరిపేసి రెండు చార్ట్ లను ప్రక్కప్రక్కనే విశాలంగా పరిచి ముడుచుకోకుండా నాలుగువైపులా బరువులను ఉంచి వాడివైపే చూస్తూ అలా ఉండిపోయారు .
జైలర్ గారు టెన్షన్ పడుతోంటే ,
మహేష్ ......... కాంట్రాక్టర్ గారు ఇలాంటి ప్లాన్ జీవితంలో చూసి ఉండరు . అర్థం కానట్లు ఉంది వెళ్లి explain చెయ్యమని కానిస్టేబుల్ చెప్పారు .
సర్ అంటూ టేబుల్ దగ్గరకు చేరుకోగానే , మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకుని నిన్ను , నీ వయసుని చూసి చిన్నచూపు చూసినందుకు నా మనఃస్ఫూర్తిగా క్షమాపణలు . అద్భుతం , సూపర్ ......... కానిస్టేబుల్ సర్ మీరన్న మాటలు అక్షర సత్యం , నా జీవితంలో ఎన్నో ప్లాన్స్ చూసాను కానీ ప్రాణ నష్టం , ఆస్తి నష్టం ఏమాత్రం జరగకుండా అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రెండే రెండు రోజుల్లో రెడీ చేసిన నీ టాలెంట్ కు హ్యాట్సాఫ్ మహేష్ .........., అంటూ చేతులను అందుకొని ఊపుతూనే ఉన్నారు . కానిస్టేబుల్ సర్ ఒక అద్భుతమైన టాలెంట్ హీరోని ప్రపంచానికి పరిచయం చేసారు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని చేతులు కలిపారు .
కానిస్టేబుల్ ఆనందానికి అవధులు లేనట్లు పొంగిపోతోంటే , జైలర్ గారు రిలాక్స్ అయిపోయారు .
జైలర్ సర్ చూడండి అని పిలిచి తన అనుభవంతో మొత్తం నా ప్లాన్ నేననుకున్నట్లుగానే explain చేసి , అస్సలు నాకు ఏమాత్రం కష్టం లేకుండా డిటైల్డ్ గా ప్లాన్ అందించాడు . మహేష్ ఇంతేకదా అని అడిగారు .
Yes సర్ నా మనసులోనిది మొత్తం అర్థం చేసుకున్నారు . మీ అనుభవానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని బదులిచ్చాను .
ఎంత అనుభవం ఉండి ఏమి ఉపయోగం , టాలెంట్ వయసుని బట్టి కాదు ఒకరి సామర్త్యాన్ని , కృషిని అని తెలుసుకోలేకపోయాను , మంచి గుణపాఠం నేర్పావు మహేష్ నన్ను మన్నించు అని మళ్ళీ చెప్పారు .
మీ స్థానంలో ఎవరున్నా అలాగే డౌబ్ట్ పడేవారు అందులో మీతప్పు ఏమీ లేదు సర్ , మీవలననే నన్ను నేను గుర్తించుకోగలిగాను . థాంక్యూ sooooo మచ్ సర్ మీ ముగ్గురినీ నా జీవితంలో మరిచిపోను అని రెండుచేతులతో నమస్కరించాను .
ముగ్గురూ ఆనందించారు . జైలర్ సర్ రేపే పనులు మొదలెట్టి మీరు ఇచ్చిన సమయం లోపలే పూర్తి చేసేస్తాను ఎందుకంటే నేను ఏమాత్రం కస్టపడకుండా ఉండేలా అరటిపండుని వొలిచి ఏకంగా నోటికే అందించేశాడు మన మహేష్ . మహేష్ ఇంత సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మధ్యాహ్నం ఇక్కడే ఈరూంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాము , ఏమంటారు సర్ అని అడిగారు .
క్షమించండి సర్ మీరు ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను .
మహేష్ నాకు తెలుసుకదా .........., ప్రక్కనున్న రూంలో మీ ముగ్గురికోసం ఇక్కడ మాకోసం ఏర్పాట్లుచేస్తే ok కదా అని అడిగారు .
తలదించుకొని మురిసిపోతుంటే ,
మహేష్ ఒప్పుకున్నట్లే అని హైఫై కొట్టుకున్నారు .